Home / sivakumar (page 14)

sivakumar

లోకల్ బాడీ ఎలక్షన్లపై ఏపీ డీజీపీ సవాంగ్ స్ట్రాంగ్ స్టేట్మెంట్ !

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించడానికి అన్ని చర్యలూ తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ప్రజాస్వామ్యానికి, శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించాలని చూసినా వారిమీద చట్టపరమైన చర్యలు తప్పవు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఎలాంటి ఢోకా లేదు. ఈ అంశంపై రాజకీయ కోణంలో ఆరోపణలు చేయవద్దని, రాజకీయ ఆరోపణల్లోకి పోలీసులను లాగవద్దని పార్టీలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ …

Read More »

ఏపీలో కరోనా కట్టడికి మినీ ఎమర్జెన్సీ !

కోరలు చాస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం మినీ ఎమెర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం, ఏపీలో తొలి కేసు నమోదు కావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం కరోనా నియంత్రణకు కేంద్రం సూచనల మేరకు బ్రిటిష్‌ కాలంనాటి 1897 చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ చట్టానికి ‘ఆంధ్రప్రదేశ్‌ అంటువ్యాధి కొవిడ్‌-19 రెగ్యులేషన్‌ 2020’గా నామకరణం చేస్తూ శుక్రవారం నోటిఫికేషన్‌ కూడా విడుదల చేసింది. దీని ప్రకారం …

Read More »

కరోనా ఎఫెక్ట్..జైలలో ఖైదీలను వదిలేస్తారట..నిజమేనా !

ప్రపంచవ్యాప్తంగా ప్రజలను గజ గజ వణికిస్తున్న కరోనా వైరస్ రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. ప్రపంచంలో అగ్ర దేశమైన చైనాలో పుట్టిన ఈ వైరస్ అలా పాకుకుంటూ ఇండియాకు కూడా చేరుకుంది. ఈ వైరస్ కు సంబంధించి మరణించినవారు మరియు ఇంకా కొన్ని కేసులు చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. మరోపక్క ఎక్కడికక్కడ జనసంచారం లేకుండా ఉండేలా ఆర్డర్ పాస్ చేసారు. జనసంచారం ఎక్కువగా ఉన్నచోట ఇది త్వరగా పాకుతుందని నిపుణులు సూచిస్తున్నారు. …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కరోనా దెబ్బకు రాష్ట్రం మొత్తం బంద్ !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్ పై కూడా ఎక్కువ ప్రభావం చూపుతుంది. దాంతో ఎక్కడిక్కక్కడ అందరు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ, కేరళ, బెంగళూరులో స్కూల్స్ కు మార్చి నెలాఖరు వరకు సెలవలు ప్రకటించారు. ఇది అలా ఉండగా ఇప్పటికే భారత్ లో కరోనా ఎఫెక్ట్ కు ఇద్దరు చనిపోయారు. ఇక మరోపక్క కర్ణాటక ప్రభుత్వం ఈరోజునుండి వారంరోజులు పాటు థియేటర్లు, పబ్లిక్ ప్లేస్ లు బంద్ …

Read More »

త్రిషకు బదులుగా మెగాస్టార్ పక్కన నటించబోయే హీరోయిన్..? కామెంట్స్ అండ్ షేర్ !

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతుంది. అయితే ఈ సినమలో చిరంజీవి సరసన త్రిష నటించబోతుందని ఇటీవలే వార్తలు బాగా వచ్చాయి. అది నిజమే అని అందరు అనుకున్నారు. కాని అనుకోకుండా త్రిష హ్యాండ్ ఇచ్చింది. దాంతో ఇప్పుడు ఇందులో త్రిష స్థానంలో నటించబోయేది ఎవరూ అనే ప్రశ్న ఎవరికి అంతు చిక్కడంలేదు. అయితే త్రిషకు బదులుగా …

Read More »

బ్రేకింగ్..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు !

ఐపీఎల్ రద్దు అయిందని వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయినట్టు తెలిసింది. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ కూడా రద్దు అయ్యింది. మూడు వన్డేలలో భాగంగా నిన్న మొదటి మ్యాచ్ జరగగా ఆసీస్ విజయం సాధించింది. ఇందులో భాగంగా జరగాల్సిన రెండు మ్యాచ్ లు క్యాన్సిల్ అయ్యాయి. …

Read More »

చిరుతో కామెడీ పండించేందుకు త్రివిక్రమ్ సిద్దమయ్యాడట !

మెగాస్టార్ చిరంజీవి తన 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కొరటాల సినిమాలో ఏదోక కొత్తదనం ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. మరి ఈ చిత్రం ఎలాంటి కోణంలో తీస్తున్నాడో వేచి చూడాల్సిందే. మరోపక్క ఈ సినిమా తరువాత చిరు కి ఎన్నో సినిమాలు ఉండబోతున్నాయి. ఇందులో బాగంగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఉంటుందేమో అని అనుకుంటున్నారు. …

Read More »

కరోనా ఎఫెక్ట్..ఇతర దేశాలకు సహాయం చేసే పనిలో భారత్ !

కరోనావైరస్ ప్రభావిత మాల్దీవుల నుండి మాస్క్ లు మరియు రక్షిత గేర్లతో సహాయం కోసం కేంద్ర ప్రభుత్వానికి గతంలో ఒక అభ్యర్థన వచ్చింది. దాంతో మొదటిసారి భారత వైద్య బృందం వేరే దేశానికి వెళ్ళింది. కరోనావైరస్ మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి వైద్యులు మరియు పారామెడిక్స్‌తో సహా రక్షణ దళాల నుండి 14 మంది సభ్యుల వైద్య బృందం మాల్దీవులకు చేరుకున్నారు. అంతేకాకుండా భూటాన్, ఇరాన్, ఇటలీ వంటి దేశాలు కూడా …

Read More »

బ్రేకింగ్ న్యూస్..రద్దయిన భారత్-సౌతాఫ్రికా వన్డే సిరీస్ !

ఐపీఎల్ రద్దు అయ్యిందని చెప్పి కొన్ని గంటలు కూడా కాలేదు అప్పుడే క్రికెట్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. సౌతాఫ్రికా ఇండియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ రద్దు చేయడం జరిగింది. కరోనా వైరస్ భాదితులు ఎక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక మిగతా రెండు మ్యాచ్ …

Read More »

సెక్సీలుక్స్‌‌తో కుర్రకారును సిల్లీ ఫెలోస్ చేస్తున్న హాట్ బ్యూటీ..!

టాలీవుడ్ లో ఉన్న అతితక్కువ హాట్ ముద్దుగుమ్మల్లో హైదరాబాద్ హీరోయిన్ నందిని రాయ్ ఒకరని చెప్పాలి. ఈ హాట్ బ్యూటీ 2010 లో మిస్ ఆంధ్రా అవార్డు సాధించింది. అనంతరం తన టాలెంట్ ని ఇక్కడితోనే ఆపేయకుండా సినిమాల్లో కూడా అడుగుపెట్టింది. మాయ, మోసగాళ్ళకు మోసగాడు, సిల్లీ ఫెలోస్ వంటి సినిమాల్లో నటించింది. కాని పేరు మాత్రం అంతగా రాలేదు. అయితే ఈ ముద్దుగుమ్మకు ఇంస్టాలో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat