Home / sivakumar (page 38)

sivakumar

చంద్రబాబుకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారో తెలుసా.. అయినా ఎందుకీ ఆరోపణలు!

తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి దేశంలోనే అతి తక్కువమండికి ఇచ్చే అత్యంత ఎక్కువ భద్రత కల్పిస్తున్నట్లు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ కేటగిరి కింద ఆయనకు సెక్యురిటీ ఇస్తున్నామని, మొత్తం 183మందితో భద్రత ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో ఆయన భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. మరోవైపుతనకు భద్రత తగ్గించారని  చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై …

Read More »

జగన్ సర్కార్ కు భారీ గుడ్ న్యూస్.. పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో..!

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ (ఏపీడబ్ల్యూఆర్‌డీసీ) కి జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంక్ (నాబార్డు) 1,931 కోట్ల రుణం మంజూరు చేసింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని చింతలపూడి ఎత్తిపోతల పథక నిర్మాణం పూర్తి చేసేందుకు నాబార్డు ఏపీ నీటివనరుల అభివృద్ధి సంస్థ కు ఈరుణాన్ని నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (ఎన్‌ఐడీఏ) కింద మంజూరు చేసింది. ఈ విషయాన్ని నాబార్డు ఏపీ కార్యాలయం సీజీఎం …

Read More »

 నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన..!

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును సీఎం సందర్శించనున్నారు. ఉదయం తాడేపల్లి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న జగన్ పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు.  అనంతరం రోడ్డు మార్గం ద్వారా వెలిగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. తర్వాత మొదటి టన్నెల్‌ను పరిశీలిస్తారు. ఆపై 11.30 గంటలకు …

Read More »

 భారతీయుడు-2 షూటింగ్ లో భారీ ప్రమాదం.. ముగ్గురి మృతి.. 10మందికి తీవ్ర గాయాలు !

విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘భారతీయుడు-2’ షూటింగ్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూంతమల్లి పక్కన ఉన్న నజరత్‌పేట్‌లోని ఈవీపీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుండగా సెట్‌లో ఒక్కసారిగా క్రేన్ క్రాష్ అయ్యింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈఘటనపై కమల్‌ విచారం వ్యక్తంచేశారు. ప్రమాదంపై ట్విట్టర్‌లో ఆయన స్పందించారు. ఈ ఘటన …

Read More »

బ్రేకింగ్..108కు దారివ్వ‌ని చంద్ర‌బాబు.. ప్రజల ఆగ్రహం !

ఫిబ్ర‌వ‌రి 19, 2020న ప్ర‌కాశం జిల్లా మార్టూర్ మెయిన్ రోడ్డుపైప్ర‌జాచైత‌న్య యాత్ర‌లో  భాగంగా ట్రాఫిక్ ఆపేసి స‌భ నిర్వ‌హిస్తుండ‌గా అక్క‌డికి 108 అంబులెన్స్ వ‌చ్చింది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ గ్రానైట్ కార్మికుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా ట్రాఫిక్‌లో చిక్కుకుంది. అంబులెన్స్ సైర‌న్ విని కూడా స్పందించ‌ని చంద్ర‌బాబు స్పందించ‌లేదు. ఎన్నిసార్లు హార‌న్ కొట్టినా దారి ఇవ్వ‌లేదు. దీంతో 108 అంబులెన్స్ తిరిలి వేరే రూట్లో వెళ్లిపోయింది. కాగా చావు బ‌తుకుల్లో ఉన్న బాధితుడి …

Read More »

నేను సీఎం అయితే పార్కులలో విచ్చలవిడిగా తిరగనిస్తానంటున్న హీరోయిన్..!

రేఖ వ్యాదవ్యాస్..2001 లో మొదటిసారి కన్నడలో చిత్రా సినిమాలో నటించింది. అనంతరం ఆనందం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. సౌత్ ఇండియన్ ఫిలిమ్స్ లో 30పైగా సినిమాల్లో ఆమె నటించింది. తన నటనతో, డాన్స్ తో అప్పట్లోనే అందరిని మైమరిపించింది. ఆ తరువాత ఎందరో కొత్తవారు రావడంతో ఆమె కెరీర్ అక్కడితో ఆగిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ తాజాగా చెప్పిన ఒక మాట …

Read More »

ఈసారి మహేష్, ప్రభాస్ పై కన్నేసిన జక్కన్న..ఇదే నిజమైతే బొమ్మ అదుర్స్ !

టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పారు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అని టైటిల్ పెట్టారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మమోలుగా జక్కన్న సినిమా అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. అదీ ఇద్దరు టాప్ హీరోస్ తో అంటే టాలీవుడ్ మొత్తం దిమ్మతిరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కనపెడితే మరో విషయం …

Read More »

లక్షలు ఇస్తారుగాని..ఆ గంటా చుక్కలు చూపిస్తారట !

ఈరోజుల్లో తెరపై హీరోయిన్ కనిపిస్తే చాలు ఎదో ఆమె మనపక్కనే ఉన్నట్టు ఫీల్ అవుతారు. అలాంటిది ఎదురుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు. అలాంటిది హీరోయిన్లు ప్రస్తుత రోజుల్లో ఏదైనా ఓపెనింగ్ కు వెళ్ళాలంటే భయపడుతున్నారట. ఇది స్వయంగా కొందరు హీరోయిన్లు చెప్పారట. ఒక ఈవెంట్ లేదా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళాలంటే వారికి రెండు లేదా మూడు లక్షలు ఇచ్చి తీసుకొస్తారు. ఎవరైనా షాప్ ఓపెనింగ్ కు …

Read More »

కియారా ఆకుచాటు అందాలు..నూలుపోగు లేకుండా సోషల్ మీడియాలో హల్ చల్ !

టాలీవుడ్ లో శ్రీమంతుడు సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరు తెచ్చుకుంది. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు కియారా హవానే నడుస్తుంది. సినిమా పరంగానే కాకుండా అటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ హల్ చల్ చేస్తుంది. తన హాట్ హాట్ పిక్స్ తో కుర్రకారును మత్తెక్కిస్తుంది. ఇదంతా పక్కనపెడితే తాజాగా ఈ బ్యూటీ ఒక పిక్ పెట్టి అందరిని సడన్ షాక్ …

Read More »

కుల,  మతాలకు అతీతంగా పాలన.. సీఎంగా తన ముద్రలు వేస్తున్న జగన్ !

జగన్ ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి ప్రతీ సంక్షేమ పథకం కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఇంటింటికి వాలంటీర్స్ ద్వారా లబ్ధిదారులకు ఇచ్చుకుంటూ వెళ్లడం జరుగుతుంది.  మొదటి నుంచి చెప్తున్న ప్రకారం రాజకీయాలకు అతీతంగానే పథకాలు గానీ, అభివృద్ధి పనులు గానీ ప్రజలకు మేలు చెయ్యడం జరుగుతుంది. గతంలో జన్మభూమి కమిటీలు చెప్తేనే పనులు అయ్యేవి. అలాగే ఎమ్మెల్యే గ్రాంటు లు కూడా గత ముఖ్యమంత్రి, ఇప్పటి ప్రతిపక్ష …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat