మార్చి 29నుంచి జరగనున్న ఐపీఎల్ కు విదేశీ ఆటగాళ్ళు ఆడతారా లేదా అనే అనుమానం ఇప్పటికే ఉంది. తాజాగా భారత ప్రభుత్వం తీసుకున్న వీసా ఆంక్షలతో ఈ అనుమానం వ్యక్తం అవుతుంది. ఏప్రిల్ 15 వరకు వీసా నిబందనలు వర్తించడంతో బీసీసీఐ కూడా డీలా పడింది. ఇప్పుడు తాజాగా ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే ఐపీఎల్ మ్యాచ్ లు అన్ని జనాలు లేకుండానే జరిగేలా కనిపిస్తుంది. ముంబై లో అయితే …
Read More »టిక్ టాక్ కు మరో యువకుడు బలి..పెళ్ళయ్యి రెండునెలలే అయిందట !
టిక్ టాక్ పిచ్చికి మరో యువకుడు బలి అయ్యాడు. కపిల్ అనే 23ఏళ్ల కుర్రాడు టిక్ టాక్ మోజులో పడి ట్రాక్టర్ బోల్తా పడడంతో మరణించాడు. ఈ కుర్రాడికి పెళ్లి అయ్యి కేవలం రెండునెలలే అయ్యింది. తెలిసిన సమాచారం ప్రకారం ఆ కుర్రాడు టిక్ టాక్ చెయ్యడానికి ఆ ట్రాక్టర్ ముందు టైర్స్ పైకి లేపడానికి ప్రయత్నించాడు. ఈ స్టంట్ ను ఇంకో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. అయితే అనుకోకుండా …
Read More »విడుదలకు రెడీ అయిన రెడ్..ఆ నెల అంతా సినిమాలే !
హీరో రామ్ వరుస ఫ్లాప్ ల తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో పూరికి కూడా బాగా కలిసొచ్చింది. ఈ సినిమా అనంతరం ఇప్పుడు తిరుమల కిశోర్ దర్శకత్వంలో రెడ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో రామ్ సరసన నివేతి పెతురాజ్ నటిస్తుంది.దీనికి గాను మణిశర్మ సంగీతం అందించగా..స్రవంతి రవి కిశోర్ నిర్మాణ భాద్యతలు తీసుకున్నాడు. ఇక …
Read More »ఆ ఫోటోలో కనిపించేదే నా జీవితం..సానియా భావోద్వేగ పోస్ట్ !
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అంటే తెలియనివారు ఉండరు. తన ఆటతో అందంతో అందరిని ఆకట్టుకుంది. సానియాకు పెళ్లి అని వార్త రాగానే వెంటనే అభిమానులు తన ఇంటి ప్రాంగణంలో ధర్నాలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. కాని మాలిక్ ను పెళ్లి చేసుకొని ఒక్కసారిగా అందరికి షాక్ ఇచ్చింది. ఇక అసలు విషయానికి వస్తే సానియా తాజాగా తన ఇంస్టా అకౌంట్ లో ఒక పిక్ అప్లోడ్ చేసింది. …
Read More »మీకు ఎంత ధైర్యం ఉంటే నన్ను అలా అంటారు..సమంత ఫైర్ !
సమంత అక్కినేని..సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకొని టాప్ హీరోయిన్ గా నిలిచింది. అనంతరం చైతుని ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి అనంతరం సినిమాల విషయంలో తన నిర్ణయం మార్చుకుంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మాత్రమే చెయ్యాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే గత ఏడాది వచ్చిన ఓ …
Read More »రజనీ పార్టీ ప్రెసిడెంట్ మాత్రమే..సీఎం అభ్యర్ధి పై క్లారిటీ !
యావత్ భారతదేశం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఈరోజు వచ్చేసింది. రజనీకాంత్ అభిమానులైతే గత కొన్ని నెలలుగా ఈరోజు కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు కోసమే వారందిరి నిరీక్షణ అని చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈరోజు సూపర్ స్టార్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాకు సీఎం అవ్వాలనే కోరిక లేదని..పార్టీ ప్రెసిడెంట్ గా మాత్రమె ఉంటానని, నాకు బదులుగా ఈ పాత్రలో …
Read More »సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాను లాంచ్ చేసిన పవర్ స్టార్ !
సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించి గురువారం హైదరాబాద్ లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే..దీనికి ముఖ్య అతిధిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చారు. అంతేకాకుండా ఇది పవన్ కళ్యాణ్ చేతులమీదగా లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో తేజ్ మంచి పవర్ ఫుల్ హిట్ రోల్ లో కనిపించనున్నాడు. చిత్ర …
Read More »స్పెయిన్ వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతున్న సింహం..ఎవరికీ హానికలిగించడం లేదట ఎందుకంటే ?
అడవికి రాజు ఎవరూ అని అడిగితే అందరూ టక్కున చెప్పే సమాధానం సింహం. సింహం అంటే ఎవరికైనా వణుకు పుడుతుంది. అది పంజా విసిరితే ఒక్కదెబ్బకే స్పాట్ లో మరణిస్తారు. అలాంటి సింహం స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతుందట. జనాలు ఎవరైనా కనిపించిన వారిని ఏమీ అనడంలేదట. దాంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారట. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దానిని వెతికి పట్టుకోగా అసలు విషయం బయటపడింది. …
Read More »క్రికెట్ ప్రపంచానికి షాక్..ఇక మాట్లాడుకోడాలు లేవ్.. ఎవరిదారి వారిదే !
క్రికెట్ లో రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంది అంటే అటు అభిమానులు, ఇటు ప్లేయర్స్ ఎవరికి వారు పరస్పర అనుబంధాలతో కలిసి మెలిసి ఉంటారు. ఆట పరంగా ఎంత తేడా ఉన్నా మానవత్వం పరంగా చాలా సరదాగా ఉంటారు. వారు కలిసినప్పుడల్లా కరచాలన చేసుకోవడం దగ్గరగా హత్తుకోవడం వంటివి జరుగుతాయి. అంతేకాకుండా టాస్ వేసే సమయంలో కూడా ఇరు జట్ల సారధులు కరచాలన చేసుకుంటారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో …
Read More »బీహార్ రూపురేఖలు మార్చుతా..నితీష్ కు ఛాలెంజ్..ఎవరా వ్యక్తి ?
బీహార్ 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, యుకెకు చెందిన ఒక మహిళ (పుష్పం ప్రియా చౌదరి) తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి జెడియు అధినేత నితీష్ కుమార్ ను సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని పలు న్యూస్ చానల్స్ ద్వారా ప్రకటించింది. అంతేకాకుండా బీహార్ లో ఉన్న అసమర్ధ నాయకులను సవాల్ చేయడానికి ఆమె పార్టీ వెబ్ సైట్ ఉందని.. నాతో నడవడానికి యువకుల ముందుకు రావాలని …
Read More »