మహారాష్ట్ర లోని ధర్మాబాద్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.2010 జూలై 16వ తేదీన అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, టీడీపీ ప్రజాప్రతినిధులు బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిరసిస్తూ నిరసన చేపట్టె సమయంలో అప్పటి మహారాష్ట్ర సర్కార్ అరెస్ట్ చేసింది. చంద్రబాబునాయుడు సహా మరో 16 మందికి నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేసింది ధర్మాబాద్ కోర్టు.అయితే చంద్రబాబు తన తరపున న్యాయవాదులను పంపించి రీకాల్ పిటిషన్ దాఖలు చేయించారు. చంద్రబాబు …
Read More »కేసీఆర్ హయంలోనే తెలంగాణ అభివృద్ధి…కవిత
టీఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత గురువారం జగిత్యాల లోని హనుమవాడలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వివిధ వార్డులకు చెందిన కాంగ్రెస్, టీడీపీ నేతలతోపాటు వివిధ పార్టీల నాయకులు ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ జెండా అంటే బాధ్యతకు మారుపేరు, జెండాను పట్టుకున్న కార్యకర్తలు అందరూ క్రమ సైనికుడిలా పనిచేసి, సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని ఎంపీ కవిత పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌కు గ్రామాల్లో …
Read More »కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు
తెలంగాణలో టీఆర్‌ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, ఈ విషయంలో తాను బెట్ కడుతున్నానని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. గురువారం ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు.కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి విషయానికొస్తే దేశం మొత్తంలోనే తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. సంక్షేమరంగానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత ఎక్కువ ఖర్చుచేస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి …
Read More »భక్తి శ్రద్ధలతో మొహర్రం
ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. మహ్మద్ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.పూర్వం నుంచే ఈ విధానం ఉంది. ఇది ఒక పవిత్ర దినంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లాం మతం క్యాలెండర్ తొలి నెల మొహర్రం 10వ రోజు …
Read More »లండన్ లో ఘనంగా 6వ సారి హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ “గణపతి వేడుకలు మరియు నిమజ్జనం”
లండన్ నగరంలోని హౌంస్లో ప్రాంతం లో ఘనంగా వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనం జరిగింది.హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరిగాయి. భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. గణేశ్ విగ్రహ ఊరేగింపు శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భారీ ఎత్తున లండన్ వీధుల్లో ప్రవాసుల నృత్యాలతో నిమజ్జన కార్యక్రమం సాగింది. నిమజ్జనాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. …
Read More »కుల పిచ్చి వల్ల మరో ప్రేమజంట బలి…మాధవి పరిస్థితి విషమం
కులతత్వం, దురహంకార హత్యలపై ఒకవైపు తీవ్ర ఆందోళనలు కొనసాగుతుండగానే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది.కులాంతర వివాహం చేసుకున్న కూతురిపై కన‍్నతండ్రే హత్యాప్రయత్నం చేశాడు.మిర్యాలగూడ ప్రణయ్ కులహత్య ఘాతుకాన్ని మరవరక ముందే హైదరాబాద్‌లో అలాంటి దారుణం జరిగింది.హైదరాబాద్ నడిరోడ్డుపై పట్టపగలే నవదంపతులపై వేటకొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఎర్రగడ్డకు చెందిన ఎస్సీ యువకుడు బల్ల నవదీప్, బోరబండకు విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన మాధవి ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల …
Read More »మంత్రి జగదీశ్ రెడ్డిపై హత్యకు కుట్ర?
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డిని హత్య చేసేందుకు కొందరు దుండగులు కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సూర్యాపేట జిల్లాలోని తన స్వగ్రామమైన నాగారంకు మంత్రి తరచుగా వస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా గ్రామస్తులతో కలిసిపోతారు. ఈ నేపథ్యంలో మంత్రి హత్యకు కొందరు దుండగులు స్కెచ్ వేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.ఈ నేపధ్యంలో నాగారంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తమకు సమాచారం …
Read More »రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఊరట
20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆమోదం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ.ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్. గ్రూప్-1 ఖాళీలు 150 గ్రూప్-2 ఖాళీలు 250 గ్రూప్-3 ఖాళీలు 1,670 డీఎస్సీ …
Read More »‘వెబ్ సైట్’ కూడా లేని కంపెనీతో లోకేష్ ఎంవోయూ!
భాగస్వామ్య సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటూ హంగామా ఓ వైపు. మరో వైపు చంద్రబాబునాయుడు,నారా లోకేష్ లు పెట్టుబడుల వేట అంటూ విదేశీ పర్యటనలు. తాజాగా చైనా పర్యటనలో మంత్రి నారా లోకేష్ అండ్ టీమ్ ఒప్పందం చేసుకున్న ఓ కంపెనీ తీరుచూస్తే అవాక్కు అవుతారు.లోకేష్, విజయానంద్ లు ‘హాగ్జిన్ గ్గిజన్ రుయి కమ్యూనికేషన్ టెక్నాలజీ గ్రూపు (హెచ్ సీటీజీ)తో ఒప్పందం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని …
Read More »కర్నూలు జిల్లా ప్యాపిలిలో జరిగిన ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మరో నిండు ప్రాణం బలైంది. కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గానికి చెందిన మహేంద్ర అనే బాలుడు ప్రత్యేక హోదా రావడం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రత్యేకహోదా కోసం మహేంద్ర ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఉన్న …
Read More »