Home / sivakumar (page 54)

sivakumar

క్రికెట్ న్యూస్: ఇండియా స్క్వాడ్ రెడీ..మయాంక్ లక్కీ !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన టీ20 సిరీస్ లో భారత్ అన్ని మ్యాచ్ లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేసిన విషయం అందరికి తెలిసిందే. కివీస్ టూర్ లో భాగంగానే  వన్డేలు, టెస్ట్ లు కూడా ఆడనుంది భారత్. ఇక వన్డేలు ఈ నెల 5నుండి ప్రారంభం కానున్నాయి. మరోపక్క 5టీ20లో రోహిత్ గాయం కారణంగా వన్డేలకు, టెస్ట్ లకు దూరమయ్యాడు. ఇక అతడి స్థానంలో వన్డేల్లో మయాంక్ అడుగుపెట్టగా, …

Read More »

ఎవరూ ఊహించని రీతిలో దూసుకొచ్చిన రాహుల్..!

జనవరి 2019..కేఎల్ రాహుల్ కాఫీ విత్ కరణ్ ప్రోగ్రామ్ లో భాగంగా నోరు జారడంతో తనకి ఎంతో ఇష్టమైన క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. అనంతరం కొన్నాళ్ళు తరువాత మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి చివరికి ఇప్పుడు టీ20 లో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మాన్ అఫ్ ది సిరీస్ తన సొంతం చేసుకున్నాడు. …

Read More »

ట్విట్టర్ వేదికగా బాంబు పేల్చిన లేడీ సూపర్ స్టార్.. మహేష్ కే సొంతమా !

లేడీ అమితాబ్ విజయశాంతి చాలా ఏళ్ల గ్యాప్ తరువాత మొదటిసారి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించారు. గ్యాప్ వచ్చినా తన నటనలో ఏమాత్రం మార్పు రాలేదని  అదే ఆక్టివ్ నెస్ తో ముందుకు వెళ్తుందని అందరు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో ఆఫర్స్ ఆమెను వెత్తుకుంటూ వస్తున్నాయి. దీనికి ఆమె ఎలాంటి జవాబు ఇచ్చిందో తెలిస్తే అందరు షాక్ అవుతారు. ట్విట్టర్ వేదికగా “సరిలేరు …

Read More »

శ్రీ శారదా పీఠాధిపతుల ఆశీస్సులు తీసుకున్న సీఎం జగన్..!

విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సావాలు సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ విచ్చేసారు. సోమవారం  నాడు అక్కడికి వెళ్ళిన జగన్‌ కు పూర్ణ కుంభంతో  వేద పండితులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రల ఆశీస్సులు తీసుకున్నారు జగన్. పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి జగన్ ప్రత్యేక పూజల చేశారు. పీఠాధిపతులతో కలిసి జగన్ జమ్మిచెట్టు ప్రదక్షిణచేసారు మరియు గోమాతకు నైవేద్యం సమర్పించారు. అక్కడ …

Read More »

చిరంజీవిని మళ్ళీ తగులుకున్న మోహన్ బాబు..పాతరోజులు వస్తున్నాయా ?

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరమయిన తరువాత తీసిన మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150. అనంతరం సైరా నరసింహారెడ్డి చిత్రంతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి కొరటాల తో సినిమా తీస్తున్నాడు. కొరటాల శివ సినిమా అంటే ఎలాంటి స్టోరీస్ ఉంటాయో అందరికి తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాకు …

Read More »

లాయర్ పవన్ కళ్యాణ్ డేట్ ఫిక్స్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ రీమేక్ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు టైటిల్ మరియు విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ సెట్ అవ్వలేదని. ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ఉగాది సందర్భంగా వస్తాయని ఆయన అన్నాడు. అంతేకాకుండా …

Read More »

సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న భారత్ కు షాకింగ్ న్యూస్..?

టీమిండియా, న్యూజిలాండ్ మధ్యన జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా భారత్ అద్భుతమైన ఆటతో అన్ని మ్యాచ్ లలో గెలిచి సిరీస్ తమ సొంతం చేసుకోవడమే కాకుండా క్లీన్ స్వీప్ కూడా చేసింది. దాంతో ఆ దేశంలో క్లీన్ స్వీప్ చేసిన మొదటి జట్టుగా చరిత్ర నిలిచింది. అయితే ఈ సిరీస్ గెలవడంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడని చెప్పడంలో సందేహమే లేదు. ఎందుకంటే సిరీస్ …

Read More »

బ్రేకింగ్..ఇండియాకు వరుసగా రెండోసారి తప్పని జరిమానా !

ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ లలో భాగంగా చివరి మ్యాచ్ లో భారత్ కు స్లో ఓవర్ కారణంగా వారి మ్యాచ్ లో 20% ఫీజు కోత విధించారు. అంతకుముందు జరిగిన నాలుగో టీ20 కూడా ఇదే రకంగా స్లో ఓవర్ వెయ్యడంతో 40% కోత విధించిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్ లలో ఇలా జరగడంతో కొంత నిరాశకు గురయ్యింది టీమ్ మేనేజ్మెంట్. …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో ప్రమాదం..భయాందోళనలో ప్రజలు !

తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పుడి గ్రామంలో గ్యాస్ బావి నుండి గ్యాస్ లీక్ అవుతుంది. ఇది పిఎఫ్‌హెచ్ ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆద్వర్యంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ గ్యాస్ లీక్ అయినప్పుడు వచ్చిన శబ్దం వాళ్ళ ఆ గ్రామ ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించి ఇటీవలే ఎన్నో చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. గ్యాస్ పైప్ లీక్ అవ్వడంతో గ్రామంలో విద్యుత్ సరఫరా పూర్తిగా …

Read More »

చెలరేగిపోతున్న శ్రీయ..అక్కడి నుండి పిలుపు కోసమేనా ఇదంతా !

శ్రీయ..టాలీవుడ్ లో డాన్స్, యాక్షన్, మాటలు ఇలా అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రెండు దశాబ్దాలు పూర్తి అయినా ఇప్పటికీ అదే అందం అదే నటన. ప్రస్తుతం ఎంతమంది అంతగత్తేలు ఉన్నా వారితో పోటీపడి నిలబడింది. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రు కోశ్చీవ్ తో వివాహం తరువాత ఇప్పుడు అంతగా అవకాశాలు రావడం లేదు. దీంతో తన ఓన్ టాలెంట్ ను బయటపెడుతుంది. ఇంత వయసు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat