Home / sivakumar (page 28)

sivakumar

ఎమ్మెల్యే ఆర్కేకు తప్పిన ప్రమాదం..!

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కి తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం నాడు ఆయన ఓ వివాహానికి సంబంధించి  తాడేపల్లి మండలం ఉండవల్లి వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఆశీర్వదించడానికి స్టేజ్ ఎక్కిన ఆర్కేకు అక్కడే పెను ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కగానే ఉన్నటుంది అది విరిగిపోయింది. దాంతో ఆయన కాలికి గాయం కావడంతో గుంటూరులోని ఆశుపత్రికి తీసుకెళ్ళారు. ట్రీట్మెంట్ అనంతరం ఇంటికి వెళ్ళిపోయారు. …

Read More »

ఉత్తరాంధ్ర ప్రజలంటే అంత చులకన భావమెందుకు చంద్రబాబూ?

2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా ప్రతిపాదించారు. అయితే అప్పటికే చంద్రబాబు అండ్ కో ఇల్లు మొత్తం చక్కపెట్టేసారు. భూములు మొత్తం తక్కువ ధరలకే కొనేసారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ళ కాలంలో అమరావతి తప్పా మిగతా ఏమీ కనిపించలేదు. ఎందుకంటే అమరావతి రాజధాని కావడంతో ధరలు ఆకాశాన్ని అంటడంతో వారు ఇంకా మితిమీరిపోయారు. ఇప్పుడు కూడా వాటిని కాపాడుకోవడానికే ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప …

Read More »

రెండో టెస్ట్: మొదటిరోజే చేతులెత్తేసిన టీమిండియా..242 పరుగులకే ఆల్లౌట్ !

శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన విహారి …

Read More »

కరోనా అప్డేట్స్ : వైరస్ ధాటికి వణుకుతున్న అగ్ర దేశాలు !

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. చైనా సైతం ఈ వైరస్ ధాటికి భయపడుతుంది. ఇక ఈ వైరస్ కోసం తాజాగా వచ్చిన సమాచారం చూసుకుంటే చైనా నుండి ఉద్భవించిన కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో, స్విట్జర్లాండ్ వచ్చే వారం జెనీవా అంతర్జాతీయ కార్ షోను రద్దు చేసింది. ఈ ప్రదర్శన పరిశ్రమ యొక్క అతి ముఖ్యమైన సమావేశాలలో ఒకటి అని చెప్పాలి. ఇక …

Read More »

వైద్య శాస్త్రాల్లోనే ప్రస్తావన లేని జబ్బు తండ్రీ, కొడుకులకు పట్టుకున్నట్టుంది !

అధికారం కోల్పోతే ఒక మనిషి ఆవేదన ఇంత దారుణంగా ఉంటుందా అనేది చంద్రబాబుని చూస్తే  బాగా అర్ధమవుతుంది అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే 40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అంటే శూన్యమే కనిపిస్తుంది. ముఖ్యంగా గత పాలనలో చూసుకుంటే చంద్రబాబు అండ్ కో అధికార అహంకారంతో ప్రజలపై రౌడీలుగా ప్రవతిన్చారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా జగన్ ని …

Read More »

రెండో టెస్ట్: అభిమానులను నిరాశకు గురిచేసిన కోహ్లి !

శనివారం నాడు న్యూజిలాండ్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం అయ్యింది. మూడు టెస్టుల్లో భాగంగా మొదటి మ్యాచ్ కివీస్ గెలుచుకుంది. ఇక ముందుగా టాస్ గెలిచి కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాట్టింగ్ కు వచ్చిన భారత ఓపెనర్స్ లో ప్రిథ్వి షా అర్ధ శతకం సాధించిగా మరో ఓపెనర్ చేతులెత్తేసాడు. అగర్వాల్ తరహాలోనే కెప్టెన్ కోహ్లి, రహానే కూడా వెంటవెంటనే ఔట్ అయ్యారు. అనంతరం వచ్చిన తెలుగు కుర్రోడు …

Read More »

పోలవరం ప్రాజెక్ట్ కు డెడ్ లైన్..జగన్ మాట ఇస్తే అవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్ట్ ని సందర్శించి పూర్తి స్థాయి పనులను పరిశీలించి, అక్కడ ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు.అంతేకాకుండా అధికారులతో సమీక్ష నిర్వహించి పూర్తి వివరాలు తెలుసుకొని ప్రాజెక్ట్ నిర్మానకి డెడ్ లైన్ విధించారు. సీఎం హోదాలో రెండోసారి ఇక్కడికి వచ్చిన జగన్ 2021 జూన్ లోగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి అవ్వాలని ఆదేశించారు. ఇక ముంపు గ్రామాలు విషయానికి వస్తే …

Read More »

కరోనా ఎఫెక్ట్..వింతగా మారిన ఫుట్‌బాల్ మ్యాచ్‌!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వైరస్ సోకకుండా నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ దేశ ప్రజలను భహిరంగ సభల్లో పాల్గొనకుండా ఆర్డర్ పాస్ చేసారు. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 27న మిలన్ లో ఒక వింతైన ఫుట్‌బాల్ మ్యాచ్‌ చోటుచేసుకుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటలీ లో 600 పైగా COVID-19 కేసులు నమోదు …

Read More »

బ్రేకింగ్..కోహ్లి ఐపీఎల్ నుండి తప్పుకుంటే ఇండియాకు మంచిదట !

ఈరోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత డబ్బు సంపాదించిన సరే కాసేపు సమయం లేకపోతే ఆ సంపాదనకు అర్ధమే లేకుండా పోతుంది. మనిషి సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండడానికే, ఇక అది క్రీడలకు కూడా బాగా చెప్పొచు. ప్రస్తుత రోజుల్లో ఆటకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో దానికి తగ్గటుగా విశ్రాంతి కూడా ఉండడం అంతే ముఖ్యమని చెప్పాలి. దీనంతటికి మూల కారణం డబ్బే అని చెప్పాలి. …

Read More »

అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ అంటే వీరిదే..ఈరోజుల్లో అలాంటివారు ఉన్నారంటారా?

హీరో తరుణ్, ఉదయ కిరణ్ అప్పట్లో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవారిలో వీరిద్దరూ ముందువరుసలో ఉంటారు అనడంలో సందేహమే లేదు. వారి నటనతో, మాటలతో టాలీవుడ్ ను ఆకట్టుకున్నారు. వీరి తీసిన లవ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్స్ గా నిలిచాయి. ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకుంటే అతడు నటించిన సినిమాలు అన్ని నూటికీ నూరు శాతం లవ్ స్టోరీస్ నే. అప్పట్లో ఆ కధలు దానికి తగ్గట్టు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat