నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటాచలం ఎంపీడీవో సరళ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. కాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …
Read More »మూడు రోజుల్లోనే 100 కోట్లు రాబట్టిన ‘సైరా నరసింహారెడ్డి’
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’… రేనాటి వీరుడు.. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథ నేపథ్యంతో అత్యంత్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో భారీ వసూళ్లు రాబడుతోంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న (బుధవారం) ప్రేక్షకుల …
Read More »ప్రధాని చేతుల మీదుగా ఈ నెల 15న రైతు భరోసా..జగన్ సంచలన నిర్ణయం
వైసీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన… సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి …
Read More »ప్రేమించిన వ్యక్తి తనకు మిగిల్చిన చేదు ఙ్ఞాపకాల గురించి చెప్పిన నటి
బిగ్‌బాస్ ఇంటిలో మొదలయ్యే ప్రేమకథలు- వివాదాలు, కంటెస్టెంట్ల వ్యక్తిగత విషయాలపై చర్చలే షోకు ఆదరణ తెచ్చిపెడతాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా తాజాగా హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 ప్రారంభమైన సంగతి తెలిసిందే. రేషమీ దేశాయ్, సిద్దార్థ్ శుక్లా(చిన్నారి పెళ్లి కూతురు ఫేం), షెనాజ్ గిల్, పారస్ చాబ్రా, దేవొలీనా భట్టార్జీ(కోడలా కోడలా ఫేం- గోపిక), కోయినా మిత్రా, దల్జీత్ కౌర్, సిద్దార్థ్ డే, …
Read More »బ్రేకింగ్ న్యూస్..బిగ్ బాస్ 11వ వారం ఎలిమినేట్ ఎవరో లీకైయ్యింది..షాకింగ్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 అప్పుడే 10 వారం కూడా పూర్తయిపోయింది. 11 వారం ఎలిమినేషన్ సమయం కూడా దగ్గరకు వచ్చేసింది. తొలివారంలోనే హేమ ఇంటి ముఖం పట్టగా.. రెండో వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. అలాగే, మూడో వారం తమన్నా సింహాద్రి, నాలుగో వారం రోహిణి, ఐదోవారం అషు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ఇక ఆరోవారం ఎలిమినేషన్ ఎత్తివేగగా.. ఏడోవారంలో అలీ రాజా, …
Read More »అనంతలో అత్యంత దారుణ ఘటన..!
అనంతపురం జిల్లాలోని నార్పలలో దారుణం చోటుచేసుకుంది. కన్నూమిన్నూ కానక చిన్నారిపై లైంగిక దాడికి తెగబడ్డాడో కామాంధుడు. వివరాలు.. నార్పలకు చెందిన ఆరేళ్ల చిన్నారి తమ ఇంట్లో ఆడుకుంటోంది. ఇంతలో అక్కడికి చేరుకున్న నారాయణస్వామి అనే వ్యక్తి తలుపులు మూసి బాలికపై అకృత్యానికి ఒడిగట్టాడు. అతడి చేష్టలతో బెంబేలెత్తిపోయిన చిన్నారి గట్టిగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో చిన్నారి ఆర్తనాదాలు విన్న స్థానికులు తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించారు. బాలికపై అత్యాచారయత్నానికి …
Read More »చంద్రయాన్-2 కొత్త చిత్రాలను రిలీజ్ చేసిన ఇస్రో
చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన కొత్త చిత్రాలను ఇస్రో రిలీజ్ చేసింది. చంద్రయాన్2కు చెందిన ఆర్బిటార్‌లో ఉన్న హై రెజల్యూషన్ కెమెరా ఈ ఫోటోలను తీసింది. చంద్రుడిపై ఉన్న అగాధాలు ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. దక్షిణ ద్రువంలో ఉన్న బొగుస్‌లాస్కీ క్రేటర్‌ను ఆర్బిటార్ ఫోటో తీసినట్లు ఇస్రో తన ట్వీట్‌లో చెప్పింది. చంద్రుడిని అతి దగ్గరగా తీసిన ఫోటోల్లో చిన్న చిన్న క్రేటర్లు కూడా కనిపిస్తున్నాయి. #ISROHave a look …
Read More »ఏపీలో ఐదు పులి పిల్లలు పుడితే అందులో ఒక దానికి సీఎం జగన్ పేరు
తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వుంది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో సమీర్ – రాణి పులుల జంటకు ఐదు పులి పిల్లలు పుట్టాయి. ఈ పిల్లలు నామకరణం వైభవంగా జరిగింది. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ పిల్లలకు పేర్లు ఖరారు చేసి పెట్టారు. వీటిలో ఓ పిల్లకు జగన్ అని పేరు పెట్టారు. తిరుపతి జూలో తెల్ల పులుల …
Read More »నేడు ఢిల్లీలో ప్రధానితో సీఎం వైఎస్ జగన్ భేటి.. చర్చించే అంశాలు ఇవే..!
రాష్ట్రంలోని రైతులకు వ్యవసాయ పెట్టుబడి కిందఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన రైతుభరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించేందుకు సీఎం వైఎస్ జగన్ నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. రైతుభరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నెల 15న ఒక్కో రైతు కుటుంబానికి 12,500 రూపాయలు ఇవ్వాలని సీఎం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రధాని చేతుల …
Read More »పట్టుమని పాతికేళ్లు కూడా నిండకముందే ప్రేమపాఠాలతో పాటు పెళ్లి..టాలీవుడ్ హీరోయిన్
ఇటీవలే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఓ స్టార్ డాటర్.. ఇంకా సెకండ్ మూవీకి కూడా కమిట్ అవ్వకముందే లవ్‌లో మాత్రం కమిట్మెంట్ ఇచ్చేసిందట. అంతేకాదు అప్పుడే పెళ్లిమాటలు కూడా చెపుతోంది ఆ క్యూట్ గర్ల్. ఆ హీరోయిన్ ఎవరంటే ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, అలనాటి నటి లిజి ముద్దుల కూతురు కల్యాణి. రెండేళ్ల క్రితం ‘హలో’ చిత్రంతో టాలీవుడ్ కు కల్యాణి పరిచయమైంది. అయితే స్టార్ హీరో మోహన్ …
Read More »