Home / sivakumar (page 70)

sivakumar

ముందొచ్చాడు, వెనకడుగేసాడన్న ప్రతీఒక్కరు..బొమ్మ చూసాక మాటల్లేవ్ !

కొత్త సంవత్సరం అందులో జనవరి వస్తే చాలు ఎవరైనా పండగ ఆనందంలో మునిగిపోతారు. కొందరు కోడిపందాలు వేరే వాటితో బిజీగా ఉంటారు. కాని ఈసారి పండుగ మాత్రం సినిమాలతో పోటీ మొదలైంది. అల్లు అర్జున్, మహేష్ ఇద్దరి సినిమాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఇక వీరిద్దరూ కూడా 12నే విడుదల చెయ్యాలని పట్టుబట్టి కూర్చున్నారు. కానీ చివరికి సరిలేరు నీకెవ్వరు సినిమానే ఒకరోజు ముందు రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు. దాంతో …

Read More »

అమరావతిలో పెరిగిపోతున్న పెయిడ్ ఆర్టిస్టులు..!

అమరావతి పరిసర ప్రాంతంలో ఫీడ్ ఆర్టిస్టులకు సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని వికేంద్రీకరణ మూడురోజుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నారు. ఆ మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కూడా కాస్త నిరుత్సాహానికి గురైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తున్నారు. అయితే రాజధానిలో వేల ఎకరాల భూముల్లో మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన అగ్రనాయకులు అవి ఆ పార్టీ నేతలే ఉండడంతో …

Read More »

చంద్రబాబూ నీ స్వభావం అంతే ఇంక..ప్రజా ధనాన్ని కూడా సొంత డబ్బుగా లూటీ చేస్తావ్ !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి 40ఏళ్ల రాజకీయ జీవితం అంటే మామోలు విషయం కాదు. ఈ మధ్యలో ఎన్ని చూసి ఉంటారో మరి. ప్రతీది ఆయనకు తెలుసనే చెప్పాలి. ఇదంతా చూస్తుంటే మీకు నేను బాబుని పొగడ్తలతో ముంచుతున్నాను అనుకుంటున్నారేమో. అదేం కాదు ఆయన రాజికీయ అనుభవంతో చివరికి ఆయన అధికారం లేకపోతే బ్రతకలేను అన్నట్టుగా ప్రవతిస్తున్నారు. పోనీ ఈ ఆతృత అంతా ప్రజలకు మేలు చెయ్యడానికి అనుకుంటే అదీ కాదు. …

Read More »

బన్నీ కి సవాల్..ఏమాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు !

సంక్రాంతి పేరు చెప్పి పెద్ద పెద్ద సినిమాలు రేసులో ఉన్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 9న దర్బార్ రిలీజ్ అయ్యింది. ఈరోజు అనగా జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ అయ్యింది. దర్బార్ సూపర్ హిట్ కాకపోయినా సినిమా పరంగా బాగానే ఉంది. ఇక మహేష్ సినిమాకు వస్తే బ్లాక్ బ్లాస్టర్ అనే చెప్పాలి. మరి వరుసగా రెండు పెద్ద సినిమాలు ఇలా ఉంటే ఇప్పుడు 12న …

Read More »

మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ దూసుకెళ్ళిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ హీరోగా కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైంది. అంతేకాకుండా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఇందులో విజయశాంతి భారతిగా ముఖ్యమైన పాత్రలో నటించింది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ సినిమా ఎలా ఉన్న ఒక డాన్స్ విషయంలో కొంచెం కష్టమే అని …

Read More »

భవిష్యత్తుపై క్లారిటీ ఇచ్చిన మహేష్..నిర్ణయం సరైనదేనా !

సినిమాలు పరంగా ఎన్ని చిత్రాలు ఎలా ఉన్నా కమర్షియల్ చిత్రాలకున్న కిక్కే వేరని చెప్పాలి. దానికొచ్చే స్టార్ డమ్ వేరే. ఎంత ఎలాంటి హీరో ఐనా సరే ప్రస్తుతం కమర్షియల్ చిత్రాలు చెయ్యాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే దానివల్ల సినిమా, అటు వసూళ్ళు పరంగా గట్టిగా వస్తాయి. ఇక మహేష్ విషయానికి వస్తే శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను ఇలా ప్రతి సినిమా ఒక మెసేజ్ చూపించారు. కాని ఇక …

Read More »

కుర్రకారును కంగుతినిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గమనించారా..?

పైన ఉన్న ఫోటో చూస్తే కుర్రకారుకు ఒక్కసారిగా పిచ్చెక్కుతుంది. చూడడానికి ఆనందంగా ఉన్నా ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. ఆమె ఎవరూ ఎవరూ అనే విషయానికి వస్తే మరెవరో కాదు.కంగనాశర్మ…ఈమె నటి మరియు ఇండియన్ మోడల్, హిందీ చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. తన తోలి చిత్ర 2016 లో గ్రేట్ గ్రాండ్ మాస్టి పేరుతో హిందీలో చేసింది. మోడలింగ్ పరిశ్రమలో టాప్ మోడళ్లలో ఆమె కూడా ఒకరు. ఈ ముద్దుగుమ్మ …

Read More »

కేసీఆర్ పండుగ ఆఫర్..దిల్ రాజుకు కాసుల వర్షమే !

సంక్రాంతి పండుగ దగ్గర పడుతుంది. అయితే పండుగకు ముందే మరో పెద్ద పండుగలాంటి వాతావరణం కనిపించనుంది. అదే సినిమాల పండుగ. ఇప్పటికే దర్బార్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.ఒక తెలుగులోనే 5కోట్లు వరకు వచ్చినట్టు సమాచారం. అయితే ఇక మహేష్, అల్లు అర్జున్ సినిమాలు రానున్నాయి. ఈ సినిమాలు విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 6షో లకు అనుమతిని …

Read More »

యాంకర్ నుంచి డైరెక్టర్ కు క్లాస్ తీసుకునే రేంజ్ కి పోయావా సుమక్కా..!

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్  రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. అయితే ఆ ఈవెంట్ తరువాత నుండి టీమ్ మొత్తం ప్రమోషన్లు పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే బుధవారంనాడు …

Read More »

చిచ్చరపిడుగు సితారను చూసి రష్మికకు మతిపోయిందట..!

సూపర్ స్టార్ మహేష్, కన్నడ భామ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రానికి గాను అనిల్  రావిపూడి దర్శకత్వం వహించారు. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈనెల 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం టీమ్ ప్రొమోషన్ల పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగానే రష్మిక ఇద్దరు వ్యక్తులకు ఇంటర్వ్యూ ఇవ్వడం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat