టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్ సమ్ కపుల్ ఎవరూ అంటే వెంటనే గుర్తుకొచ్చే జంట సమంత నాగచైతన్యదే. అయితే సమంత టాలీవుడ్ లో నటించిన మొదటి చిత్రం ఏంమాయ చేసావే. ఇందులో నాగచైతన్య సరసన నటించింది. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుంది. అప్పటి వారిద్దరి పరిచయం ప్రేమగా మారి చివరికి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది. మొత్తానికి పెళ్లి చేసుకొని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా గుర్తింపు …
Read More »బ్రేకింగ్ న్యూస్.. మార్చ్ లో రాజకీయాల్లో అడుగుపెట్టనున్న తారక్ !
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ సంచలన దర్శకుడు రాజమౌళి తెరకెక్కించబోతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోపక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంటపురంలో చిత్రంతో ఈ సంక్రాంతికి బ్లాక్ బ్లాస్టర్ అందించాడు. ఇక త్రివిక్రమ్ తరువాత సినిమా ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో త్రివిక్రమ్ పురాణాలు, ఇతిహాసాలలోని మంచి పదాలను …
Read More »ఒక్క గుజరాత్ 70 అమెరికాలతో సమానమట..వివరించిన డైరెక్టర్ !
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో పర్యటించగా మంగళవారం రాత్రి రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ దంపతులకు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరి మధ్యన …
Read More »వరల్డ్ కప్ అప్డేట్: ప్రపంచ రికార్డు సృష్టించిన తొలి మహిళా క్రికెటర్..!
మహిళా టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు ఇంగ్లాండ్, థాయిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ థాయిలాండ్ పై 98పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాట్టింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓపెనర్స్ ను సున్నా పరుగులకే వెనక్కి పంపించారు. అనతరం వచ్చిన కెప్టెన్ నైట్, స్సివేర్ అద్భుతంగా రాణించారు. ఈ క్రమంలోనే కెప్టెన్ శతకం చేసి రికార్డు సృష్టించింది. ఈ శతకంతో మూడు ఫార్మాట్లో సెంచరీ సాధించిన మొదటి …
Read More »ట్రంప్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో తెలుసా..?
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మంగళవారం నాడు రాష్ట్రపతి భవన్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం విందు ఏర్పాటు చేసారు. ఆయనతో పాటు భార్య మెలానియా ట్రంప్ కూడా ఉన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఉపాధ్యక్షుడు ఎం. వెంకయ్య నాయుడు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం …
Read More »బాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు..పచ్చి బూతుల యాత్ర !
ఒంగోలు వేదికగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించిన విషయం అందరికి తెలిసిందే. ఈ యాత్రకు అంతగా స్పందన రాకపోవడంతో చంద్రబాబు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ గడికోటి శ్రీకాంత్ రెడ్డి ఆయనపై ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబుది ప్రజాచైతన్య యాత్ర కాదు పచ్చి బూతుల యాత్ర అని అన్నారు. ఆయనకు ఏమీ చేతకాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై వాళ్ళ మనుషులతో దాడులు చేయిస్తున్నారని అన్నారు. …
Read More »అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం నిర్వహించిన విందుకు ఎఆర్ రెహమాన్..!
అగ్రరాజ్యధిపతి అమెరికా అధ్యక్షుడు భారత్ లో రెండురోజుల పర్యటనలో భాగంగా మొదటిరోజు ఇండియాలో అడుగుపెట్టిన అనంతరం మొదటి సబర్మతి ఆశ్రమం తరువాత క్రికెట్ స్టేడియం కు వెళ్ళడం జరిగింది అనంతరం సాయంత్రం తాజ్ మహల్ ను సందర్శించారు. ఇక రెండోరోజు ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ప్రెసిడెంట్ ని కలిసారు. ఇక ట్రంప్ పర్యటనలో భాగంగా ఆయన గౌరవార్థం రాష్ట్రపతి భవన్ లో విందు నిర్వహించారు. ఆయనతో పాటు భార్య మెలానియా …
Read More »థై ఎక్స్ పోజింగ్ తో కుర్రకారును వెర్రెత్తిస్తొన్న ఊర్వశి..!
ఊర్వశి రౌతేలా.. ఈ పేరు కోసం అంతగా ఎవరికి చెప్పాలిసిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతీఒక్కరికి ఆమె సుపరిచితం. హేట్ స్టొరీ 4లో తన అందచందాలతో బెడ్ రూమ్ సీన్స్ తో అందరిని అమాంతం ఆకట్టుకుంది. ఒక్కసారిగా అభిమానులను కూడా పెంచుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ లో కాలిలేని హీరోయిన్ అని చెప్పాలి. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ …
Read More »చంద్రబాబు పరిపాలన అంటే లూటీ చేయడమే..అదే ఆయన ఫిలాసఫీ !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నన్నిరోజులు చేయని తప్పులు లేవు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని ప్రజలను మోసంచేసి తన కుటుంబానికే ప్రయోజనం కలిగేల చేసుకున్నాడు. ఆయన పేరు చెప్పుకొని ఆయన టీమ్ కూడా భారీగానే వెనక వేసుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ పాలన చూసుకుంటే అందుకు పూర్తి బిన్నామని చెప్పాలి. ప్రజల ఆర్తనాదాలు విన్న జగన్ వారికి న్యాయం చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు జగన్ ఒక్కొకటిగా దారిలో …
Read More »బ్రేకింగ్ న్యూస్..వరల్డ్ Xl జట్టును ప్రకటించిన బీసీబీ !
బంగ్లాదేశ్ వ్యవస్థాపక ఫాదర్ మరియు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబర్ రెహ్మాన్ పుట్టిన శతాబ్ది సందర్భంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) ఆసియా XI మరియు ప్రపంచ XI ల మధ్య రెండు టీ20 మ్యాచ్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. దీనిని ఎంతో వైభవంగా చెయ్యాలని భావిస్తుంది. ఈ మ్యాచ్ లు ఢాకాలోని షేర్ ఇ బంగ్లా స్టేడియం లో మార్చ్ 18 మరియు 21న జరగనున్నాయి. ఈ రెండు …
Read More »