Home / sivakumar (page 402)

sivakumar

వైసీపీ నిర్వహిస్తున్న “నిన్ను నమ్మం బాబు” కు ప్రజలనుంచి రెట్టింపు స్పందన.. కారణాలివే..

2014లో అధికారం చేపట్టి నాలుగేళ్లవుతున్నా.. ఈ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో చంద్ర‌బాబు రాష్ట్రంలో ఏ ఒక్క వ‌ర్గానికీ మంచి చేయ‌లేదు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రకారం ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేదు. తెలుగుదేశం పాల‌న‌లో విసుగు చెందిన ప్ర‌జ‌లు వ‌చ్చేఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఇంతకాలం ప‌బ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్‌యబాబును ప్ర‌జ‌లెవ్వరూ న‌మ్మ‌డం లేదు. బాబూ.. నీకో దండం ఇక త‌ప్పుకో అంటున్నారు. వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ …

Read More »

622 పరుగులు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన టీమిండియా..

నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్టులో భారత్ రెండోరోజు పుంజుకుంది.దీని ఫలితమే టిమిండియా 622 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.130తో ఈరోజు ఆట మొదలుపెట్టిన పుజారా 193పరుగులు వద్ద లయన్ బౌలింగ్ లొ వెనుదిరిగాడు.త్రుటిలో డబల్ సెంచరీ చేజారింది.ఆ తరువాత వచ్చిన రిసభ్ పంత్ అజేయ సెంచరీతో నిలిచాడు.159 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.ఇక జడేజా తనవంతు పాత్ర పోషించాడు 81చేసాడు.జడేజా అవుట్ అనంతరం టీమిండియా …

Read More »

టీడీపీ,పవన్ విడిపోలేదు అనడానికి సాక్షాలు ఇవే..

చంద్రబాబుకు ఫైనాన్షియర్‌గా ఉన్న లింగమనేనే పవన్‌ కల్యాణ్‌కు ఫైనాన్షియర్‌గా ఉన్నారని, టీడీపీ, జనసేనకు మధ్య ఉన్న బంధానికి ఇంతకుమించి సాక్ష్యాలు అవసరం లేదని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ‘అధికారం కోసం ఏ గడ్డి అయినా తింటావు. ఆఖరికి గాడిద కాళ్లు కూడా పట్టుకుంటావు. గత ఎన్నికల్లో బీజేపీ, పవన్‌తో జత కట్టావు. ఇప్పుడు కాంగ్రెస్‌తో అంటకాగుతున్నావు అని చెప్పుకొచ్చారు.వాళ్ళతో జత కట్టి మళ్లీ వాళ్లపైనే బురద చల్లడం …

Read More »

“ఐ స్మార్ట్ శంకర్” పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ పూరి..

పూరి జగన్నాధ్ తెరకెక్కిస్తున్న తన 35వ సినిమా “ఐ స్మార్ట్ శంకర్”.ఈ చిత్రంలో రామ్ పోతినేని హీరోగా నటిస్తున్నాడు.ఈ చిత్రం పోస్టర్ నిన్న రిలీజ్ చేసారు.పోస్టర్ చూస్తే ఎవరికైనా సరే సినిమా సూపర్ హిట్ అవ్తుండానే నమ్మకం వచేస్తుంది.టైటిల్ వెరైటీగా మరియు రామ్ కూడా డిఫెరెంట్ గా కనిపిస్తున్నాడు. అయితే రామ్ కు ఇది 17వ సినిమా కాగా దీని ముందు చిత్రం హలో గురు ప్రేమకోసమే సూపర్ హిట్ …

Read More »

ఆ ఒక్క విషయంలో ఓర్చుకోలేక పోతున్న చంద్రబాబు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే …

Read More »

జల్లికట్టు తరహాలోనే కోడిపందాలకు అనుమతి ఇవ్వాలి..

ఆంధ్రాలో సంక్రాంతి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే వాటిల్లో రంగవల్లులు, గోబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు.ఇక కోడి పందాలు అంటారా… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టిందే పేరు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకపోయినా, పండగ రోజుల్లో మాత్రం ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నారు.ఈ …

Read More »

ఈ ఘనత ద్రావిడ్ సైతం చేయలేకపోయాడు??

నాలుగు టెస్ట్‌ల‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న చివ‌రి టెస్ట్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.అయితే తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ నాలుగు వికెట్ల నష్టానికి 303 పరుగులు నమోదు చేసింది.టీమిండియా బ్యాట్స్‌మెన్ ఛ‌తేశ్వ‌ర్‌ పుజారా త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు.ప్ర‌స్తుత టెస్టులో అమోఘంగా రాణిస్తున్న పుజారా చివ‌రి టెస్ట్‌లోనూ సెంచ‌రీ చేసి స‌త్తా చాటాడు.ఓపెన‌ర్ రాహుల్ (9) అవుటైన అనంత‌రం క్రీజులోకి వచ్చాడు. …

Read More »

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పని చేసినందుకు లక్ష బహుమతి??

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం ఎక్కడ ఏమ్ జరిగిన ఇట్టే తెలిసిపోతుంది.అది మంచి కావొచ్చు,చెడు కావొచ్చు స్మార్ట్‌ఫోన్ పుణ్యమా అంటూ అన్నీ తెలుస్తున్నాయి.చెడుపై ఉన్న ఆసక్తి మంచిపై ఉండదనేది మరొకసారి రుజువైంది.ఓ ఫుడ్ డెలివరీ బాయ్ డెలివరీ చేయాల్సిన ఫుడ్ తినేశాడనే వార్త దేసమంతట వ్యాపించింది. సోషల్ మీడియాలో ఆ వార్త హల్‌చల్ చేసింది.కానీ అలాంటి మరో ఫుడ్ డెలివరీ బాయ్ 10 మంది ప్రాణాలు కాపాడిన వార్తకు …

Read More »

ఎన్టీఆర్ బయోపిక్ పై కుట్ర జరుగుతుందా?

సినీ ఇండస్ట్రీ లో దైవంగా భావించే నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ ఆధారంగా సినిమా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి అందరికి తెలిసిందే.ఎన్టీఅర్ గా ఆయ‌న కొడుకు నందమూరి బాల‌కృష్ణ నటిస్తున్నారు.క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుద‌ల కానుంది.ఆడియో ఫంక్షన్ త‌దిత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు షాకిచింది‌.ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే చిత్రంలో చాలామంది గురించి చూపించాల్సి ఉంటుంది.నటులు,రాజకీయ నాయకులు,వారి గురించి తప్పనిసరిగా …

Read More »

నిస్సిగ్గుగా, నగ్నంగా చంద్రబాబు, పవన్ రాజకీయ వ్యభిచారం.. ఛీకొడుతున్న ప్రజలు

ఔను వాళ్లిద్దరూ కలిసే ఉన్నారు. పవనాలు, చంద్రాల్ సార్లు విడిపోయినట్టు కొంతకాలం విమర్శలు చేసుకుంటున్నట్టు కనిపించారంతే. కానీ వాళ్లిద్దరూ కలిసే ఉన్నారట… ఒకరిని అంటే మరొకరికి కోపం వచ్చేంత ఇదిగా ఇద్దరూ కలిసే ఉన్నారట.. మేం ఒకరికి ఒకరై కలిసుంటే రాష్ట్రానికి నష్టమేంటని చంద్రబాబే స్వయంగా ప్రజల్నే ప్రశ్నించేంత పచ్చగా కలిసున్నారు. మరి కలిసున్నప్పుడు కలిసున్నట్టే ఉండక, కలిసుండనట్టు కటింగులు ఎందుకిస్తున్నారో తెలుసా.. చంద్రబాబు నోట మళ్లీ ఒక కుట్ర …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat