Home / sivakumar (page 55)

sivakumar

అది బీజేపీ కాదు.. “నాథూరామ్ గాడ్సే” పార్టీగా మార్చుకోండి !

కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ మహాత్మా గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కర్ణాటక బీజెపీ ఎంపీ అనంత్‌కుమార్ పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మహాత్మా గాంధీ స్వాతంత్య్ర పోరాటం “నాటకం” అని పిలిచినందుకు భారతీయ జనతా పార్టీను వెనక్కి నెట్టిన కాంగ్రెస్ సోమవారం “నాథురామ్ గాడ్సే పార్టీ” గా మార్చాలని సూచించింది. బీజేపీ ఎంపీ బెంగళూరులో బహిరంగ సభలో ప్రసంగిస్తూ “ఈ నాయకులు బ్రిటిష్ వారి ఆమోదంతో స్వాతంత్య్ర సంగ్రామం …

Read More »

కరోనా ఎఫెక్ట్..అప్రమత్తమైన కేరళ..రెండో కేసు కూడా అక్కడే !

చైనాతో పాటు పలు అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం భారతీయులను కూడా వణికిస్తుంది. ఎందుకంటే కేరళలోని ఈ వైరస్ కు సంబంధించి జనవరి 30న మొదటి కేసు నమోదయింది. ఇక్కడ ఒక విద్యార్ధికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆ విద్యార్ధి మరణించాడు కూడా. ఈ యువకుడు వుహాన్ లో చదువుకుంటున్నాడు. అక్కడ వైరస్ ఎక్కువ అవ్వడంతో తిరిగి ఇంటికి వచ్చేసాడు. ఇక తాజాగా యూనియన్ …

Read More »

నాకు రోల్ మోడల్ అతడే అంటున్న రోహిత్..ఫ్యాన్స్ కు పండగే !

టీమిండియా వైట్ బాల్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పై సంచలన కామెంట్స్ చేసారు. మహేంద్రసింగ్ ధోని భారత్ యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్ నే కాకుండా జట్టులోని చాలా మంది సభ్యులకు సలహాదారుగా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒత్తిడిని నానబెట్టడం మరియు అందుబాటులో ఉన్న వనరులను ఉత్తమంగా పొందగల సామర్థ్యం ఆయన వశం అని చెప్పాలి. కెప్టెన్సీలో కూడా మంచిగా రాణించిన రోహిత్ …

Read More »

ఆందోళన చందకండి..తుఫాన్లను నియంత్రించగల చంద్రబాబుకి ఇది చాలా చిన్న విషయం !

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో తనదైన శైలిలో ప్రజలను తన మాటలతో మభ్యపెట్టారు తప్ప జనాలకు చేసింది ఏమిలేదని చెప్పాలి. మరోపక్క అప్పట్లో హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో వైజాగ్ వాసులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికి తెలిసిన విషయమే. ఈ సమయంలో అందరు తలో చెయ్యి వేసి వారికి సహాయం చేయడం జరిగింది. అప్పుడే చంద్రబాబు గారు వారికి చేసింది ఏమి లేదుగాని మాటలు మాత్రం చెప్పారు. తుఫానులను …

Read More »

క్రీడాస్పూర్తి అంటే ఇదే..ఇది చూసి చాలానే నేర్చుకోవచ్చు !

ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. అందులో ఒక అరుదైన పిక్ కెమెరాకి చిక్కింది. యావత్ ప్రపంచం ఇప్పుడు దానికోసమే మాట్లాడుకుంటుంది. అది మరెంటో కాదు మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ దగ్గర ఇరు జట్ల …

Read More »

వైసీపీపై ప్రతీకారం తీర్చుకుంటాం.. పుల్లారావు సంచలన వ్యాఖ్యలు !

మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే తాము ప్రతీకారానికే ప్రాధాన్యత ఇస్తామని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. గుంటూరుజిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన పుల్లారావు అభివృద్ధి చేస్తే ఓట్లు పడలేదు కాబట్టి రివెంజ్ కు  ప్రాధాన్యత ఇద్దామన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టినవారిపై అంతకు రెట్టింపుగా 10 కేసులు పెడదామని, అవసరమైతే చంద్రబాబు దగ్గర కూడా గట్టిగా మాట్లాడతానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం …

Read More »

అప్పుడెప్పుడో కొట్టాడు వచ్చాడు..ఇప్పుడు కొట్టించుకున్నాడు..ఫలితం ?

శివం దూబే..ఆదివారం జరిగిన మ్యాచ్ తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు విషయానికి వస్తే ఆదివారం న్యూజిలాండ్, ఇండియా మధ్య ఆఖరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా న్యూజిలాండ్ లో సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ఈ ఆఖరి మ్యాచ్ లో ఎన్నో అద్భుతాలు జరిగాయి. కెప్టెన్ కోహ్లి రెస్ట్ తీసుకోవడంతో రోహిత్ భాద్యతలు తీసుకోగా, మ్యాచ్ మధ్యలో …

Read More »

నువ్వు ఎంత చూపెట్టినా పని అయ్యేలా లేదు..!

టాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహన్ గత ఎనిమిదేళ్ళుగా తన కెరీర్ ను ఫిక్స్ చేసుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంది. లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్  సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ అనంతరం బాలయ్య సినిమాలో నటించింది. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. అనంతరం పండగ చేస్కో సినిమాలో ఆఫర్ రావడంతో అందులో నటించినా అది యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంది. ఈ రెండింటిలోనే ఆమెకు ఆఫర్ వచ్చింది మిగతా హీరోలు …

Read More »

సోనియాకు అనారోగ్యం..?

జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యం కారణంతో ఢిల్లీలోని గంగారామ్‌ ఆస్పత్రిలో చేరగా ప్రస్తుతం ఆమెకు వైద్యులు చిక్సిత అందిస్తున్నారు. సోనియా ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాల నుంచి అధికారిక ‍ప్రకటన వెలువడలేదు. పార్టీ వర్గాలు మాత్రం సాధారణ చెకప్‌ కు వెళ్లినట్టు చెబుతున్నారు. కొంతకాలంగా సోనియా ఉదర కోశ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. దీనికి గతంలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ …

Read More »

నిరుద్యోగులకు శుభవార్త..కొలువుల జాతరే జాతర !

ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖ పరిధిలోని పోలీసు, అగ్నిమాపక, జైళ్లు, ప్రత్యేక రక్షణ దళం విభాగాల్లో మొత్తం 15వేల పోస్టుల భర్తీకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలందాయి. వీటిలో పోలీసు శాఖలోని సివిల్‌, ఏపీఎస్పీ, ఏఆర్‌ విభాగాల్లో ఎస్సై, ఆర్‌ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం దాదాపుగా 11వేల పోస్టులున్నాయి. అగ్నిమాపక శాఖలో స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, ఫైర్‌మెన్‌, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్‌, వార్డరు, ఎస్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సంబంధించి 4 వేల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat