భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …
Read More »అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసా..?
అసలు భోగి పండుగకు భోగి అనే పేరుతో ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం..దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందురోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. భోగిమంటలు అనగానే వెచ్చదనం …
Read More »తెలుగు ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..!
భోగి పండుగ అనేది తెలుగు ప్రజలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. తెలుగు వారు జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. అచ్చ తెలుగు తెలుగు సంస్కృతిని. పల్లె సంప్రదాయాలను చాటుతూ వచ్చిన పండుగ సంక్రాంతి పండుగ..సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. …
Read More »తెలుగు ప్రజలకు సీఎం జగన్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..!
మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు, సొంత గ్రామాలమీద మమకారానికి, రైతూ రైతాంగానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్న మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనీవినీ ఎరుగని విధంగా గత ఏడు నెలల్లో… మన రైతన్న సంక్షేమానికి, …
Read More »చంద్రబాబుకు ఢిల్లీ నుంచి ఝలక్..ఇదే ఫైనల్ !
మాటెత్తితే రాష్ట్ర ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాల గురించి మాట్లాడే ధైర్యం చేయని టీడీపీ అధినేతకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. ఆయనకు అతి భద్రత అవసరం లేదని కేంద్రం నిర్ణయించింది. చంద్రబాబుకు ఎన్ఎస్జీ భద్రతను ఉపసంహరించుకుంది కేంద్ర ప్రభుత్వం. దేశంలోనే బ్లాక్ క్యాట్ భద్రలను కలిగి ఉన్న అతి తక్కువమంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు ఒకరుగా ఉన్నారు. నక్సలైట్ల దాడిని ఎదుర్కొన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు …
Read More »అన్నయ్యను కాదని బావకే సపోర్ట్..తారక్ ఎంతపని చేసావ్ !
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రం జనవరి 11న విడుదల కాగా మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. మరోపక్క జనవరి 12న అల్లు అర్జున్ సినిమా విడుదల కాగా అది కూడా సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఇక అసలు విషయానికి వస్తే మహేష్ తారక్ మధ్య ఎలాంటి అనుబంధం ఉందో అందరికి తెలిసిన విషయమే. తారక్ మహేష్ …
Read More »అమరావతి ఎత్తేస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదు..!
అమరావతిని ఎత్తేస్తామని సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతులు నిర్వహిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిముందు నిర్వహించాలన్నారు. అమరావతిపేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబే ఆన్నారు. ‘చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కావు.. కావాలనే చంద్రబాబు రాజధాని ప్రజలను రెచ్చగొడుతూన్నాడు. అన్ని ఒకచోటే ఉంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమవుతుంది?. రాజధాని …
Read More »బాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారు..!
రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాకపోవడానికి, విభజన చట్టంలోని అంశాలు అమలు కాకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారకుడని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాదివిష్ణు మండిపడ్డారు. స్వార్థ ప్రయోజనాలకోసం చంద్రబాబు, గత ఐదేళ్లలో టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అధోగతి పాలుచేశారని విమర్శించారు. మేము అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే బీజేపీ నేతలకు బాధఎందుకు కలుగుతుందో అర్థం కావడం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకున్న సుజనా చౌదరి అమరావతి ముసుగులో ఐదేళ్లలో టీడీపీ …
Read More »తారక్ బావా థాంక్యూ సో మచ్..త్వరలోనే కలుద్దాం !
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రానికి గాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. జనవరి 12న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమా హిట్ అవ్వడంతో ప్రతీఒక్కరు బన్నీకి విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భాగానే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కి సినిమా చాలా బాగుందని ట్వీట్ …
Read More »త్రివిక్రమ్ దెబ్బా మజాకా… సంక్రాంతి రేసులో పుంజు నెగ్గేసినట్టే!
నా పేరు సూర్య దెబ్బతో అలాంటి సినిమా మళ్ళీ తీయకూడదని పకడ్బందీగా ప్లాన్ వేసి మరీ త్రివిక్రమ్ తో సినిమా ఒప్పుక్కున్నాడు. దానికి మాటల మాంత్రికుడు సరైన న్యాయమే చేసారు. ఈ సినిమా మొదటినుండి పాజిటివ్ టాక్ తోనే బయటకు వచ్చింది. ఇంక చెప్పాలంటే మ్యూజిక్ తో అభిమానులను కట్టేసారని చెప్పాలి. చివరికి అనుకున్నట్టుగానే సినిమా రిలీజ్ అయ్యాక బ్లాక్ బ్లాస్టర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ …
Read More »