ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఎన్నికల ద్వారా పరాజయం పాలయ్యారు. అప్పటినుంచి ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు తరచు తన వాటా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు తనను మళ్లీ కోరుకుంటున్నారని తన గుర్తులు కనిపించిన ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం చెరిపేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి ఆ పార్టీ ఎంపీ …
Read More »అనంతపురం జిల్లాలో చంద్రబాబుకు షాక్..పార్టీ మారుతున్న బలమైన రెండు కుటుంబాలు
రాయలసీమలోని అనంతపురంలో కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన జేసీ కుటుంబం మరోసారి పార్టీ మారబోతోంది. కాంగ్రెస్ పార్టీలో లో ఆయన సోదరుడు ఆయన తనయులు ప్రస్తుతం టిడిపిలో కొనసాగుతున్నారు. అయితే 2019లో వైసీపీ సునామీలో దశాబ్దాలుగా తిరుగులేని రాజకీయ కంచుకోటలు ఏర్పరుచుకున్న జెసి కుటుంబాల పునాదులు కదిలిపోయాయి. ఘోర పరాజయం చెందిన జెసి కుటుంబం ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే తెలుగుదేశం పార్టీ …
Read More »మరదలితో అక్రమ సంబంధం..నేరం రుజువు కావడంతో టీడీపీ నేతకు మూడేళ్ల జైలు శిక్ష
అక్రమ సంబంధం కేసులో ఓ టీడీపీ నేతకు మూడేళ్ల శిక్ష పడింది. పెళ్లై భర్త ఉన్న మరదలితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో, ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన కేసులో టీడీపీ నేతకు శిక్ష పడింది. వివరాలు చూస్తే..అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఈశ్వరయ్య తన మరదలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె భర్త శ్రీకాంత్ …
Read More »మహేశ్ బాబు ఫ్యామీలీతో కలిసి తొలిసారి యాడ్..వీడియో హల్ చల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కుమార్తె సితారతో కలిసి తొలిసారిగా ఒక యాడ్ లోనటించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా వెల్లడిస్తూ, అందరమూ కలిసి తొలిసారిగా నటించామని అన్నారు. షూటింగ్ ఎంతో ఆనందంగా సాగిపోయిందని చెబుతూ, ఆ యాడ్ ను పోస్ట్ చేశారు. అందరినీ కలుపుతూ సాయి సూర్యా డెవలపర్స్ ఈ యాడ్ ను నిర్మించిందని, అందుకు …
Read More »టీవీ5లో జాయిన్ అయిన జాఫర్
ముఖాముఖి కార్యక్రమం ద్వారా టీవీ9 లో పెద్ద ఎత్తున ఇమేజ్ సంపాదించుకున్న సీనియర్ జర్నలిస్టు జాఫర్ అనంతరం బిగ్ బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చారు కానీ అక్కడ ఇమడలేకపోయారు మళ్ళీ వచ్చి జాఫర్ ఛానల్ లో జరిగిన అంతర్గత విభేదాల కారణంగా టీవీ9 వీడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న జాఫర్ తాజాగా టీవీ5 లో చేరారు. ఇక …
Read More »బాలకృష్ణ మొనగాడు…ఈ చిరంజీవి, గిరంజీవి ఎవడు పనికిరాడు..బాబు మోహన్
సినీనటుడు మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి అభిమానులంతా బాబు మోహన్ వ్యాఖ్యల పై విరుచుకుపడుతున్నారు ఇంతకీ బాబు మోహన్ ఏమన్నారో చూద్దాం. తాను బాలకృష్ణ కలిసి భైరవ ద్వీపం అనే సినిమాలో నటించానని బాలకృష్ణల గుర్రపు స్వారీ చేయడం ఎవరి వల్ల కాదు అన్నాడు బాబు మోహన్. అంతటితో …
Read More »మహారాష్ట్ర, హర్యానా లో దూసుకెళ్తున్న బిజెపి
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు.మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీనే మళ్లీ అధికారాన్నిదక్కించుకుంటుందని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ కూటమి పార్టీలే లీడింగ్‌లో ఉన్నాయి. మహారాష్ట్రలో 288, హర్యానాలో 90 స్థానాలకు పోలింగ్ జరిగింది.అయితే మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి సుమారు 211 సీట్లు గెలుచుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ …
Read More »బండ్ల గణేష్ ను బంజారాహిల్స్ నుంచి కడపకు తరలించిన పోలీసులు..ఎందుకో తెలుసా
ప్రముఖ సినీ నిర్మాత మాజీ కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ను గురువారం బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ నుంచి కడపకు తీసుకెళ్లారు. 2014లోనే కడపకు చెందిన మహేష్ అనే ఓ వ్యాపారి దగ్గర 10 లక్షలు అప్పు తీసుకున్న బండ్ల గణేష్ ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఆయన అనేక ఇబ్బందులకు గురిచేశారు. ఈ క్రమంలో చెక్ బౌన్స్ అవడంతో బండ్ల పై కేసు నమోదైంది. అయితే ఈ కేసు …
Read More »బస్సుల సీజ్ పై జగన్ ను జెసి దివాకరరెడ్డి ఏమన్నారో తెలుసా
గతంలో జగన్ మూడు నెలల పాలనకు వందకు వంద మార్కులు ఇవ్వాలంటూ మాజీ ఎంపీ జెసి దివాకరరెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఇప్పుడేమో వందకు నూట యాబై మార్కులు ఇవ్వాలంటూ కామెంట్లు చేసాడు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పాలన జనరంజకంగా సాగుతోంది 100కు 150 మార్కులు వేస్తా అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఉన్నా.. సీఎం జగన్‌కు నా బస్సులే కనిపిస్తున్నాయి ఇప్పటివరకు నా …
Read More »ప్రభాస్ ఓ ఇంటివాడు అవ్వాలని జన్మదిన శుభాకాంక్షలు
ప్రభాస్ అలియాస్ ఉప్పలపాటి ప్రభాస్ వర్మ.. వెటరన్ నటుడు ప్రముఖ బిజెపి నాయకుడు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు నట వారసుడిగా సినీ అరంగేట్రం చేసిన ప్రభాస్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్తో అగ్ర నటుడిగా ఎదిగారు. పెదనాన్న సపోర్ట్తో సినిమాల్లోకి వచ్చిన ఎక్కడ ఆ పేరును వాడుకోలేదు. కెరీర్ ప్రారంభంలో ప్రభాస్ అటు ఇటుగా యావరేజ్ సినిమాలు మాత్రమే చేసేవాడు. అనంతరం అగ్ర హీరోల జాబితాలో చేరిపోయాడు. అనంతరం వచ్చిన …
Read More »