చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, ప్రముఖ వ్యాపార సంస్థ లింగమనేని వెంచర్స్ కార్యాలయాలపై తాజాగా ఐటీదాడులు జరిగాయి. విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని ఎల్‌వీపీఎల్ సంస్థ కార్యాలయానికి వెళ్లిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు, హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా కార్యాలయ సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఈ దాడులకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కలకలం రేపిన అమరావతి …
Read More »50ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి మృతి, సీఎం జగన్ సంతాపం!
ప్రముఖ పాత్రికేయులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. పీవీ గురించి …
Read More »18 పేజీల చిత్రానికి చీఫ్ గెస్ట్ గా బన్నీ కుమార్తె అర్హ..వీడియో వైరల్ !
హీరో నిఖిల్..అర్జున్ సురవరం సినిమాతో మంచి హిట్ అందుకొని ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరో కొత్త సినిమా ’18పేజీలు’ తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి గాను పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. కధ, స్క్రీన్ ప్లే సుకుమార్ తీసుకోగా బన్నీ వాస్ నిర్మిస్తున్నాడు. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్ర షూటింగ్ కు సంబంధించి ఈరోజు ముహూర్తం …
Read More »ఫైనల్ కు దూసుకెళ్ళిన మహిళలకు విరాట్ కోహ్లి విషెస్ !
మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ అనూహ్య రీతిలో ఫైనల్ కు చేరుకుంది. మ్యాచ్ ఆడకుండానే ఫింల్ లో అడుగుపెట్టింది. సిడ్నీ వేదికగా నేడు జరగాల్సిన సెమీస్ లో వర్షం రావడంతో మ్యాచ్ రద్దు అయింది. దాంతో రిజర్వు డే లేకపోవడం మరియు పాయింట్ల పట్టికలో భారత్ మొదటి స్థానంలో ఉండడంతో భారత్ ఫైనల్ కు చేరుకుంది. ఇక మహిళల విక్టరీపై టీమిండియా సారధి విరాట్ కోహ్లి ప్రసంశల జల్లు …
Read More »ప్రముఖ పాత్రికేయలు పొత్తూరి మృతిపట్ల వేణుంబాక సంతాపం !
ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే. పత్రికా, సామాజికరంగాల్లో ఆయన చేసిన కృషి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతాపం పలికారు. “ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి నా ప్రగాఢ సంతాపం. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాలపాటు ఆయన అందించిన …
Read More »సిడ్నీ సెటిల్మెంట్..మాయా లేదు మర్మం లేదు..అందుకే భారత్ నేరుగా ఫైనల్ కు !
ఎప్పుడెప్పుడా అని ఎదుర్చుస్తున్న మహిళ టీ20 ప్రపంచకప్ సెమీస్ నేడు జరుగుతుందని అందరు వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. రెండు సెమీస్ లు ఈరోజే కావడంతో సిడ్నీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోతుంది అనుకున్నారంత. కాని అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఇంగ్లాండ్,ఇండియా మధ్య జరగనున్న మొదటి సెమీస్ ప్రారంభం కాకముందే వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దాంతో ఇంగ్లాండ్ అభిమానులు మాత్రమే నిరాశకు గురయ్యారు ఎందుకంటే ఈ …
Read More »వర్మ ట్వీట్ కు కరోనా కూడా మాయం అవ్వాల్సిందే..!
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ పై సంచలన ట్వీట్ చేసాడు. మామూలుగా అయితే వర్మ ట్వీట్ చేస్తే 90శాతం అతడిని వ్యతిరేకిస్తారు, అలాంటిది ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో చుస్కుంటే వర్మ సానుకూలంగానే వ్యవహరించారు. ఆ ట్వీట్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఇక ఆ ట్వీట్ విషయానికి వస్తే ప్రియమైన వైరస్, నువ్వు చాలా …
Read More »ఈ ఫోటో చూస్తే డర్టీ పిక్చర్ 2 చూసినంత ఆనందంగా ఉందట !
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, వెళ్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ కొత్త కొత్త హీరోయిన్లతో కలకల్లాడుతుంది. కాని ఎప్పుడొచ్చామన్నది కాదు ఇప్పుడు ఇలా ఎలా ఉన్నాము అనేది ముఖ్యమని నిరూపించింది శ్రియా. నలబై పైబడుతున్న ఇంకా ఇరవయ్యేలా ముద్దుగుమ్మలానే కనిపిస్తుంది. పెళ్ళైనా ఇంకా ఆ ఊపు తగ్గలేదని చెప్పాలి. మరోపక్క తాజాగా ఓ ఈవెంట్ కి వెళ్ళిన ముద్దుగుమ్మ తన డ్రెస్ తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది. ఆ డ్రెస్ …
Read More »ఒక్కదానికి సంబరం చేసుకున్నారు..రెండుకొట్టి దిమ్మతిరిగేలా చేసారు !
టీమిండియా న్యూజిలాండ్ టూర్ అనగానే అందరూ ఒకటే అనుకున్నారు. ఇప్పటివరకు టీ20లలో ఆ జట్టుపై అస్సల ఫామ్ లేని భారత్ ఈసారి గెలుస్తుందా లేదా అని కాని అనూహ్య రీతిలో ఐదు మ్యాచ్ ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. దాంతో టీ20 గెలిచాక ఇక మిగతావి పెద్ద కష్టం కాదని అనుకొని సంబరాల్లో మునిగిపోయింది. కాని మిగతా వన్డే, టెస్టుల్లో భారత్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది …
Read More »శృంగారానికి మంచిరోజులు..లేటెస్ట్ సర్వే..లేటెస్ట్ అప్డేట్స్ !
ఈరోజుల్లో శృంగారం అంటే మనుషులకు ఒక మంచి ఔషధం లాంటిది అని చెప్పాలి. కొందరు వారానికి మూడు నాలుగు రోజులు చేస్తే.. కొందరు కొత్త జంటలు అయితే వారంలో ప్రతీరోజు అదేపని మీద ఉంటారు. అయితే కొంతమంది ఉద్యాగాలకు వెళ్లి, లేదా అలసట ఇలా కొన్ని కారణాలు వల్ల చాలా గ్యాప్ వస్తుంది. వారిలాంటి వాళ్ళకోసమే ఒక సర్వే ప్రత్యేకంగా శృంగారం చేసుకోడానికి మంచిరోజు అప్పుడు అని కనిపెట్టింది.అమెరికాకు చెందిన …
Read More »