రష్యన్ టెన్నిస్ స్టార్ ఆల్ టైమ గ్రేట్ ప్లేయర్ మారియా షరపోవా టెన్నిస్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ స్టార్ ప్లేయర్ ఐదుసార్లు గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచింది. ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ అంతర్జాతీయ ఆట నుండి తప్పుకుంటున్నానని ప్రకటించింది. దాంతో యావత్ ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఒక్కసారిగా నిరుత్సాహానికి లోనయ్యారు. షరపోవా రష్యాలోని సైబీరియాలో ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినది. ఎంతో కష్టపడి ఆర్ధికంగా …
Read More »టీ20 ప్రపంచకప్.. ఉత్కంట పోరులో కివీస్ పై భారత్ విక్టరీ..హ్యాట్రిక్ విజయాలు !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా నేడు కివీస్, భరత్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో భాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కివీస్ భారత్ ను 133 పరుగులకే కట్టడి చేసింది. మరోపక్క చేసింగ్ కి వచ్చిన కివీస్ భారత బౌలింగ్ ను అడ్డుకోలేకపోయింది. బ్యాట్టింగ్ లో మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బంది పెట్టినా బౌలింగ్ మాత్రం అదరహో అనిపించారు. ఎప్పటిలానే ఓపెనర్ షెఫాలి వర్మ అద్భుతంగా …
Read More »చంద్రబాబూ నీది నిస్సహాయత స్థితి.. ఏ క్షణంలోనైనా అగాథంలో పడిపోతావ్ !
పాపం చంద్రబాబు ఈ వయస్సులోని కూడా ఎంత కష్టపడుతున్నారో. ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు గాని చివరి ఫలితం మాత్రం శూన్యమని చెప్పాలి. చంద్రబాబు కష్టపడడం అంటే ప్రజలకోసం అనుకున్నారేమో ముమ్మాటికీ కాదు కేవలం తన సొంత ప్రయోజనాలు కోసమే ఇదంతా అని చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు చాలా ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన విషయం అందరికి తెలిసిందే. 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసి గెలిచిన …
Read More »ఐపీఎల్ అప్డేట్: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ !
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …
Read More »చంద్రబాబుని వెంటాడుతున్న మానసిక వ్యాధి..ఇవిగో లక్షణాలు !
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయానికి ఇక తెరపడినట్టే అనడంలో ఎటువంటి సందేహం లేదనే చెప్పాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఏవేవో మాయమాటలు ప్రజలకి చెప్పి చివరికి గెలిచిన తరువాత మాటలు మార్చేసి అందరికి చుక్కలు చూపించాడు. దాంతో ఏపీ ప్రజలు బాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని జగన్ ను అఖండ మెజారిటీతో గెలిపించారు. దాంతో ఓటమిని భరించలేకపోతున్న బాబు వైసీపీ ని ఎలాగైనా దెబ్బకొట్టాలని విశ్వ ప్రయత్నాలు …
Read More »ఏపీలో 42 గ్రామ న్యాయాలయాలకు గ్రీన్ సిగ్నల్ !
ఏపీలో 42 గ్రామ న్యాయాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రతి గ్రామ న్యాయాలయంలోనూ గ్రామ న్యాయాధికారిగా జూనియర్ సివిల్ జడ్జిని నియమించనున్నారు. అలాగే ప్రతిచోటా న్యాయాధికారితో పాటుగా మరో నలుగురు సిబ్బందిని నియమిస్తారట. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 12 గ్రామ న్యాయాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం – 8, అనంతపురం – 2, చిత్తూరు – 1, తూర్పుగోదావరి -1, కృష్ణ – 2, కర్నూల్ …
Read More »బ్రేకింగ్.. సీరియల్ కిల్లర్ జూలీ సూసైడ్ అటెంప్ట్.. ఎందుకంటే.?
ఇటీవల కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జూలీ అమ్మా జోసెఫ్ ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడింది. ప్రస్తుతం కోజికోడ్ జైలులో ఉన్న ఆమె గురువారం ఉదయం తన చేతిని కోసుకుంది. దాంతో జైలు అధికారులు ఆహెను చికిత్సకోసం కోజికోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జూలీ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆస్తికోసం 18 ఏళ్లకే సొంత కుటుంబంలోని ఆరుగురు వ్యక్తుల్ని జూలీ మర్డర్ చేసింది. అంతేకాదు.. …
Read More »మహిళలు రికార్డు..చీటింగ్ లో ముందంజులో ఉన్నది వారేనట !
మహిళలతో జాగ్రత్త..ఈ మాట ఉట్టిగా అనడంలేదు, సాక్షాలతో సహా ఇప్పుడు బయటపడ్డాయి. మామోలుగా ప్రతీ మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అందరూ అంటారు. అది నిజమే..కాని ఇప్పుడు తాజాగా మరో విషయం వేలుగులోకి వచ్చింది. అదేమిటంటే భారతీయులలో 55 శాతం మంది తమ జీవిత భాగస్వాములను మోసం చేస్తున్నట్టు ఫేమస్ డేటింగ్ యాప్ గ్లీడెన్ చేసిన సర్వేలో తేలింది. మొత్తం దేశంలో 25-50 వయస్సు గల 1525 …
Read More »బ్రేకింగ్ న్యూస్..కూకట్ పల్లిలో భారీ పేలుడు..ఒకరు మృతి!
హైదరాబాద్ లోని కూకట్ పల్లి సమీపంలో ఉన్న ఇండియన్ డినోనేటర్స్ లిమిటెడ్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో శర్మ అనే వ్యక్తి మ్రితి చెందగా మరికొంతమందిని గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలో ఉన్న ఆశుపత్రికి తరలించారు. సంఘటన జరిగిన స్థలానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ఈ కంపెనీలో తరుచూ ఇలాంటి పేలుళ్లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికి ఇది మూడోసారి …
Read More »మెగాస్టార్ టైటిల్ అంటే హిట్టే..ఈ సారి ఆ ఛాన్స్ రజనీకి కూడా కావాలట !
ప్రస్తుత రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా టైటిల్స్ ను తెలుగు, తమిళ హీరోలు గట్టిగా వాడుకుంటున్నారు అనడంలో సందేహమే లేదని చెప్పాలి. దీనికి మంచి ఉదాహరణ కార్తీ నటించిన ‘ఖైదీ’ సినిమానే. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ కూడా అయ్యింది. ప్రస్తుతం విజయ్ ‘మాస్టర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక తెలుగులో నాని ‘గ్యాంగ్ స్టర్’ సినిమా వచ్చింది. ఇక ప్రస్తుతం తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ …
Read More »