సినీ నటి కరాటే కల్యాణికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య మాటలతో భాదిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలిదుగాని కొద్దిరోజులుగా ఎలాంటి పనులు చేస్తున్నారని వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ముందు తన భాదను ఈ విధంగా చెప్పుకున్నారు..ఫోన్ ముట్టుకోవాలంటే బయంగా ఉందని, అప్పటికే కొన్ని నెంబర్లు బ్లాక్ చేసిన కొత్త …
Read More »అందుకే అది చైనా అయింది..కేవలం 48గంటల్లోనే పూర్తి !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనా తో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ ఒక అంటువ్యాధిలా మారడంతో ఆ దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు నిలిపివేశారు. దేశంలో ఈ వైరస్ సుమారు 6వేల మందికి సోకడంతో ఒక ఖాళీ …
Read More »ఇంటర్నేషనల్ నర్సింగ్ సదస్సుకు తొలిసారిగా తెలుగు నర్సింగ్ అసోసియేషన్ కి ఆహ్వానం..!
ఇండోనేషియా లో మార్చి 20-21, 2020 న జరగబోయే “నర్సింగ్ సైన్స్ అండ్ హెల్త్ కేర్ పై 2 వ ఆసియా పసిఫిక్ కాన్ఫరెన్స్” కు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు & కాన్ఫరెన్స్ స్పీకర్ గా లక్ష్మణ్ రుదావత్, గారికి ఆహ్వానం రావడం జరిగింది.”ఇండియన్ జర్నల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్ & డెవలప్మెంట్” తో ప్రపంచవ్యాప్త ప్రచురణను కలిగి ఉన్న బయోలీగెస్, మార్చి 20-21, 2020 న జరగబోయే …
Read More »భారతమాతాకి జై కొట్టిన కివీస్ కుర్రోడు..వైరల్ వీడియో…!
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరికి సూపర్ ఓవర్ లో విజయం భారత్ వశం అయ్యింది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో బంతి బంతికి అభిమానులు …
Read More »బ్రేకింగ్ న్యూస్..సమతా కేసులో నిందితులకు ఉరిశిక్ష ఖరారు !
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సమతా కేసులో గురవారం తుది తీర్పు వచ్చింది. ఇందులో చివరికి నిందితులకు ఆదిలాబాద్ కోర్ట్ ఉరిశిక్ష విదిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. నిందితులు షేక్ బాబా, షేక్ షాబూద్దీన్, షేక్ ముఖ్ధీమ్‌లకు కోర్ట్ ఉరిశిక్ష ఖరారు చేసింది. నవంబర్ 24న నిందితులు హత్యాచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వారి తరపున వాదించిన లాయర్ వారి కుటుంబ విషయాలు గురించిన్ చెప్పి వారిని పిల్లలు ఉన్నారని …
Read More »సమంతకు లవ్ ప్రపోజ్..రియాక్షన్ అదుర్స్..షాక్ లో అక్కినేని ఫ్యామిలీ !
అక్కినేని సమంత టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు. పెళ్లి అయిన సరే ఇంకా అదే గ్లామర్ తో నటనతో అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎవరైనా పెళ్లి అయితే వారి ట్రెండ్ మొత్తం పడిపోతుంది. కాని ఈ ముద్దుగుమ్మ విషయంలో అంతా రివర్స్ లో జరుగుతుంది. అప్పటికన్నా ఇప్పుడే తన అందచందాలతో అందరిని మత్తెక్కిస్తుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మకు పెళ్లి అయిందని …
Read More »అమ్మ ప్రేమ పొందటంలో ఆయన ఎప్పటికీ చిరంజీవియే..!
మెగాస్టార్ చిరంజీవికి అమ్మ అంజనాదేవి అంటే ఎంత ఇష్టమే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా ఎవరితో ఉన్నా అమ్మ తరువాతే ఏదైనా. తన కష్టసుఖాలు అన్ని తనతో చెప్పుకుంటారు చిరు. అయితే ఇక అసలు విషయానికి వస్తే నిన్న అంటే జనవరి 29న ఆమె పుట్టినరోజు కావడంతో ఫ్యామిలీ మొత్తం ఆమెతో సరదాగా గడిపి సంతోషంగా రోజంతా ఎంజాయ్ చేసారు. భార్య సురేఖ కూతురు …
Read More »వైయస్ కుటుంబంపై మీ విశ్వసనీయతకు హ్యాట్సాఫ్..పిల్లి సుభాష్..!
గ్రామ పంచాయతీ మెంబరు అయితే చాలు అనుకొనే ఈరోజుల్లో,పదవికోసం ఎంతనీచస్థితికి దిగజారడానికైనా వెనుకాడని ఈరోజుల్లో.. ఆనాడు అదిస్టానం ఎవరో నాకు తెలీదు నాకు వైఎస్సారే అదిస్టానమని చెప్పి మంత్రి పదవి తృణప్రాయంగా త్యజించి ఆయన గుండెల్లో స్థానం సంపాదించారు.ఈరోజు తన మంత్రి పదవి పోయిన పర్వాలేదని శాసనమండలి రద్దుకుమద్దతు తెలిపి ఆ కుటుంబానికి మరొక్క సారి వీర విధేయుడివైనావు. విశ్వాసం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మీరే.,కొందరికి డబ్బంటె పిచ్చి …
Read More »సూపర్ ఓవర్..మ్యాచ్ మరియు సిరీస్ కైవశం చేసుకున్న భారత్ !
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా నేడు హామిల్టన్ లో మూడో టీ20 జరిగింది. మొదటి రెండు మ్యాచ్ లలో ఇండియా గెలిచింది. ఇక మూడో మ్యాచ్ విషయానికి వస్తే ఎవరూ ఊహించని విధంగా మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్ లో షమీ అద్భుతమైన బౌలింగ్ తో రెండు వికెట్లు తీసాడు. భారత్ నిర్ణీత 20ఓవర్లలో 179/5 పరుగులు చేయగా..న్యూజిలాండ్ కూడా 179/6 పరుగులు …
Read More »జక్కన్నా జర జాగ్రత్త..అందుకే టైట్ సెక్యూరిటీ !
ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం విషయంలో జక్కన్న బయపడుతున్నారట. దాంతో షూటింగ్ దగ్గర మరియు ఎడిటింగ్ రూమ్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదోక రూపంలో చిన్న చిన్న సీన్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒకటి బయటకు రావడంతో ఆయన ఇంకా బయపడుతున్నారు. ఇంతకు ముందు మగధీర, ఈగ సినిమా సమయంలో …
Read More »