Home / sivakumar (page 433)

sivakumar

టీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి చాలా ముందుగానే..

ప్రతి ఐదేళ్ళ ఎన్నికలలోనూ విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి.సంప్రదాయబద్ధమైన ప్రచారం, తలుపు-నుంచి-తలుపు తిప్పడం వంటివి, కరపత్రాలను పంపిణీ చేయడం మరియు ర్యాలీలను చేయడం వంటివి ఇప్పడున్నప్పటికీ, గత రెండు ఎన్నికల కోసం మీడియాలో వార్తలను మరియు ప్రకటనలను స్పాన్సర్ చేయడం ప్రారంభించింది. 2014 లో భారతీయ జనతా పార్టీ ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేసి కేంద్రంలో అధికారంలోకి రావడానికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా విస్తృతంగా ఉపయోగించింది. ఇప్పుడు, అధికార తెలంగాణ …

Read More »

కేసీఆర్‌ ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరార్….

ముందస్తు ఎన్నికలకు ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికల ప్రచార బహిరంగ సభల షెడ్యూలు ఖరారైంది. అక్టోబర్‌ 3 నుంచి 8 వరకు వరుసగా ఉమ్మడి జిల్లాకు ఒక బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. అక్టోబర్‌ 3న నిజామాబాద్‌లో, 4న నల్లగొండ, 5న వనపర్తి (మహబూబ్‌నగర్‌), 7న వరంగల్, 8న ఖమ్మంలో ప్రచార సభలు జరగనున్నాయి. ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్‌లో తర్వాత దశలో నిర్వహిస్తారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌లో …

Read More »

కోమటిరెడ్డి బ్రదర్స్ కు మరో షాక్

కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఊహించని షాక్ తగిలింది. వారి అనుంగ అనుచరుడు సీనియర్ కాంగ్రెస్ నేత నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మాజీ జడ్.పి.టి.సి అలుగుబెల్లి రవీందర్ రెడ్డి హస్తానికి ‘చే’యిచ్చి కారు ఎక్కేందుకు రంగం సిద్దం చేసుకున్నారు.గతంలో మాజీ సర్పంచ్ గా పనిచేసిన ఆయన ఆ తదుపరి నార్కెట్పల్లి జడ్. పి.టి.సి గా ఎన్నికయ్యారు.రవీందర్ రెడ్డి తండ్రి హనుమంత రెడ్డి కూడా సుదీర్ఘ కాలం స్వగ్రామం నేమ్మాని గ్రామ సర్పంచ్ …

Read More »

బతుకమ్మ ఉత్సవాలు అక్టోబర్ 9 నుండి 17 వరకు

బతుకమ్మ పండుగ ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 9 నుంచి 17వ తేదీ వరకు బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దుకాణాలు, సంస్థల్లో బతుకమ్మలు ఏర్పాటు చేసేలా కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అక్టోబర్ 17న సద్దుల బతుకమ్మ ఉంటుందని వెల్లడించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఘనంగా ఉండేలా అన్ని శాఖలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. …

Read More »

కొండా సురేఖా దంపతులపై… కేటీఆర్ ఫైర్

కొండా సురేఖా దంపతులు కేసీఆర్ పై , టీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ మండిపడ్డారు. పార్టీలో ఉన్నంత కాలం వారికి తాము మంచి వాళ్లమని, పార్టీ నుండి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవతలి పార్టీ మెప్పు పొందాలని కొండా దంపతులు టీఆర్ఎస్ పై విమర్శలు చూస్తున్నారని విమర్శించారు. ఎవరి ప్రజా బలమెంతో ఎన్నికల్లో ప్రజలే తేలుస్తారన్నారు. విలువలు …

Read More »

చంద్రబాబు, లోకేష్ కు షాక్…హైకోర్టులో పిల్‌

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని…వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వేమూరి రవి కుమార్ లు డొల్ల …

Read More »

మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరిక ….

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ ప్రజలు వైఎస్ జగన్ కు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ యాత్రలో జగన్ కు మద్దతుగా మాజీ ప్రజా ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం వైఎస్‌ జగన్‌ సమక్షంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణ రాజు వైసీపీలో చేరారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, …

Read More »

వైఎస్‌ జగన్‌ 270వ రోజు ప్రజాసంకల్పయాత్ర…..

ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా పూర్తి చేసుకుని విజయనగరానికి చేరింది. కాగా నిన్న (సోమవారం) వైఎస్‌ జగన్‌ ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. నేడు(మంగళవారం) 270వ రోజు ప్రజాసంకల్పయాత్రను ఉదయం ఎస్‌.కోట నియోజకవర్గంలోని కొత్త వలస లోని తుమ్మికపాలెం నుండి వైఎస్ జగన్ ప్రారంభించారు.   అక్కడ పార్టీ …

Read More »

అమిత్ షా ట్వీట్ కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దృష్టి రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగా మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా క్యాడర్‌లో ఉత్సాహన్ని నింపేందుకు ప్రయత్నించారు. అలాగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌గా వెళుతున్న టీఆర్ఎస్‌పై ఫోకస్ పెట్టారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ.. అదే సమయంలో టీఆర్ఎస్‌పై …

Read More »

టాక్ “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా” వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కవిత

అక్టోబర్ 20 న వెస్ట్ లండన్ లో వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపిన అధ్యక్షురాలు పవిత్ర కంది.తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆద్వర్యం లో అక్టోబర్ 20 వ తేదీనాడు నిర్వహిస్తున్న “లండన్ – చేనేత బతుకమ్మ – దసరా ” వేడుకల పోస్టర్ ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు – ఎంపీ కవిత ఆవిష్కరించారు.నేడు హైదరాబాద్ లో టాక్ ప్రతినిధులు మధుసుధన్ రెడ్డి, శ్వేతా మరియు జాహ్నవి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat