ఎప్పుడు విమర్శలలో నడుస్తున్న దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్ లో సంచలన పోస్ట్ చేసారు.హీరోలందరికీ దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు.యాక్షన్ హీరోలంతా నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు వర్మ.అసల విషయానికే వస్తే..కంగనా రనౌత్ లీడ్ రోల్‌లో విడుదలైన చిత్రం ‘మణికర్ణిక’.ఈ సినిమా చుసిన తరువాత వర్మకు అలా అనిపించిందంట.ఇందులో కంగనా చూపిన ఉగ్రరూపం, ధీరత్వం అతడిని ఎంతగానో ఆకట్టుకున్నాయట.ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో …
Read More »బద్ధకమే రాధాకున్న శాపమా.. తండ్రి పోరాటపటిమ ఎందుకు లేదు.. జగన్ ని కాదని చంద్రబాబు చేస్తున్న దానికే ఆకర్షితుడయ్యాడా
ఏదైనా ఒక చారిత్రాత్మక ఘటన గురించి చెప్పేటప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని చెబుతాం. అయితే ప్రస్తుతం రాధా రాజకీయం గురించి కూడా వైసీపీలో ఉన్నప్పుడు, టీడీపీలో చేరాలనుకున్నప్పుడు అని విభజించి చెప్పాలి. కారణమేమిటంటే ఈ రెండు సమయాలకి మధ్య పెద్దగా లేదు. వంగవీటి మోహన రంగా కొడుకు రాధాకృష్ణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలని భావించిన తర్వాత ఆయన వ్యవహారశైలిలో మార్పు గమనించవచ్చు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో …
Read More »వైసీపీలో పదవుల నియామకం చేసిన పార్టీ అధినేత, హర్షం వ్యక్తం చేసిన పార్టీ శ్రేణులు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల నియామకం జరిగింది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బీసీ సెల్ కో ఆర్డినేటర్లను నియమించారు. బీసీ విభాగం రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్‌గా తొండమల్ల పుల్లయ్యను, కోస్తా ఆంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా అంగిరేకుల ఆదిశేషును, ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా పక్కి వెంకట సత్య దివాకర్‌లను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన …
Read More »గణతంత్ర దినోత్సవం ఈరోజునే ఎందుకు జరుపుకుంటాం..?
ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజున ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకోవడం జరుగుతుంది.అలా ప్రకటించి జరుపుకునే “జాతీయ పండుగ” ఈరోజు.మన దేశానికీ 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది.కావున ఈ రోజున గణతంత్ర దినోత్సవము గౌరవంగా జరుపు కుంటారు.ఈ రోజున బ్రిటీషు కాలంలో భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పాటయింది. భారతదేశానికి 1947 …
Read More »కోట్లాదిమంది రంగా అభిమానులను కంటతడి పెట్టిస్తున్న లేఖ.. చివరిమాట నిజంగా నిజం అనిపిస్తుంది
తాజాగా వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తన తండ్రిని చంపిన పార్టీలోకి ఎలా వెళ్తారంటూ రంగా అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఆ లేఖ యధాతధంగా.. చేతగాక పగతీర్చుకోలేకపోయినా పర్వాలేదు.. కానీ పగోడి చెంతకే చేరావు చూడూ.. శత్రువుకి నిజమైన విజయం ఇదే.. నువ్విలా తయారవుతావని తెలిసి ఉంటే మీ నాయన చిన్నప్పుడే నిన్ను …
Read More »జగన్ చరిష్మా ముందు సింగిల్ డిజిట్ కే పరిమితమైన తెలుగుదేశం
మరి కొద్ది నెలల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లలో గెలిచి విజయం సాధించనుందని ‘రిపబ్లిక్ టీవీ – సీ ఓటర్’ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని అధికార తెలుగుదేశం కేవలం 6 ఎంపీ స్థానాలకే పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది. ‘నేషనల్ అప్రూవల్ రేటింగ్స్’ పేరుతో జరిగిన ఈసర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. …
Read More »70 నియోజకవర్గాల్లో 10వేల ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్-టీడీపీ చీకటి ఒప్పందాన్ని బయటపెట్టిన రవిచంద్రా
నెల్లూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కనుమూరు రవి చంద్రారెడ్డి, కనుమూరు హరిచంద్రారెడ్డి, వారి అనుచరులు వైయస్ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రవిచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంపై పోరాడాల్సిన కాంగ్రెస్ టీడీపీతో కుమ్మక్కైందని కాంగ్రెస్, టీడీపీ నాయకులు రహస్య ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు. 60 నుంచి 70 అసెంబ్లీ స్థానాల్లో 10 వేల ఓట్ల …
Read More »నేను మీ చంద్రబాబును మాట్లాడుతున్నా అంటూ మీకు ఫోన్లు వస్తున్నాయా మీ ఓటు ఉందో లేదో చూసుకోండి..
మరోసారి అధికారంలోకి రావడానికి టీడీపీ అన్నిరకాల అడ్డదారులు తొక్కుతోంది.. ఓ వైపు పథకాల పేరుతో ఎరవేస్తూ మరోవైపు తమకు వ్యతిరేకులుగా గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితానుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తోంది. సర్వేల పేరుతో గ్రామాల్లోకి యువతను పంపి కాల్ సెంటర్‌నుంచి ఫోన్లు చేసి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని వారి ఓట్లను గల్లంతు చేస్తోంది. ఇటీవల నమస్కారం. నేను చంద్రబాబు నాయుడిని మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పాలనపై మీరు సంతృప్తికరంగా ఉన్నారా?. …
Read More »ఏపీ ఎన్నికలపై దరువు ఫ్లాష్ టీం సర్వే.. ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు.?
వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో కూడా పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసాయి.. నేషనల్ మీడియా కాస్త అటుఇటుగా ప్రాంతీయ మీడియా, ప్రాంతీయ సర్వే సంస్థలు, చానెళ్లు ఇష్టానుసారంగా ఫలితాలివ్వగా దరువు నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది.. వెబ్ ప్రపంచంలో సుస్థిర స్థానం సంపాదించుకున్న దరువు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజాప్రయోజనం కోసమే చేసింది. తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు మంచి …
Read More »నాకు ధోని సపోర్ట్ ఉన్నంతవరకు నేనే రాజు..అందుకే కోహ్లి అవుట్
టీమిండియా ఈ కొత్త సంవత్సరంలో మెరుగైన ప్రదర్శన కనపరుస్తూ విజయాల పరంపర కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ విజయంతో చరిత్ర సృష్టించిన విషయం అందరికి తెలిసిందే.ఆ తరువాత 50ఓవర్ల ఫార్మాట్ లో కూడా విజయం సాధించింది.ఇందులో ధోని కీలక పాత్ర పోషించాడు.వరుసగా మూడు అర్ధ శతకాలు నమోదు చేసి ఈ ఏడాది జరగనున్న ప్రపంచ కప్ కి ఫిట్ అని నిరూపించుకున్నాడు మాజీ కెప్టెన్ ధోని. అయితే ఇప్పుడు ప్రస్తుతం …
Read More »