Home / sivakumar (page 22)

sivakumar

స్థానిక ఎన్నికల విషయంలో సిగ్గు, శరం వదిలేసిన చంద్రబాబు !

ఏపీలో  స్థానిక సంస్థల రిజర్వేషన్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కుళ్ళు రాజకీయం చేస్తున్నాడు. బీసీలకు  59 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్నతీసుకున్న నిర్ణయంపై చంద్రబాబు హైకోర్ట్ లో కేసు వేయించిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని, అలాగే నెలలోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారి చేసింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మల్లా మరోకొత్త ప్లాన్ కు సిద్దమయ్యారు …

Read More »

తన భార్య కోసం అర్ధాంతరంగా జట్టుకు వదిలేసినా స్టార్క్..ఎందుకంటే?

ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు ఆఖరి వన్డే జరగనుంది. ఇందులో భాగంగానే ఆస్ట్రేలియా పేసర్ స్టార్క్ అనుకోకుండా జట్టుకి దూరం అయ్యాడు. అంటే అతడి గాయం, లేదా ఫిట్నెస్ ఇలాంటివి ఏమి కారణాలు కాదు. కాని అసలు కారణం తెలుసుకుంటే షాక్ అవుతారు. అదేమిటంటే ఈ ఆదివారం నాడు ఇండియా ఆస్ట్రేలియా మధ్య టీ20 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఆ …

Read More »

సౌత్ లో ఆ ఘనత సాధించిన మొదటి హీరో మహేష్..!

సూపర్ స్టార్ కృష్ణ అప్పట్లో ఒక దశాబ్దకాలంపాటు నెంబర్ వన్ హీరోగా నిలిచాడు. అప్పట్లో ఆయన నటనకు, అందానికి అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి తన మార్క్ ను చూపించుకున్నారు. అలా కొంతకాలం తరువాత ఆయన రాజకీయాల్లో అడుగు పెట్టడంతో సినీ ఇండస్ట్రీ లో పోటీ మొదలైనది. పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంతమంది టాప్ హీరోలు ఉన్నప్పటికీ తన అందం, నటనతో తండ్రి …

Read More »

గత ప్రభుత్వ హయాంలో టీటీడీని దుర్వినియోగం చేశారు..వైవీ సుబ్బారెడ్డి !

స్వప్రయోజనాల కోసమే ఐదు ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లు చేశారని ,ఎస్ బ్యాంకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవని ముందే ఊహించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచనల ప్రకారం డిపాజిట్‌ను విత్‌డ్రా చేశామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.  మొత్తం రూ.11 వేల కోట్ల డిపాజిట్లు ఉంటే అందులో రూ.5 వేల కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి. వీటిలో రూ.3 వేల కోట్లు విత్ డ్రా చేశామని, …

Read More »

పొట్టి ఫార్మాట్లో భారత్ ను ఫైనల్ లో నిలిపిన కెప్టెన్లు వీళ్ళే !

2007 లో సౌతాఫ్రికా వేదికగా మొదటిసారి టీ20 ప్రపంచకప్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఎటువంటి అంచనాలు లేకుండా భరిలోకి వచ్చిన జట్టు ఇండియా. కొత్త సారధి ధోని కి భాధ్యతలు అప్పగించారు. ఈ మెగా ఈవెంట్ లో ఆస్ట్రేలియా లేదా సౌతాఫ్రికా గెలుస్తుందేమో అని భావించారంతా కాని అనూహ్య రీతిలో భారత్ ఘన విజయం సాధించింది. ఆ తరువాత మళ్ళా శ్రీలంక తో ఫైనల్ లో ఓడిపోయింది. ఇక మహిళల …

Read More »

పేటీఎమ్ పై కరోనా ప్రభావం..రాత్రికి రాత్రే సంచలనం !

కరోనా కారణంగా పేటిఎమ్ కంపెనీలో ఉద్యోగి ఒకరు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. మరొక వ్యాపారవేత్త వైరస్ బారిన పడిన కేసు తాజాగా గురువారం బయటపడింది, దాంతో ఢిల్లీలో కార్పొరేట్లు భయంకరమైన కరోనా వైరస్ను అరికట్టడానికి అపూర్వమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. అంతేకాకుండా అక్కడే ఉన్న కాగ్నిజెంట్, విప్రో, పేటీఎమ్ వంటి కంపెనీలు రాత్రికి రాత్రే వర్క్ ప్రాసెస్ ను మార్చేసారు. ఇంటిదగ్గర నుండి వర్క్ చెయ్యమని ఆదేశించారు. ఇటీవలే …

Read More »

వైరస్ తగ్గాలంటే..జనాల మధ్య మానవత్వం మంటకలగాల్సిందే !

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య మానవత్వం తగ్గిపోతుంది. మామూలుగా ఎంత ఎలాంటి వ్యక్తికైనా మానవత్వం ఉంటుంది. అసలు మానవత్వం అంటే ఎవరైనా తెలిసినవాళ్ళు కనిపిస్తే సరదాగా పలకరిచడం, కరచాలన చేసుకోవడం, కొత్తవారు కనిపించినా మాటవరసకు అయినా సరే షేక్ హ్యాండ్ ఇస్తారు. కాని ఇప్పుడు ఆ మానవత్వం చాలా ప్రమాదకరం అని అందరికి బాగా అర్ధమయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కరోనావైరస్ సంక్రమించే ప్రమాదాన్ని తగ్గించడానికి మరియు ఇకపై …

Read More »

అందాలు ఆరబోస్తున్న అనుపమ..వైరల్ అవుతున్న పిక్స్ !

అనుపమ పరమేశ్వరన్..తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక తెలుగులో శతమానం భవతి చిత్రంలో నిత్య పాత్రతో ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. రోజు మంచి పిక్స్ తన ఇంస్టా అకౌంట్ లో పెట్టి ఫ్యాన్స్ ను ఉత్సాహ పరుస్తుంది. …

Read More »

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్నట్టా ? లేనట్టా?

కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో …

Read More »

కరోనా అప్డేట్స్..దేశంలో మొత్తం 30కేసులు నమోదు !

గురువారం భారత్ లో మరో కేసు నమోదు అయ్యింది. దీంతో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరుకుంది. ఇక ఢిల్లీలో ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో మార్చి 31వరకు సెలవలు ప్రకటించారు. ఇక సెకండరీ విభాగం అయితే పరీక్షలు పూర్తి అయిన తరువాత ఇదే నిర్ణయం తీసుకునే అవకాసం ఉంది. ఇక దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కేసులు నమోదు అయ్యయో చూదాం..! ఢిల్లీ ఎన్సీఆర్- 3 ఢిల్లీ-14 మంది ఇటాలియన్లు,1 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat