Home / sivakumar (page 391)

sivakumar

ఎట్టి పరిస్థితుల్లో బీసీలు చంద్రబాబును నమ్మరు.. నాలుగేళ్లు కిమ్మనకుండా ఎన్నికలొచ్చేసరికి పెన్షన్లు పెంచాడు..

అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి వంచించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటి విజయవాడ పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శ్రీ అడపాశేషు మండిపడ్డారు. ఇప్పటికి 260 మందిని పొట్టన పెట్టుకున్నా… చంద్రబాబులో కనీస కనవిప్పు లేకపోవడం పట్ల విస్మయం వక్తం చేశారు. విజయవాడ లోని పార్టీ అనుభంధసంఘాల కార్యాలయంలో కొఠారిశ్రీనివాసరావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి వర్గం 250 కోట్లు ప్రకటించిన పిమ్మట మరో ముగ్గురు …

Read More »

తాగి వ‌చ్చి సమంతతో..ఎవరో తెలుసా?

తెలుగు ఇండ‌స్ట్రీ ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ స‌మంత.పెళ్లి త‌రువాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా తను జోరును కొన‌సాగిస్తుంది.హీరో నాగ చైత‌న్య‌ స‌మంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.అయితే పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్నికూడా బ్లాక్ బ్లాస్టర్ గా నిలిచాయి. సమంత తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘బేబీ’ అనే సినిమాలో న‌టిస్తుంది. ఈ సినిమాలో విభిన్న పాత్ర‌లో న‌టిస్తుంది స‌మంతకు షూటింగ్‌లో …

Read More »

ఇప్పటికి 49 మాత్రమే…రానున్నరోజుల్లో ఇంకెన్నో?

ఫుల్ ఫామ్‌లో ఉన్న టీమిండియా సారధి విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో జరిగిన మూడోవ వన్డేలో హాఫ్‌సెంచరీ చేశాడు.గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న కోహ్లి వన్డేల్లో 49 అర్ధశతకాలు సాధించడం విశేషం.వన్డేల్లో రోహిత్-విరాట్ కలిసి 100కు పైగా భాగస్వామ్యం నెలకొల్పడం ఇది 16వసారి…కాగా ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్-గంగూలీ జోడీ 26 శతక భాగస్వామ్యాలతో అగ్రస్థానంలో ఉన్నారు.50 హాఫ్‌సెంచరీలకు విరాట్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు.ఇలానే …

Read More »

అకాలవర్షంతో అమరావతిలో అపార నష్టం

అకాల వర్షాల కారణంగా ఇటుక బట్టీలు పూర్తిగా వరద నీటిలో మునిగి పోయాయి.దీనివల్ల బట్టీల యజమానులకు కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. అప్పులు తీసుకొచ్చి వడ్డీలు చెల్లిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎదురు చూస్తున్న తమను అకాల వర్షాలు నట్టేట ముంచాయని ఇటుక బట్టీల యజమానులు పేర్కొంటున్నారు. ఇప్పుడు ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నామని వారు దీనంగా వాపోతున్నారు. జి.కొండూరు మండలంలో వెల్లటూరు, కుంటముక్కల, చెవుటూరు …

Read More »

ఇంకా ఆ ఊరిలో వేరే పార్టీ లేదట.. అందరూ వైసీపీలోనే ఉన్నారట

రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆశయాలు, సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు. జగన్‌ నాయకత్వంలోనే ఆంధ్ర రాష్ట్రం పురోగతి సాధిస్తుందనే నమ్మకంతో వైయస్‌ఆర్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీలోకి 100 కుటుంబాలు చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. …

Read More »

ఇక తుళ్లూరులోనూ వైసీపీదే హవా.. తట్టుకోలేకపోతున్న తెలుగుతమ్ముళ్లు

రాజధానికి గుండెకాయలాంటి నియోజకవర్గం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం.. ఎస్సీ రిజర్వ్డ్ అయిన తాడికొండలో తాడికొండ, తుళ్ళూరు, మేడికొండూరు, ఫిరంగిపురం మండలాలు ఉన్నాయి. మాజీ మంత్రి పుష్పరాజ్‌, తిరువైపాటి వెంకయ్య, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ ఇక్కడినుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తెనాలి శ్రవణ్‌ కుమార్‌ వైసీపీ అభ్యర్థి కత్తెర హెన్రీ క్రిస్టియానాపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. …

Read More »

చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ.. ఒక్కసారిగా వేడెక్కిన కర్నూలు రాజకీయం

అధికార తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయంటే కేసులో, ప్రలోభాలో, ఒత్తిడో అనుకోవచ్చు.. కానీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వారు కూడా వైసీపీలోకి మారుతున్నారంటే దానికి కారణం ఒకటే.. అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే ఆపార్టీ అధినాయకుడిని భరించలేక అంటే ఆ అధినేత క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతుంటే చంద్రబాబుకు షాక్‌ల మీద షాక్‌లు త‌లుగుతున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ …

Read More »

హిందువులైన కారణంగానే సాధువులకు పురస్కారాలను తిరస్కరిస్తున్నారా?

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దేశ అత్యున్నత పౌర పురస్కారాలపై వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏండ్లయినా ఇప్పటివరకూ ఒక్క సాధువును కూడా భారతరత్న పురస్కారానికి ఎంపిక చేయలేదని యోగా గురువు బాబా రాందేవ్ విమర్శించగా, దిగువ మధ్య స్థాయి శాస్త్రవేత్తకు పద్మభూషణ్ ఇచ్చారని నంబి నారాయణన్‌ను ఉద్దేశిస్తూ కేరళ మాజీ డీజీపీ టీపీ సేన్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు వచ్చిన బాబా రాందేవ్ మీడియాతో …

Read More »

జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేయనున్న వైసీపీ.. జగన్ స్కెచ్ వర్కవుట్ అయినట్టే..

కర్నూల్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి వైసీపీలో చేరనున్నారు. తాజాగా తన మద్దతుదారులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తండ్ర మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు. అనంతరం ఆయన ఫిబ్రవరి …

Read More »

ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?

ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్‌లో చివరి వరకు చూసిన వారికి సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat