Home / sivakumar (page 25)

sivakumar

బ్రేకింగ్ న్యూస్..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇక ఇంటి నుంచే..ఎందుకంటే? 

భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా  మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …

Read More »

కరోనా అప్డేట్..వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ !

మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ …

Read More »

పోలవరం ముందడుగు.. పోలవరం వెబ్ సైట్ లాంచ్ చేసిన మంత్రి అనీల్ !

గౌరవ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలవరం నిర్మాణం విషయంలో గట్టిగా పూనుకున్నారు. ఈమేరకు సీఎం అయ్యాక రెండోసారి పోలవరం సందర్శించారు. అనంతరం దానిగురించి పూర్తిగా అధికారులను అడిగి తెలుసుకొని అన్ని పనులు సక్రమంగా జరగాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఈ విషయంలో ప్రజలపట్ల మంచిగా వ్యవహరించాలని అన్నారు. ఇక జగన్  అనుకున్న విధంగా నిర్ణిత గడువు లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యాలనే సంకల్పంతో నిర్మాణ పనులు …

Read More »

మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి..లేదంటే కష్టమే !

గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనలో నిరుద్యోగులు అందరూ ఆయనపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఏఒక్కరికి న్యాయం జరగలేదు. జాబు కావాలంటే బాబు రావాలి అని నమ్మించి చివరికి ఓట్లు వేసి గెలిచిన తరువాత ఎవరినీ పట్టించుకోలేదు. దాంతో నిరుద్యోగులు నిలువునా మునిగిపోయాం అని భాదపడ్డారు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చినాక తానూ ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగానే నిరుద్యోగులకు 4.5లక్షల ఉద్యోగాలు …

Read More »

కరోనా వ్యాధిగ్రస్తుడు..ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన తెలంగాణ అధికారులు !

మార్చ్ 2..తెలంగాణలో మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వ హెల్త్ అధికారులు పూర్తి విశ్లేషణ చేసి వివరాలు తెలుసుకున్నారు. మనకి వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే తెలంగాణకు సంబంధించిన ఒక సాఫ్ట్ వేర్ కుర్రాడు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు ఫిబ్రవరి 15న బెంగుళూరు నుండి దుబాయ్ వెళ్లి అక్కడ 19 తీదీ వరకు ఉన్నాడు. ఫిబ్రవరి 20న దుబాయ్ నుండి తిరిగి వచ్చేసాడు. అనంతరం …

Read More »

కరోనా అప్డేట్స్ : ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ !

కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి కేంద్రంగా ఉన్న చైనాలో తగ్గుతున్న సంకేతాలను చూపించడం ప్రారంభించినప్పటికీ, దేశం 38 కొత్త మరణాలను నివేదించింది, వారి మొత్తం సంఖ్య 2,981 కు చేరుకుంది. మొత్తంమీద, ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా 3,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయింది.జాన్స్ హాప్కిన్స్ సిఎస్ఎస్ఇ ప్రకారం, 93,136 మంది వైరస్ బారిన పడ్డారు, వారిలో ఇటాలియన్లతో సహా 14 మంది పర్యాటకులలో ముగ్గురు భారతీయులకు పాజిటివ్ చూపించింది.

Read More »

ఈ నియమాలు పాటించండి..జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి !

ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …

Read More »

ప్రపంచకప్ ఎఫెక్ట్..ర్యాంకింగ్స్ లో మొదటి స్థానం షెఫాలీదే !

భారత్ మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అంటే ప్రపంచ బౌలర్స్ అందరికి వణుకే అని చెప్పాలి. ఎందుకంటే అతడు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ కాబట్టి. ఇక ఇప్పుడు చాలా రోజుల తరువాత ఉమెన్స్ ఓపెనర్ షెఫాలీ వర్మను చూస్తుంటే అందరికి సెహ్వాగ్ గుర్తొస్తున్నాడు. భారత్ గెలిచిన నాలుగు మ్యాచ్ లలో ఆమెది కీలక పాత్ర ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన అద్భుతమైన బ్యాట్టింగ్ తో జట్టును …

Read More »

ఇంటర్ విద్యార్ధులకు సీఏం జగన్ ఆల్ ది బెస్ట్..!

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 9గంటలు నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ జరుగుతాయి.మొత్తం 10,65,156 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరికోసం 1,411 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా పరీక్ష రాసే విద్యార్ధులకు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేసినట్టు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఇక పరీక్ష రాసే విద్యార్ధులకు ముఖ్యమంత్రి జగన్ ఆల్ …

Read More »

తన వర్గం తప్ప ఎవరికీ అధికార పీఠం దక్కకూడదట..ఇదీ బాబు నైజం !

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం కోల్పోయాక ఆయన మతి కొద్దికొద్దిగా పోతుందని చెప్పాలి. ఆయన చేసిన పనులు చూస్తుంటే అధికారం లేకపోతే బ్రతకలేరేమో అనిపిస్తుంది. మరోపక్క ఎంతమందిని భరిలోకి దింపిన పని అవ్వకపోవడంతో ఇక చంద్రబాబే దగ్గరుండి జగన్ పై నిందలు మోపాలని చూస్తున్నారు. అవి కూడా బెడిసికొడుతున్నాయి. ఇక అసలు విషయానికి బాబు అధికారంలో ఉన్నప్పుడు బీసీల విషయంలో చేసిన అరాచకాలను ట్విట్టర్ వేదికగా వైసీపీ సీనియర్ నేత …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat