Home / siva (page 98)

siva

టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల ముప్పు ..ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక ..భారీ భద్రత

టీమిండియా-దక్షిణాఫ్రికా క్రికెటర్లకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్‌ తాజాగా చేసిన హెచ్చరికలు కలవరపెడుతున్నాయి. ఇరు జట్ల క్రికెటర్లకు ఉగ్ర ముప్పు పొంచి ఉందంటూ ఇంటెలిజెన్స్‌ హెచ్చరించిన నేపథ్యంలో వారి భద్రతను మరింత పెంచారు. అదే సమయంలో విశాఖ తీరంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. మరొకవైపు విశాఖ స్టేడియంలో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. కోస్ట్‌గార్డ్‌, నేవీలతో మెరైన్‌ పోలీసులు పర్యవేక్షణ చేపట్టారు. విశాఖ తీరం వెంబడి భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం …

Read More »

ఎన్టీఆర్..రాంచరణ్ అభిమానులకు పూనకాలే..RRR పూర్తి టైటిల్ ఇదే

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇప్పటికే టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారుతున్న ఈ సినిమా అప్‌డేట్లు తాజా అనౌన్స్‌మెంట్లతో మరింత ఆసక్తి రేపుతున్నాయి. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కొమురం భీంగా ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ కు ప్లాన్ చేశారు. ప్రస్తుతం రామౌజీ ఫిలింసిటీలో దీని …

Read More »

యువ బౌలర్‌ వరల్డ్‌ రికార్డు..!

పాకిస్తాన్‌ యువ పేసర్‌ మహ్మద్‌ హస్నేన్‌ వరల్డ్‌ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంతో జరిగిన తొలిట టీ20లో హ్యాట్రిక్‌ వికెట్లు సాధించి రికార్డు నమోదు చేశాడు. 19 ఏళ్ల వయసులోనే పొట్టి ఫార్మాట్‌లో హ్యాట్రిక్‌ ఘనత సాధించిన బౌలర్‌గా కొత్త అధ్యాయం లిఖించాడు. హస్నేన్‌ 19 ఏళ్ల 183 రోజుల వయసులోనే హ్యాట్రిక్‌ వికెట్లు సాధించాడు. తను ఆడుతున్న రెండో టీ20లోనే ఈ ఫీట్‌ సాధించడం మరో విశేషం. కాగా, అంతకముందు …

Read More »

వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్నిస్వాగతిస్తున్నా..కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డికి బెయిల్‌ మంజూరు అయింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, అతని అనుచరులు తన ఇంటిపైకి వచ్చి రభస సృష్టించారని వెంకటాచలం ఎంపీడీవో సరళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోటంరెడ్డిని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. స్పెషల్‌ జ్యుడీషియల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన అనంతరం కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చెప్పారని, ఆయన నిర్ణయాన్ని …

Read More »

సొంత అమ్మమ్మపైనే మనవడు అత్యాచారం

దేశ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు అత్య్తంత దారుణంగా జరుగుతున్నాయి, నేటి సమాజంలో వావి వరసలు మరిచి అత్యంతా దారుణంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ మద్య రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా ఏమి తెలియని అమయాకపు ఆడపిల్లలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతన్నాయి.తాజాగా వావి వరుసలు మరిచిన ఓ యువకుడు ఏకంగా అమ్మమ్మపైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. సికింద్రాబాద్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా …

Read More »

పొద్దున్నే చంచల్ గూడా జైళ్లో రవిప్రకాశ్ ఏం తిన్నాడో తెలుసా

నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన ప్రముఖ తెలుగు చానెల్ టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ ను, గత రాత్రి చంచల్ గూడా జైలుకు తరలించగా, ఆయన్ను ఓ సాధారణ ఖైదీ మాదిరే పరిగణించిన అధికారులు సింగిల్ బ్యారక్ లో ఉంచారు. గత రాత్రి రవిప్రకాశ్ నిద్రపోలేదని తెలుస్తోంది. ఈ ఉదయం ఆయనకు మిగతా ఖైదీలకు ఇచ్చినట్టుగానే కిచడీని అల్పాహారంగా అందించామని, ఆయన దాన్ని అయిష్టంగానే తీసుకుని సరిగ్గా తినలేదని …

Read More »

ఏపీలో రోడ్డు ప్ర‌మాదం ఇద్దరు విద్యార్ధులు మృతి

విజ‌య‌న‌గ‌రం జిల్లా రాంభద్రపురం మండలం ఆరికతోట వద్ద ఆదివారం ఉద‌యం రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ట్యాంకర్ లారీ మోటారు సైకిల్ ను ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో ఇద్దరు విద్యార్ధులు మృతి చెంద‌గా.. ఒకరికి తీవ్ర గాయలు అయ్యాయి. మృతులు వెంకటాపురం వాసులు. ఈమేర‌కు జాతీయ రహదారిపై గ్రామస్తులు ఆందోళ‌న చేప‌ట్టారు. గంట నుంచి జాతీయ ర‌హ‌దారిపై వాహ‌నాలు నిలిచిపోయాయి.

Read More »

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను చంచల్‌గూడ జైలుకు తరలింపు

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కంపెనీని కొత్త యజమాన్యం కొనుగోలు చేసిన తర్వాత అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్.. మరో డైరెక్టర్ ఎంకేవీఎస్ మూర్తితో కలిసి కుట్రకు పాల్పడి అక్రమ మార్గంలో రూ.18 కోట్లను సొంతానికి వాడుకొన్నట్టు ప్రస్తుత టీవీ9 సీవోవో గొట్టిపాటి సింగరావు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీసీ 409, 418, 420 సెక్షన్ల కింద కేసు నమోదుచేసిన బంజారాహిల్స్ పోలీసులు శనివారం …

Read More »

మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ..హీరోయిన్ వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రతీ ఒక్కరి లైఫ్‌లో సెక్స్ అనేది చాలా కీలకం. మీరు సెక్స్ కోరుకొంటే.. ఎలాంటి మొహమాటం లేకుండా వెంటనే ఆ పని కానిచ్చేయండి అంటూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, హీరోయిన్ కంగన రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019 సదస్సులో పాల్గొన్న ఆమె వ్యక్తిగత, కెరీర్ విషయాలను వెల్లడించారు.. మనసులోనే కోరిక పెట్టుకొని దాని కోసం వేచి ఉండకండి. ఒకప్పుడు …

Read More »

రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు..!

దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ నిర్వహించుకుంటామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా తుది గెలుపు మంచినే వరిస్తుందనే విషయం మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో తులతూగాలని దుర్గామాత దీవించాలని కోరుకుంటున్నట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat