Home / sivakumar (page 20)

sivakumar

కన్నీరు పెట్టుకున్న షెఫాలీ వర్మ..కారణం తెలిస్తే షాక్ అవ్వక తప్పదు !

మహిళల టీ20 ప్రపంచకప్ లో భాగంగా ఆదివారం మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై ఆసీస్ 85 పరుగుల తేడాతో గెలిచింది. ఇది అందరు అనుకున్న విషయమే అని చెప్పాలి. ఎందుకంటే అసీస్ డిఫెండింగ్ ఛాంపియన్ మరియు అది వాళ్ళకి హోమ్ గ్రౌండ్ కూడా. అయితే మరోపక్క టీమిండియా గెలిస్తే బాగుంటుందని భారత్ అభిమానులు అందరు ఆశించారు. ఇక అసలు విషయానికి వస్తే లీగ్ దశలో …

Read More »

చరణ్ RRR తర్వాతి సినిమా విశేషాలు సూపరో సూపర్ !

చరణ్ RRR సినిమా తర్వాత మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. `మళ్లీ రావా`- `జెర్సీ` చిత్రాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ ప్యూర్ లవ్ స్టోరీని వినిపించారట.. ఇది నార్త్ – సౌత్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. పంజాబీ అమ్మాయి, దక్షిణాది అబ్బాయిల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గౌతమ్ వినిపించాడట. ఈ పాయింట్ పాన్ ఇండియా అప్పీల్ తో చరణ్ కి సరిగ్గా …

Read More »

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. రాత్రి సమయంలో అద్భుతం !

వాట్సాప్.. అసలు ఈ ఫీచర్ లేని జీవితం ఊహించుకోలేమేమో.. అలాంటి వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. కొన్ని నెలలుగా ఊరిస్తున్న ‘డార్క్‌మోడ్’ ఫీచర్ అందుబాటులోకి వచ్చేసింది. రాత్రివేళల్లో వాట్సాప్‌ను ఉపయోగించేవారి కళ్లకు శ్రమ కలగకుండా ఉండేందుకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చింది. ఈవారం మొదట్లోనే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా నేటినుంచి మనదేశంలోని యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా 40కోట్ల మంది వాట్సాప్ …

Read More »

సీఎం జగన్ మరో కీలక నిర్ణయం..!

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలకనిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులు బీసీలకు 24శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి …

Read More »

అసెంబ్లీలో తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి హరీష్‌‌రావు…!

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్‌రావు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను శాసనసభలో ప్రవేశపెట్టారు. అన్ని వర్గాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా వాస్తవిక కోణంలో బడ్జెట్‌ రూపొందించినట్టు హరీష్‌ తెలిపారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ‘బడ్జెట్‌ అంటే కాగితాల లెక్కలు కాదు.. సామాజిక స్వరూపం’అని మంత్రి వ్యాఖ్యానించారు. …

Read More »

టీ20 ప్రపంచ కప్ ఫైనల్..టాస్ గెలిచి బ్యాట్టింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా !

యావత్ భారతదేశం నేటికోసమే ఎదురుచూస్తుంది. ఎందుకంటే మొదటిసారి భారత్ మహిళల క్రికెట్ జట్టు టీ20 ఫైనల్ కు చేరుకుంది. మెల్బోర్న్ వేదికగా ఈరోజు ఆస్ట్రేలియా, ఇండియా మధ్య ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా భరిలోకి వచ్చిన ఆసీస్ మొదటి మ్యాచ్ ఇండియా పై ఓడిపోయింది. ఇండియా మాత్రం లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలిచి సెమీస్ లో ఇంగ్లాండ్ తో జరగాల్సిన మ్యాచ్ లో వర్షం రావడంతో …

Read More »

ఏపీలో మేయర్‌ పదవులకూ రిజర్వేషన్లు ఖరారు !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 16 కార్పొరేషన్ల మేయర్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారుచేసింది. ఈమేరకు పురపాలకశాఖ కమిషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వాటి వవరాల్లోకి వెళ్తే ! శ్రీకాకుళం – బీసీ మహిళ, విజయనగరం – బీసీ మహిళ, విశాఖపట్నం – బీసీ జనరల్, రాజమండ్రి – జనరల్, కాకినాడ -జనరల్ మహిళ, ఏలూరు – జనరల్ మహిళ, విజయవాడ – …

Read More »

ఆంధ్రనాట్యంతో ఆకట్టుకున్న రోజా..గవర్నర్ తమిళసై ప్రశంసలు..!

ఈ ఫొటోలో నాట్యం చేస్తున్న కళాకారిణిని గుర్తుపట్టారా.? చక్కని అభియనం.. అద్భుతమైన ముఖ వర్చస్సుతో నాట్యం చేస్తున్న ఆమె ఎవరో కాదు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే ఆర్కేరోజా.. స్వతహాగా నటి కావడంతో శనివారం రవీంద్రభారతిలో లైఫ్‌ ఎన్‌ లా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన నవజనార్దన పారిజాతం శీర్షికన ఆమె ఆంధ్రనాట్య ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ‘పుష్పాంజలి’ అనే అంశంపై రోజా చేసిన నాట్యం తన నృత్య పటిమను …

Read More »

ఉమెన్స్ డే స్పెషల్..సెన్సేషన్ సృష్టిస్తున్న వకీల్ సాబ్ ‘మగువా మగువా’ సాంగ్ !

చాలా గ్యాప్ తరువాత జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది పింక్ సినిమా రీమెక్..కాగా దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ సినిమా మొత్తం మహిళలకు సపోర్ట్ గానే ఉంటుంది. అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ రిలీజ్ …

Read More »

బిగ్ బ్రేకింగ్..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య !

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు అప్పటి నుంచి కూతురు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat