తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.మొత్తం 4,137 పంచాయతీలలో ఎన్నికల నోటిఫికేషన్లు వెలువడగా,వీటిలో ఏడుగురు నామినేషన్లు దాఖలు చేయలేదు..కాగా 788 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.దీంతో మిగిలిన 3,342 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.సర్పంచి అభ్యర్థులు సంఖ్య 10,317 ఉండగా 63,380 మంది వార్డు మెంబెర్స్ ఉన్నారు.వివాదాస్పద ప్రాంతాలలో గల పంచాయతీల్లో 673 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు.మొత్తంగా 29,964 పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు …
Read More »యువజన విభాగం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించి తండ్రి మాదిరిగా తూర్పునుంచి బరిలోకి దిగమన్నారు అంతే
వంగవీటి రాధా ఇవాళ మాట్లాడిన మాటలపై ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని వైసీపీ నాయకులు సామినేని ఉదయభాను సూచించారు. జగన్ పై రాధా చేసిన వ్యాఖ్యలను ఉదయభాను ఖండించారు. రంగా ఎదుగుదలకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఎంతో ప్రోత్సహించారన్నారు. రంగాను హత్యా చేసే ముందు తాను కలిశానని, టీడీపీ గూండాలు బస్సులో వచ్చి రంగాను హత్యా చేశారన్నారు. ఇవాళ వంగవీటి రాధా విజయవాడలో మాట్లాడుతూ నా తండ్రిని చంపింది టీడీపీ కాదని, …
Read More »రాధా ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి.. నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోకూడదు
సీఎం చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడటం అత్యంత బాధాకరమని వైసీపీ నేత పేర్నినాని అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన నాని పేదలకు ఇళ్లు మంజూరుచేయడమే రంగా ఆశయం కాదని ప్రతిపేదవాడి కష్టంలో అండగా ఉండటమే రంగా ఆశయమన్నారు. అధికారం అంతమయేరోజుల్లో పేదలకు చంద్రబాబు ఇళ్లు ఇస్తారని రాధా నమ్మడం కరెక్ట్ కాదన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా నరరూప ఆలోచనలు కలిగిన చంద్రబాబు ట్రాప్‌లో చిక్కుకోవడం …
Read More »కంట్రోల్ తప్పిన ఆలీ..అందరి ముందు పరువు తీసిన మహిళ
తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్ ఆలీకి చాలా మంచి పేరుంది.అలాగే చెడ్డ పేరు కూడా ఉంది.తన డబుల్ మీనింగ్ డైలాగులతో చాలసార్లు చిక్కుల్లో పడ్డాడు కూడా. గతంలో సుమ, సమంత, అనుష్కలపై నోరు జారిన ఆలీ విమర్శల పాలైయ్యాడు.తాజాగా మరోసారి ఇదే రిపీట్ అయ్యింది.బుధవారం రాత్రి జరిగిన ‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో సుమ రాజీవ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.అయితే హీరోయిన్ ప్రియా ప్రకాష్‌ను వేదిక మీదకు పిలిచిన సుమ తనని …
Read More »గుడ్ న్యూస్.. రైల్వేలో 2.50 లక్షల ఉద్యోగాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా అయన నిరుద్యోగులకు ఓ శుభవార్త చెప్పారు . రానున్న రెండేళ్లలో రైల్వే శాఖలో 2.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు . మొదటి దశలో 1.31 లక్షల ఉద్యోగాలను, రెండో దశలో 99 వేల ఉద్యోగాలను భర్తీ చేయనునట్లు పేర్కొన్నారు. గత 14 నెలల క్రితం 1,51,548 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాం అని …
Read More »ఆవుల అంజయ్య కుటుంబానికి అండగా నిలిచినా కేటీఆర్
టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు మరోసారి తన గోప్పమనస్సును చాటుకున్నారు.నల్లగొండ పట్టణానికి చెందిన ఆవుల అంజయ్య రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాడు.అయితే ప్రస్తుతం అంజయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు అని ఇటివల దినపత్రికలలో వార్తలు వెలువడినాయి.ఈ క్రమంలోనే అంజయ్య వార్త తెలుసుకున్న కేటీఆర్.. వెంటనే ఆయనకు ప్రభుత్వం నుండి రు.5 లక్షల ఆర్థిక సాయం అందజేసి అయన కుటుంబానికి అండగా నిలిచారు.
Read More »ప్రణయ్ మళ్లీ పుట్టాడు ఎలాగంటే?
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో వైశ్యకులానికి చెందిన అమృత, దళితుడైన ప్రయణ్ కుమార్ కులహత్య రాష్ట్రవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ప్రయణ్ కుమార్ పై హత్య జరిగినప్పటి నుంచి అమృత అత్తింట్లోనే ఉంటోంది.అయితే హత్య సమయంలో ఐదు నెలల గర్భిణి అయిన అమృత..ఇవాళ పండంటి మగబిడ్డకు జన్మనించింది.ఈ రోజు మిర్యాలగూడ ఆస్పత్రిలో ఆమె డెలివరీ అయిందని, తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని ప్రయణ్ కుమార్ కుటుంబసభ్యులు తెలిపారు. ప్రణయే మళ్లీ …
Read More »కాపు రిజర్వేషన్ల పేరుతో బాబు కుట్ర..మరోసారి కాపుల్ని మోసం చేస్తారా?
సీఎం చంద్రబాబు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తాననడంలో దుర్మార్గపు, స్వార్థపరమైన ఆలోచన, కుట్ర దాగి ఉన్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాయుడు మరోసారి కాపులను మోసం చేయడానికి చూస్తున్నారని అగ్రకులాల పేదలకు కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు కల్పించే అధికారం చంద్రబాబుకు లేదన్నారు. రిజర్వేషన్ల పేరుతో …
Read More »నాతండ్రిని చంపింది చంద్రబాబే.. అయినా టీడీపీలో చేరుతా.. ఎందుకంటే..
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రజా నాయకుడు వంగవీటి మోహన హత్య ఓ సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండగా మారింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది.. 1988 డిసెంబర్ 26వ తేదీన రంగా హత్యకు గురయ్యారు. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను కిరాతకంగా హత్య చేశారు. 1985 ఎన్నికల్లో జైలులో ఉండే రంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి …
Read More »వైసీపీలోకి వలసల పర్వం.. టీడీపీ నేతలు సైతం జిల్లాల వారీగా జగన్ చెంతకు
ఆపరేషన్ ఆకర్ష్.. గత రెండున్నరేళ్లుగా వైఎస్సార్సీపీని కుదిపేసింది. అయినా ఆపార్టీకి ఉన్న చరిష్మా, జగన్ మొండితనం ముందు అవేమీ నిలబడలేదు. వైసీపీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు రాజ్యాంగబద్దంగా మొర పెట్టుకున్నా వినకపోవడంతో జగన్ సంచలన నిర్ణయం ప్రకటించారు. చివరకు జగనే తనకు మాట్లాడే అవకాశం ఇవ్వని …
Read More »