Home / sivakumar (page 73)

sivakumar

దటీజ్ లేడీ అమితాబ్…గ్యాప్ వచ్చినా అస్సలు తగ్గలేదు !

చాలా ఏళ్ల గ్యాప్ తరువాత సరిలేరు నికేవ్వరు చిత్రంలో విజయశాంతి కీలకపాత్రలో నటించింది. దీనికి సంబంధించి మాట్లాడుతూ..నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే… కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో… నటనకు …

Read More »

ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా జట్టు ఇండియానే !

ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో దూసుకుపోతుంది. టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఇప్పటికే పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది భారత్. విరాట్ కోహ్లి సారధ్యంలో బాగా రాణిస్తుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుకి ఒక ప్రత్యేకం ఉందని చెప్పాలి. ఎందుకటే ఇదేరోజున 2019 లో ఆసీస్ గడ్డపై భారత్ సిరీస్ గెలుచుకుంది. తద్వారా సిరీస్ గెలుచుకున్న మొదటి ఆసియా జట్టుగా నిలిచింది.

Read More »

కిరసనాయిల్ కడుపుమంటను కూడా ఆరోగ్య శ్రీ లో చేరిస్తే పోలే..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్నతకాలం వారి దగ్గర వారికి, కుటుంబ సభ్యులకే చెల్లింది. వారి దౌర్జన్యాలతో ప్రజలు విసిగిపోయారు. ఇందులో ముఖ్యంగా యెల్లో మీడియా ముఖ్య పాత్ర పోషించింది. చంద్రబాబు చేసిన ప్రతీ పనికి వత్తాసు పలికింది. ఇప్పుడు చంద్రబాబు అధికారం కోల్పోయిన సరే అదే మంత్రం జపిస్తుంది ఎల్లో మీడియా. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి “జిల్లాల నుంచి వైజాగ్ వెళ్లలేనంత దూరంలో ఉందని రెచ్చగొట్టడానికి …

Read More »

చంద్రబాబూ ఇటువంటి వింతలు నీకే సాధ్యం..!

2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రాజధాని విషయంలో అమరావతిని ప్రతిపాదించారు. అయితే వారి కుటుంబీకులకు, నాయకులకు అందరికి ఎదో ఒకేసారి కల వచ్చినట్టు ముందుగానే పసిగట్టి అక్కడ వేల ఎకరాలను కొనుగోలు చేసారు. ఐతే చంద్రబాబు ముందుగానే  ఫిక్స్ అవ్వడంతో ఎవరు ఎన్ని చెప్పిన అమరావతినే రాజధానిగా పెట్టడం జరిగింది. అలా రాజధాని పేరు చెప్పి చిన్నపిల్లలతో సహా విరాళాలు తీసుకొని చివరికి చేతులెత్తేశారు. దీనికి ట్విట్టర్ …

Read More »

మీ లాంటి స్వార్థపరుడు ప్రతిపక్ష నేతగా ఉండటం కర్మ కాకపోతే మరేంటి?

చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ఎప్పుడూ ప్రజల తరుపున మాట్లాడింది లేదు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నతకాలం తన కుటుంబం, సొంతవాళ్ళ కోసమే చూసుకున్నారు. ఇక ఇప్పుడు అధికారం కోల్పోయాక రాజధాని అమరావతి విషయంలో మాత్రం ప్రజల తరుపున పోరాటం చేస్తున్నారు అని అందరు అనుకుంటున్నారేమో. అలా అనుకుంటే మొదటికే మోసపోవడం అవుతుంది. ఈ కొత్త అవతారాలన్నీ వారి కులస్థుల మరియు పార్టీ ఆస్తులు కాపాడుకోవడానికి అని …

Read More »

ఏపీలో మత్స్యకారులకు ఇవాళే సంక్రాంతి..!

రాష్ట్రంలో మత్య్యకారులకు పది రోజులు ముందుగానే సంక్రాంతి వచ్చింది.. పాక్‌ చెరలో చిక్కుకున్న 20 మంది మత్స్యకారుల కోసం 13 నెలలుగా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న యావత్‌ మత్స్యకారులందరి కళ్లలో ఈరోజు కొత్త కాంతి కనిపిస్తోంది.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ప్రత్యేక చొరవతో.. పాకిస్తాన్‌ బంధించిన మత్స్యకారులకు ఎట్టకేలకు విముక్తి లభించింది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి …

Read More »

ఏపీలో స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ లో ‘స్కిల్ యూనివర్శిటీ’ ఏర్పాటుపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన  సమీక్ష సమావేశం జరిగింది.  స్కిల్ యూనివర్శిటీ స్థాపనకున్న సాధ్యాసాధ్యాలు, అనువైన మార్గాలపై  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంయుక్తంగా సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య శిక్షణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో …

Read More »

బాబుకి భజన చేసుకోండి కాని అవగాహన లేకుండా మాట్లాడొద్దు..!

ఏపీకి మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలోనే పూర్తి స్థాయి రాజధాని ఉండాలని గగ్గోలు పెడుతున్నారు. అమరావతి ముద్దు..మూడు రాజధానులు వద్దు అంటూ నినదిస్తూ..రాజధాని గ్రామాల రైతులను రెచ్చగొడుతున్నారు. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు పాల్గొంటూ రాజధాని వివాదానికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మూడు రాజధానులు వద్దని …

Read More »

జగన్ మార్క్ పాలన.. ముంబైని తలదన్నేలా విశాఖ అభివృద్ధి !

కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను పెంచుకున్న విషయం తెలిసినదే దీనిపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ విశాఖపట్నం అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్న నగరమని రవాణా పరంగా జల,వాయు, రోడ్డు రవాణాలకు అనువుగా ఉంటుందని అన్నారు. విశాఖను ముంబై తరహా లో మహా నగరంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. అలాగే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసి అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. …

Read More »

చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రోజా..!

నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా టిడిపి అధినేత చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. బాబు తమ ప్రభుత్వంలో గెజిట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని అన్నారు. రాజధాని కోసం ఇటుకలు అంటూ స్కూల్ పిల్లల నుండి సైతం 10 రూపాయలు వసూలు చేసిన బాబు  తన కుటుంబ సభ్యుల నుండి విరాళాలు ఎందుకు సేకరించలేదో చెప్పాలని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ లో తమ వాళ్ళు కొనుగోలు చేసిన భూముల కోసం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat