Home / sivakumar (page 453)

sivakumar

నల్గొండనుంచి హైదరాబాద్ లోని స్వగృహానికి చేరుకున్న హరికృష్ణ భౌతికకాయం

మాజీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ సినీనటుడు నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్సార్‌సీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనను షాక్‌కు గురుచేసిందని ఆపార్టీ అధ్యక్షుడు జగన్, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్సార్‌సీపీ ఆధ్యర్యంలో హరికృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. గుడివాడ నియోజకవర్గానికి హరికృష్ణకి ఉన్న సంబంధాన్ని ఆయన అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే …

Read More »

ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్

మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం తరపున అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు జానకిరామ్ సమాధి ప్రక్కనే హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయని తెలుస్తోంది.

Read More »

రాష్ట్రమంతా చైతన్య రధాన్ని నడిపిన హరికృష్ణ.. ఎన్టీఆర్ ను ప్రజలకు దగ్గర చేసిన చైతన్యరధం

    నందమూరి హరికృష్ణకు ఎన్టీఆర్ చైతన్య రధానికి ఎంతో సంబంధం ఉండేది.. 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రామారావు రాష్ట్రమంతటా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దానికోసం హరికృష్ణ ముందుగా ఓ వాహనాన్ని కొనుగోలు చేసి, దానిని ప్రచారరధంగా తయారు చేయించారు. తండ్రి కూడా రాష్ట్రమంతా తిరిగేవారు.   హరికృష్ణే ఆరధాన్ని నడిపేవారు. ఎన్టీఆర్ సభలు సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు ఖాళీ సమయాల్లో దానికి మరమ్మత్తులు చేయించి సిద్ధం చేసేవారు. …

Read More »

వంశీ చేయి చేసుకోవడం వల్లే అనిల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడా.?

టీడీపీ సీనియర్ నేత గన్నవరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్‌ అనిల్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవల ఓయువతికి డ్రైవర్ కు సంబంధించిన ప్రేమ విషయంలో వంశీ అనిల్ ను మందలించారట.. అనిల్ పై చేయి చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మనస్తాపానికి గురై అనిల్ పురుగుల మందు తాగాడు. గమనించిన అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అనిల్‌ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈఘటనకు …

Read More »

హరికృష్ణ ఎంతో మానవతావాది.. రోదిస్తున్న అభిమానులు

బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ చికిత్స పొందుతూ మరణించారు. మరో నాలుగు రోజుల్లో సెప్టెంబర్‌2న పుట్టిన రోజును జరుపుకోనున్న హరికృష్ణ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖను సిద్ధం చేశారు. ‘ సెప్టెంబర్‌ 2 నా అరవై రెండవ పుట్టిన రోజు సందర్భంగా ఎటువంటి వేడుకలు జరుపవద్దని నా మిత్రులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో, కేరళ …

Read More »

కారు అదుపుతప్పి ముందువాహనాన్ని ఢికొట్టి, డివైడర్‌ను తాకుతూ ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢికొట్టి, గాల్లో పల్టీలు కొడుతూ..

సీటుబెల్టు పెట్టుకోకపోవడం, అత్యంత వేగంగా కారును నడపడం వల్లే రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ చనిపోయారని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో హరికృష్ణతో పాటు ఆయన స్నేహితులు అరికపూడి శివాజీ, వెంకట్రావులు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో హరికృష్ణ చనిపోగా ఆయన స్నేహితులు శివాజీ, వెంకట్రావులు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అరికపూడి శివాజీ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఓ పెళ్లికి …

Read More »

“మిస్ యూ అన్నా” అంటూ నాగార్జున భావోద్వేగం.. అప్పటినుంచి అన్నాతమ్ముడిగా పిలుచుకుంటున్నారు.

నందమూరి హరికృష్ణ మృతితో తెలుగు పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయింది. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపన్ని తెలియజేస్తున్నారు. అక్కినేని నాగార్జున కూడా కొన్ని వారాల క్రితమే ఆయన నాతో నిన్ను చూసి చాలా రోజులయింది.. కలవాలి తమ్ముడు అన్నారు. ఇప్పుడు ఆయన లేరు. మిస్‌ యూ అన్నా.. అంటూ ట్విటర్‌లో తన సంతాపాన్ని తెలియజేశారు. సీతారామరాజు చిత్రంలోని ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ, …

Read More »

ఆయన మరణం షాక్ కు గురి చేసింది.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్‌కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో హరికృష్ణ జగన్ లు ఓ కార్యక్రమంలో కలిసారు.

Read More »

నల్గొండకు చేరుకున్న బాలకృష్ణ, చంద్రబాబు, ఇతర కుటుంబ సభ్యులు

నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నల్గొండ జిల్లా అన్నేపర్తి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నటుడు హరికృష్ణ తుది శ్వాస విడిచారు. హరికృష్ణ భౌతికకాయాన్ని చూసేందుకు కామినేని ఆస్పత్రికి చేరుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌ తండ్రి హరికృష్ణ భౌతికకాయాన్ని చూడగానే బోరున విలపించారు. తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక తీవ్రంగా కన్నీరుమున్నీరయ్యారు. ఆస్పత్రిలోనే సోదరులిద్దరూ విలపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌తోపాటు బాలకృష్ణ, పురందేశ్వరి, చంద్రబాబు, లోకేశ్ ఇతర కుటుంబసభ్యులు. హరికృష్ణ …

Read More »

ఆందోళనలో నందమూరి అభిమానులు.. హరికృష్ణ, తారక్, జానకీరామ్ లకు ప్రమాదాలు

ఈరోజు ఉదయం నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌ వస్తుండగా అన్నేపర్తి దగ్గర డివైడర్‌ను ఢికొట్టిన కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కకు పడిపోయింది. దీంతో కారులోంచి బయటకు పడిపోయిన హరికృష్ణకు తలకు, శరీరానికి తీవ్ర గాయాలై చనిపోయారు. హరికృష్ణను స్థానికులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిగా తీసుకెళ్లగా చనిపోయారని తెలుస్తోంది. దీంతో నందమూరి అభిమానుల్లో తీవ్ర విషాధం నెలకొంది. అయితే నందమూరి కుటుంబంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat