భారత క్రికెటర్ కెఎల్ రాహుల్ పేరు ఎవరితో ముడిపడి ఉంది అంటే వెంటనే గుర్తొచ్చేది బాలీవుడ్ నటీమణులే. ఎందుకంటే అతడు బాలీవుడ్ నటి అతియా శెట్టి అలియా భట్ స్నేహితురాలు ఆకాన్షా రంజన్ తో డేటింగ్ చేసినట్లు ఇటీవలే వార్తలు గట్టిగా వినిపించాయి. వాళ్ళతోనే కాకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తో సంబంధం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఫుల్ క్లారిటీ …
Read More »దరువు వరల్డ్ Xl..2019 వన్డే మరియు టెస్ట్ జట్లు ఇవే !
సీనియర్ క్రికెటర్లు, దిగ్గజాలు, క్రికెట్ విశ్లేషకులు ఇలా అందరు క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించడం అందరికి తెలిసిన విషయమే. అయితే డిసెంబర్ 31 మంగళవారం తో 2019 సంవత్సరం పూర్తి కానుంది. ఇందులో భాగంగానే చాలా మంది తమ తమ జట్లను ప్రకటించారు. అయితే తాజాగా దరువు సోషల్ మీడియా ఈ ఏదాడిలో ప్రతీఒక్కరి ఆటను పరిగణలోకి తీసుకొని బెస్ట్ ఎలెవన్ ని ప్రకటించింది. ఇందులో …
Read More »ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..?
ప్రతీ మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉందని అంటారు. అది నిజమే అనడంలో సందేహమే లేదు అదే మరి ఒక ఆడది తనకన్నా సక్సెస్ ఫుల్ అయితే మగాడు భరించగలడా..? అనేది వర్మ స్కూల్ నుంచి వస్తున్న బ్యూటిఫుల్ సినిమా యొక్క సారంశం అని ట్విట్టర్ వేదికగా వర్మ చెప్పాడు. ఈ చిత్రం జనవరి 1న విడుదల కానుంది. వర్మకు క్లాసిక్‌గా పేరు తెచ్చిన రంగీలకు కావ్య రూపంలో …
Read More »ఈ దశాబ్దకాలంలో భారత ఆటగాళ్ళదే పైచేయి…!
2010-19 కాలంలో క్రికెట్ విషయానికి వస్తే ఎన్నో అద్భుతాలు, వింతలు జరిగాయి. ఎందరో యువ ఆటగాళ్ళు అరంగ్రేట్రం చేయగా కొందరు లెజెండరీ ఆటగాలు రిటైర్మెంట్ ప్రకటించారు. బ్యాట్టింగ్, బౌలింగ్, వన్డేలు, టెస్టులు ఇలా ప్రతి దానిలో ఎన్నో రికార్డులు కూడా నెలకొన్నాయి. క్రికెట్ లో ఎన్నో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ దశాబ్దకాలంలో భారత్ ఆటగాళ్ళు రికార్డులు విషయంలో ముందంజులో ఉన్నారు. …
Read More »ఈరోజు నాకు వర్కింగ్ డే..జీతానికే పనిచేస్తానంటున్న ముద్దుగుమ్మ !
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నిధి అగర్వాల్. దాంతో వచ్చే ఏడాది వరుస ఆఫర్స్ తో ముందుకు సాగనుంది. తాజాగా గళ్ళ అశోక్ మొదటి సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ న్యూఇయర్ వేడుకల్లో బిజీ కాబోతుంది. ఈ డిసెంబర్ 31 కూడా ఆమెకు వర్కింగ్ డేనే అంటుంది.నిధి హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లో FNCC యొక్క నూతన సంవత్సర వేడుకలలో ప్రదర్శన ఇవ్వనుంది. …
Read More »ఈ ఏడాది టాప్ 20 బుక్ మై షో సినిమాలు ఇవే..!
ఈ ఏడాది విడుదలైన సినిమాలు విషయానికి వస్తే కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే మూవీ టికెట్స్ బుకింగ్ లో టాప్ లో ఉన్న సైట్ ఏదంటే అది బుక్ మై షో అని చెప్పాలి. అయితే వీరు ఏడాదికి సంబంధించి టికెట్లు కొనుగోలు పరంగా టాప్ 20సినిమాల లిస్టును విడుదల చేసింది. ఇందులో అవెంజర్స్ మొదటి స్థానంలో ఉంది. ఇందులో కొన్ని సౌత్ …
Read More »అలర్ట్…హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు నిలిపివేత !
న్యూఇయర్ సందర్భంగా నేడు అనగా మంగళవారం సాయంత్రం నుండి హైదరాబాద్ లోని ప్రధాన ఫ్లైఓవర్స్ అన్ని నిలిపివేస్తున్నట్టు ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. 31నైట్ పార్టీలు విషయానికి వస్తే అర్ధరాత్రి ఒంటిగంట వరకే పరిమితమని పోలీసు వారు చెప్పారు. ఈ ఒక్కరోజుకి 50 స్పెషల్ బృందాలు పెట్టడం జరిగింది. మందుబాబులు ఎవరైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే క్యాబ్ లో వెళ్ళాలని చెప్పారు. పర్మిషన్ లేకుండా ఎలాంటి ఈవెంట్ చేసిన చర్యలు తప్పవని …
Read More »ప్రేమకు వయస్సుతో పనిలేదు రాజా…వైరల్ అవుతున్న న్యూస్ !
ప్రేమ గుడ్డిది అని ఊరకనే అనరు ఎందుకంటే ప్రేమ ఏ టైమ్ లో ఎవరికి ఎలా పుడుతుందో తెలిదు. ప్రేమకు మనసుతో సంబంధం తప్ప శరీరంతో కాదు. ఇంకా చెప్పాలంటే ప్రేమకు వయస్సుతోనే పనిలేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి చివరికి ఇక్కడ కలుస్తాం. అలా కలిసిన స్నేహం ప్రేమగా మారుతుంది. ఇక అసలు విషయానికి వస్తే 60 ఏళ్ల వయస్సులో మామ తాతలు ప్రేమలో పడ్డారు. ప్రేమలో పడడమే …
Read More »పోటీకి రెడీ..సంక్రాంతికి ముందే అభిమానులకు మరో పెద్ద పండుగ !
సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. మరోపక్క అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం అలా వైకుంటపురంలో. ఈ రెండు చిత్రాలు పండగ రేస్ లో ఉన్నాయి. ఇటు యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి అటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పోటీ పడనున్నారు. తాజాగా ఈ రెండు చిత్రాలకు సంబంధించి లేటెస్ట్ పోస్టర్ లు కూడా విడులయ్యాయి. ఇక మహేష్ …
Read More »ఈ ఏడాది ఆసీస్ ను మట్టికరిపించిన ఏకైక జట్టు..వేరెవ్వరికి సాధ్యం కానిది !
పాకిస్తాన్, న్యూజిలాండ్ ఇలా ఎన్నో పెద్ద జట్లు ఈ ఏడాది ఆస్ట్రేలియాతో టెస్టుల్లో తలపడ్డాయి. కాని ఏ ఒక్క జట్టు ఆసీస్ ను ఓడించలేకపోయింది. ఎటు న్యూజిలాండ్ సైతం ఘోర పరాజయం చవిచూసింది. కాని ఒకే ఒక్క జట్టు మాత్రం ఆసీస్ గడ్డపై నే వారిని మట్టికరిపించింది. ఆ జట్టు మరెవరో కాదు భారత్ నే. విరాట్ కోహ్లి సారధ్యంలో ఆసీస్ పై ఘనవిజయం సాధించారు. ఈ ఏడాది భారత్ …
Read More »