Home / sivakumar (page 417)

sivakumar

ఏ లెక్కన వేసుకున్నా గులాబీ పార్టీకి 80శాతం ఓట్లు రానున్నాయి.. అదీ కేసీఆర్ లెక్క

మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో తమకు వంద సీట్లు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో పాటుగా ఆపార్టీ నేతలు పదే నమ్మకంగా చెబుతున్నారు. ఎంతో ధీమాగా ఉన్నారు. వంద కాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీతో పాటు మరో 15సీట్లు అదనంగా వచ్చే అవకాశాలకు ఏమాత్రం కొదువ లేదని టీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. అసలు టీఆర్ఎస్ గెలుపు విషయంలో ఇంత ధీమాగా ఉండటానికి …

Read More »

ఔర్ ఏక్ బార్ కేసీఆర్ పక్కా!..ఇదే లెక్కా

రాబోయే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ మాట చెప్తోంది ఎవ‌రంటే కాంగ్రెస్ నేత‌ల తీరును గ‌మ‌నిస్తున్న రాజ‌కీయ విశ్లేష‌కులు. దీనికి తార్కాణం. పార్టీ సీనియ‌ర్లతో ప్రచారం ప్రకారం గెలుపు ఖాయ‌మంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మేనిఫెస్టో విడుదల కోసం కూడా ఆందోల్ వదలలేక పోయాడు. నకిరేకల్ ప్రచారానికి రమ్మంటే సమయం లేదు తనను డిస్టర్బ్ చేయొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారట. పార్టీ సీనియ‌ర్లైన జీవన్ …

Read More »

ఈసీకి దొరికిపోయిన రేవంత్‌..ఇక ఎమ్మెల్యే అయ్యే చాన్స్ లేద‌ట‌

వివాదాస్పద వ్యాఖ్యలకు పెట్టింది పేర‌యిన టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త‌న నోటి దురుసు కార‌ణంగా అడ్డంగా బుక్కయ్యారు. ఏకంగా ఎమ్మెల్యే అవుతారో కాదో అనే సందిగ్ద స్థితికి ఆయ‌న చేరుకున్నారు. ఎన్నిక ప్ర‌క్రియ‌లో భాగంగా ఇటీవ‌ల పోలీసు అధికారులు అన్ని పార్టీలకు చెందిన నాయ‌కుల‌కు సంబంధించిన నేత‌ల నివాసాల‌పై సోదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే దీనిపై రేవంత్ ర‌చ్చ చేశారు. కేసీఆర్ పర్యటనలో నిరసనలు తెలిపి, మా …

Read More »

కాంగ్రెస్ సీనియర్లకు ఓట‌మి భ‌యం..ఇదే నిదర్శనం

జానారెడ్డి, దామోద‌ర‌ రాజనర్సింహ, డీకే అరుణ, షబ్బీర్ అలీ వీళ్లంతా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్‌లు అనే ప‌రిచ‌యం అవ‌స‌రం లేని సంగ‌తి. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దలకు వీరిపై ఎంత భ‌రోసా పెట్టుకొని వీరికి ప్రత్యేక గుర్తింపును క‌ల్పిస్తే వారు పార్టీకే షాకిస్తున్నార‌నిప్రచారం జ‌రుగుతోంది. స్టార్ క్యాంపెయినర్లుగా ఈ నేత‌ల‌తో పాటు మ‌రికొంద‌రికి కాంగ్రెస్ చాన్సించింది. స్టార్ క్యాంపెయిన‌ర్లు అంటే రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో ప్రచారాన్ని హోరెత్తించాలి. కానీ, వీరితో …

Read More »

రేపే గ్రేట‌ర్‌లో గులాబీ పండుగ‌

హైద‌రాబాద్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ మ‌రోమారు త‌న ప్రత్యేక‌త‌ను చాటుకోనుంది. ఎన్నికలకు ముందు రాష్ట్ర రాజధాని వేదికగా భారీ బహిరంగ సభతో సత్తా చాటాలని టీఆర్‌ఎస్ అధిష్ఠానం నిర్ణయించింది. సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్‌లో ఆదివారం జరిగే భారీ బహిరంగసభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని 29 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించతలపెట్టిన ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించనున్నారు. సభకు భారీగా జన …

Read More »

కొడంగల్ కొట్లాటలో గెలుస్తానన్న రేవంత్ ఎందుకు ఓటమి భయంతో వణికిపోతున్నడు.?

అనుమోలు రేవంత్ రెడ్డి.. పోటీ చేస్తున్న నియోజకవర్గం కొడంగల్.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి పొజిషన్..? కొడంగ‌ల్ లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదా.? రేవంత్ ని అంతలా బలహీన పరచిన అంశాలేమిటి.? ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం నాయ‌కులు తెలుసుకునేందుకు ఈ అంశాలపై సర్వేతో సహా సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి గెలిచే అవకాశాలు ఎంతమేర ఉన్నాయి.? ఇక్కడ ఏమైనా చేస్తే గెలవగలమా.? …

Read More »

కోదాడ, హుజూర్‌నగర్‌లో గులాబీ పరుగులు

సూర్యాపేట జిల్లాలో గులాబీ జెండా రెప‌రెప‌లాడుతోంది. ఎన్నికల కదనరంగంలోకి టీఆర్‌ఎస్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు దూకి ముమ్మరంగా ప్రచారాలు చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గత ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి టీఆర్‌ఎస్ విజయం సాధించగా కోదాడ, హుజూర్‌నగర్‌లలో కాంగ్రెస్ గెలిచింది. రాజకీయాలకు సం బంధం లేకుండా ప్రతీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వందల కోట్లు వెచ్చించి అభివృద్ది, సం క్షేమ కార్యక్రమాలు చేపడుతుండడంతో ప్రజలు టీఆర్‌ఎస్ పక్షాన చేరారు. …

Read More »

కాంగ్రెస్‌కు ఓటేస్తే.. చంద్రబాబుకు వేసినట్లే..

గత ప్రభుత్వాల పాలనలో దోచుకున్నారు తప్ప.. ఏ ఒక్కరినీ ఆదుకోలేదని, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాల ద్వారా పేదలను, రైతులను ఆదుకున్నారని సూర్యాపేట ఎమ్మెల్యే అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలోనే సీఎం కేసీఆర్ విద్యుత్ రంగాన్ని అభివృద్ధి చేసి 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. దేశానికి వెన్నెముకైన రైతులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి …

Read More »

సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే

టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …

Read More »

రేవంత్‌కు షాక్‌…ముఖ్యనేత గుడ్‌బై

తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి షాక్ త‌గిలింది. ముఖ్యనేత ఆయ‌న‌కు కీల‌క స‌మ‌యంలో ఝ‌ల‌క్ ఇచ్చారు. మహా కూటమిలో తెలంగాణ జన సమితికి సరియైన ప్రాధాన్యం లేదనే వార్తల‌ను నిజం చేస్తూ ఆ పార్టీకి చెందిన నేత టాటా చెప్పారు. రేవంత్ బ‌రిలో ఉన్న కొండగల్ నియోజకవర్గంలో కూటమికి టీజేఎస్ నాయకులు షాకిచ్చారు. కొడంగల్ లోని అంబేడ్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat