నేడు మన భారత జాతిపిత, పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ 150వ జయంతి..ముందుగా ఆ మహాత్ముడికి నమస్సుమాంజలి ఘటిస్తున్నాము.. మహాత్మాగాంధీ..చిన్నప్పుటి నుంచి చదువుకుంటున్నాం..గాంధీజీ గుజరాత్ లోని పోర్ బందర్ లో జన్మించారు..పై చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లారు..దక్షిణాఫ్రికాలో బారిష్టర్‌గా పని చేశారు..అక్కడ నల్లజాతీయులపై శ్వేత జాతీయుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు..తిరిగి భారత్‌కు వచ్చి భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు..అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా తెల్లవాడిపై పోరాడారు…సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా …
Read More »టీఆర్‌ఎస్‌కు మద్దతుగా పల్లెలు…ఇదొక రికార్డు అంటున్న రాజకీయ పరిశీలకులు
పల్లెలన్నీ కదులుతున్నాయి. స్వరాష్ట్రంలో.. స్వాభిమానంతో నాలుగున్నరేండ్లపాటు సాగిన పరిపాలనా ఫలాలను అందుకొన్న ప్రజలు ఇంటిపార్టీని మళ్లీ నిలబెట్టాలని నిర్ణయించుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన క్షణం నుంచి అప్రతిహతంగా సాగుతున్న అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలు ఇదే ఒరవడితో నిరాటంకంగా అమలుకావాలంటే గులాములు కాకుండా గులాబీలు కావాలని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు సమావేశమై ఈ ఎన్నికల్లో ఇంటిపార్టీ టీఆర్‌ఎస్‌కే ఓటువేయాలని మూకుమ్మడిగా మద్దతు తెలుపుతున్నాయి. ఇలా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా …
Read More »అయ్యా.. మీ కాళ్లు పట్టుకుంటాం.. మా భూములు మాకిచ్చేయండి’..
తూర్పు గోదావరి జిల్లాలోని కొత్తపల్లి మండలం రమణక్క పేటలో ఆదివారం ఉదయం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సెజ్‌కు ఇచ్చిన భూముల్లో సాగు చేసేందుకు రైతులు వెళ్లారు.భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కాగా సెజ్ భూముల్లోకి వచ్చిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాము అధికారంలోకి వస్తే ఈ భూములను రైతులకు అప్పగిస్తామని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో …
Read More »ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు…
రాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై శనివారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది బతుకమ్మ నిర్వహణకు రూ.20 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, ఖ్యాతిని బతుకమ్మ పండుగ ద్వారా విశ్వవ్యాప్తం చేయనున్నామని సాంస్కృతికశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ప్రతి జిల్లాకు రూ.15 లక్షల చొప్పున ఇస్తామని, విదేశాల్లో నిర్వహించేందుకు రూ.2 కోట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముఖ్య అతిథులు …
Read More »టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి …….కేటీఆర్
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, టీఆర్‌ఎస్సే మళ్లీ అధికారంలోకి వస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చెప్పారు. పేదలను సంతృప్తిపర్చేలా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో రాబోతున్నదని వెల్లడించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని 26వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బీమవరపు రాధిక, శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీలకు చెందిన వెయ్యిమంది కార్యకర్తలు, వార్డు ప్రజలు కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. …
Read More »రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి…అక్టోబర్ 3న విచారణకు హాజరుకావాలని నోటీసులు…
కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు ముగిశాయి. గురువారం ఉదయం మొదలైన సోదాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఐటీ, ఈడీ అధికారుల సోదాలు కొనసాగాయి. అక్రమ మార్గాల్లో నగదు ప్రవాహానికి సంబంధించిన అంశాలను ఇవాళ ఉదయం 2.30 గంటల వరకు ఐటీ అధికారులు పరిశీలించారు. గురువారం ఉదయం 7గంటల నుంచి శనివారం ఉదయం 2.30 గంటల వరకు అధికారులు సోదాలు నిర్వహించారు. మొత్తం …
Read More »‘ఆసియా’ కప్ భారత్ వసం
ఆసియా కప్ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది.రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా… మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.చివరి బంతికి గానీ విజయం భారత్ వశం కాలేదు. నిర్ణీత 50 …
Read More »రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం…
అద్భుతంగా ముగిసింది ఆసియా కప్ . ఆఖరి బంతి వరకు అత్యంత రసవత్తరంగా సాగిన తుది పోరులో భారత్ విజయం సాదించింది. మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్ గెలిచింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్ ఏడోసారి ఆసియా కప్పును చేజిక్కించుకుంది. …
Read More »ఎన్నికల్లో విజయం మాదే…..ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కవిత, త్వరలొ జిల్లాలో జరిగే కేసీఆర్ బహిరంగ సభ ద్వారా ప్రభంజనం సృష్టిస్తామనీ, వచ్చే ఎన్నికల్లో విజయం మాదే అని తెలిపారు. శుక్రవారం ఆమె పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ, అలాంటిది ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవటం అనైతికమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీల పొత్తును ఆ పార్టీల నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారనీ, ఇక ప్రజలెలా ఆమోదిస్తారని అన్నారు. టీడీపీ, …
Read More »టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్
ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఛేజింగ్‌కే మొగ్గు చూపాడు.రోహిత్ మాట్లాడుతూ ‘ఇదో పెద్ద గేమ్.ఇప్పటికే మేం చేజింగ్‌లో రాణించాం. చాలా మంది ఆటగాళ్లు ఈ టోర్నీ ద్వారా ఫామ్‌లోకి వచ్చారు. మేం మంచి క్రికెట్ ఆడాం. గత మ్యాచ్‌లో దూరమైన ఐదుగురు ఆటగాళ్లం జట్టులోకి వచ్చాం అని తెలిపాడు.అప్ఘాన్ మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న …
Read More »