చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం …
Read More »పప్పు నాయుడు రాజకీయ జీవితం కూడా ముగిసినట్టే..!
టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ శాసనమండలిలో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డ విషయం అందరికి తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లును జగన్ సర్కార్ శాసనమండలిలో ప్రవేశపెట్టిన సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ సభ్యుల మధ‌్య వాడీవేడీ చర్చజరిగింది. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. “అహంకారం, దుర్భుద్ధితో చంద్రబాబు వేసిన ఒక్కో తప్పటడుగు పార్టీని, నమ్ముకున్న వాళ్లని …
Read More »అదేగాని జరిగితే భారత్ కు తిరుగుండదు..లేదంటే అస్సాం !
కొత్త సంవత్సరంలో మొదటిసారి టీమిండియా బయటకు వెళ్లి ఆడుతుంది. ఇందులో భాగంగానే నేడు న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ వేదికగా నేడు మొదటి టీ20 ఆడుతుంది. మరోపక్క స్వదేశంలో విజయాలు అందుకున్న భారత్ మరి విదేశాల్లో ఎలా ఆడుతుందో చూడాలి. ఇప్పటికే టీమిండియాకు బ్లాక్ కాప్స్ పై అంతగా కలిసి రాలేదు. ఒక్క సిరీస్ తప్పా మిగతా అన్ని న్యూజిలాండ్ నే గెలిచింది. ఇది గెలవకపోతే దాని ప్రబావం ప్రపంచ కప్ …
Read More »కరోనా వైరస్..దీని పుట్టుక ఎలా? తెలిస్తే షాక్ !
కరోనా..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. ఈ వైరస్ చైనాలోని ఉహాన్ నగరంలో పుట్టింది. ఇప్పుడు యావత్ ప్రపంచం వ్యాపించడంతో ప్రజలు భయానికి లోనయ్యారు. దీంతో దీనిని నియత్రించే పనిలో పడ్డారు నిపుణులు. అసలు ఈ వైరస్ జననం ఎలా అని ఆరా తీస్తుంటే సంచలన విషయాలు బయటపడ్డాయి. అదేమిటంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన పాములు క్రైట్, కోబ్రా. ఇవి చైనాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ప్రమాదకరమైన …
Read More »మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ.. జస్టిస్ ఏమమన్నారంటే.?
రాజధాని తరలింపుపై హైకోర్టులో మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏస్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్ కమిటీ నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ …
Read More »కొత్త యాప్‌కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం.. వాట్సప్ కు బదులు ఇక ఇదే
ప్రముఖ ఇన్స్‌టాంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ పై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇటీవల వ్యక్తిగత విషయాలు వాట్సాప్ నుంచి హ్యాకింగ్‌కు గురికావడంపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో సొంత వాట్సాప్‌ను రూపొందిచాలని భావించిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకువేస్తోంది. ప్రభుత్వం ప్రతిపాదించనున్న ఈ వాట్సాప్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. అధికారిక సందేశాలను రహస్యంగా ఉంచేందుకు కేంద్రప్రభుత్వం సొంత వాట్సాప్ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా దీన్ని తీసుకున్న …
Read More »త్రివిక్రమ్ సాక్షిగా పూజా పరువు మొత్తం పాయే !
సామజవరగమనా..ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి పదాలు ఎవరికీ సెట్ కావు. కాని అదే పదంతో ఒక మంచి పాట రావడం అది యూట్యూబ్ లో హల్ చల్ చేయడం మామోలు విషయం కాదు. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో హీరోయిన్ ను తొడలు చూసి ప్రేమలో పడతాడు. అదే డ్రీమ్ లో డ్యూయెట్ వేసుకుంటాడు. అదే సామజవరగమనా పాట. కాని ఇందులో వేరే ఉద్దేశ్యంతో …
Read More »ఫిబ్రవరి 2న విజయవాడలో బీజేపీ జనసేన పార్టీ భారీ కవాతు..!
ఫిబ్రవరి రెండో తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు ప్రకాశం బ్యారేజ్ వద్దగల సీతానగరం లాకుల నుంచి బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు భారీ కవాతు నిర్వహించాలని బి.జె.పి., జనసేన పార్టీలు సంయుక్తంగా నిర్ణయించాయి. అయిదు కోట్ల మంది ఆంధ్రుల శ్రేయస్సు కోసం సుక్షేత్రాలైన భూములను త్యాగం చేసిన రైతులకు భరోసా ఇస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉజ్వల భవిష్యత్తు కోసం… ఈ నిర్ణయం తీసుకున్నట్లు బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ …
Read More »”ఛార్మీజగన్నాథం” అసలేం జరుగుతోంది..?
సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ వైవాహిక జీవితం పూర్తి వివాదాల మయంగా ఉంటున్నాయి. ఇప్పటికే అనేక వార్తలు వచ్చాయి. పూరిజగన్నాథ్ డబ్బును ఖర్చు చేయడం ఆర్థిక క్రమశిక్షణ లేని కారణాలతో తన భార్య ఆయనను విడిచి ఉంటుందని అనేకసార్లు వార్తలు వచ్చాయి. చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే గత కొంత కాలంగా మాజీ హీరోయిన్ ఛార్మితో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. చార్మి తో కలిసి బిజినెస్ కూడా …
Read More »బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు స్పందన !
బీజేపీ, జనసేన పొత్తుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రముఖ వార్తాసంస్థ ఏఎన్‌ఐతో ఆయన మాట్లాడుతూ.. ఏరాజకీయ పార్టీ అయినా వేరే పార్టీతో కలిసి నడవచ్చని చెప్పారు. వారి అంతర్గత నిర్ణయమన్నారు. ప్రస్తుతం జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని, అది వారి అభీష్టమని చెప్పారు. ‘భవిష్యత్‌లో బీజేపీ, టీడీపీ మరోసారి కలిసి పనిచేసే అవకాశముందా.? అనే ప్రశ్నకు చంద్రబాబు స్పందిస్తూ.. రాజకీయాల్లో ఊహాజనిత ప్రశ్నలకు తాను …
Read More »