Home / sivakumar (page 62)

sivakumar

భారత్ ఒప్పుకోకుంటే మాకు కష్టమే..పాక్ సంచలన వ్యాఖ్యలు !

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈసారి టీ20 ఆసియా కప్ కు పాకిస్తాన్ ప్రాతినిధ్యం ఇవ్వనుంది. అయితే పాకిస్తాన్ లో భారత్ ఆడే ప్రశక్తే లేదని తెగేసి చెప్పేసింది. దీనిపై స్పందించిన పాక్ భారత్ ఆసియా కప్ లో ఆడకుంటే పాకిస్తాన్ జట్టు 2021లో ఇండియాలో నిర్వహించే టీ20 ప్రపంచ కప్ ఆడమని పీసీబీ హెడ్ వసీమ్ ఖాన్ చెప్పారు. …

Read More »

టర్కీలో భారీ భూకంపం.. 14మంది మృతి !

టర్కీలో భారీ భూకంపం సంభవించింది. భూకంప ధాటికి ఇప్పటివరకు 14 మంది మృతి చెందారు.  రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైన తీవ్రత.. టర్కీకి తూర్పున ఉన్న ఇలాజిజ్‌ ఫ్రావిన్స్‌లోని సివ్‌రిస్‌ జిల్లాలో సంభవించింది. భూకంపకేంద్రం సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే అంచనా వేసింది. మృతుల్లో 8 మంది ఇలాజిజ్ ఫ్రావిన్స్‌కు చెందిన వారు కాగా… మరో ఆరుగురు మలాటయా ఫ్రావిన్స్‌కు చెందినవారుగా గుర్తించారు. భూకంపం …

Read More »

ఆంటీనే కదా అనుకున్నాం..కానీ అసలు రూపం చూస్తే..?

ప్రగతి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అందరికి బాగా తెలిసిన వ్యక్తి. ఈమె తెలుగులో అమ్మ, చెల్లి, అక్క, భార్య ఇలా అన్నింటిలో పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి మొదట తమిళ్ లో హీరోయిన్ గా చేసింది. ఆ తరువాత పెళ్ళైన మూడేళ్ళ తరువాత సీరియల్స్ తో ప్రారంభించి చివరికి …

Read More »

విమానాలు, రైళ్లలో కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న చైనా..!

విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్‌హెచ్‌సి …

Read More »

పాపం రవితేజ..ఉసూరుమనిపించిన డిస్కో రాజా !

పాపం..హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాస్ రాజా రవితేజ మళ్ళీ ఓ పాత రివెంజ్ కథకు సైన్స్ ఫిక్షన్ అనే ముసుగుతో మనముందుకు వచ్చాడు డిస్కో రాజాగా..టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం ఏదో కొత్త పాయింట్..కొత్తదనం ఉంటుందని భావిస్తాo..దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న కధ బాగానే ఉన్నా కథనం బాగా స్లో గా …

Read More »

7 నెలల్లోనే బెస్ట్ పెర్‌ఫార్మింగ్ సీఎంగా నిలిచిన వైయస్ జగన్…!

బెస్ట్‌ పెర్‌ఫార్మింగ్‌ సీఎం’ సర్వేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్థానం దక్కింది. టాప్ టెన్ లిస్ట్ లో అత్యంత వేగంగా సీనియర్ పొలిటీషియన్స్ కంటే ముందు జాబితాలో జగన్ కి బెస్ట్ సీఎంగా గుర్తింపు దక్కడం విశేషం.  పరిపాలనా ప్రజా సంక్షేమ పథకాల అమలు, అలాగే అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా మూడ్‌ ఆఫ్‌ ద నేషన్‌ పేరిట జాతీయ స్థాయిలో పోల్‌ సర్వే నిర్వహించారు. 2016 నుంచి ఉన్న …

Read More »

యనమలా.. ఇక ని అస్త్రాలను పొట్లం కట్టి దాచుకుంటే మంచిదేమో !

ఏపీ రాజధాని విషయంలో టీడీపీ తమ మాటను నెగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇప్పతివరకు చేయని ప్రయత్నాలు లేవని చెప్పాలి. అమరావతిలోనే అన్ని ఉండాలని ఆ పార్టీ అన్ని విదాలుగా స్కెచ్ లు వేస్తుంది. ఈ మేరకు వారివద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయని టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఆయన మాట్లాడుతూ రాజదాని అమరావతిలోనే ఉండేలా చేస్తామని అన్నారు. వైసీపీ పెట్టిన బిల్లులను అడ్డుకునేందుకు …

Read More »

2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా కొవ్వొత్తి ర్యాలీ..!

ఫ్లోరెన్స్ నైటింగేల్  200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల  సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శుక్రవారం కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు.జిల్లా ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద వైద్యశాల ఎదుట వైద్యశాల సుప్రిండెంట్  నాగేశ్వరరావు మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో దాదాపుగా వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల …

Read More »

కాస్త ఓపిక పట్టు ఉమా..నీతులు వల్లించకు !

గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు పేరు చెప్పుకొని మంత్రి హోదాలో ఉంటూ చాలా మంది చాలా చేసారు.  అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయాలకు, అక్రమాలకూ పాల్పడ్డారు. ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపిస్తే చివరికి వారి గొంతులే కోశారు. ఒక్క పనికూడా చేయకుండా సొమ్ము మొత్తం దోచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు సైతం దోచుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఉమా విషయానికి వస్తే ఆయనపై ట్విట్టర్ వేదికగా …

Read More »

అక్లాండ్ దెబ్బ..భారత్ ఖాతాలో మరో రికార్డు !

ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat