Home / siva (page 89)

siva

కమ్మ రాజ్యంలో కడప రెడ్డి సినిమాలో ఫుల్ కామెడీ ఉంటుందా.?

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అయితే ఈ కమ్మ రాజ్యంలో కడప రెడ్ల సినిమాలో కామెడీ ఎలివేషన్ ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కామెడీ కి అతి తక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ సినిమాలో క్యారెక్టర్ ని …

Read More »

పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్న రామ్ గోపాల్ వర్మ

అత్యంత వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు. ఈ సినిమాలో ఇప్పటికే పాత్రధారుల వేషాలు అన్ని రివీల్ అయ్యాయి. ఇప్పటికే చిత్ర టీజర్ తో పాటు ఉ టైటిల్ సాంగ్ కూడా విడుదలైంది. దీనికే వర్మకు ఎన్నో అభినందనలతో పాటు ఎన్నో బెదిరింపులు వస్తున్నాయి. అయితే తన కమ్మ రాజ్యంలో కడప రెండ్లు చిత్రంలో జనసేన పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు …

Read More »

బ్రేకింగ్.. కోడెల శివరాం పీఏ ప్రసాద్ అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన కోడెల అక్రమాస్తుల కేసుల విషయంలో కోడెల శివప్రసాద్ తనయుడు కోడెల శివరాం పీఏ నాగప్రసాద్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కోడెల కుటుంబానికి సంబంధించిన అనేక అక్రమ వ్యవహారాల్లో ప్రసాద్ కీలక పాత్రధారిగా వ్యవహరించారు. అంతేకాకుండా కోడెల అండ చూసుకుని కోడెల పేరు చెప్పుకొని ప్రసాద్ కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. గతంలో కోడెలకు సంబంధించి జరిగిన కొన్ని కేసుల విచారణలో …

Read More »

గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టులో లొంగిపోయిన అచ్చెన్నాయుడు

గతంలో పల్నాడు ప్రాంతంలో జరిగిన నా వివాదాల నేపథ్యంలో చలో ఆత్మకూరుకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో చంద్రబాబు ఇంటి వద్ద నుంచి బయలుదేరి వెళ్లేందుకు టిడిపి శ్రేణులు అంతా అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్కడి పోలీసులు ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్టుపిడ్ ఫెలో వేస్ట్ ఫెలోస్ అంటూ దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. దీంతో పలు సెక్షన్ల కింద అచ్చెన్నాయుడు పై …

Read More »

అమరావతిని చంపేసారు అని చంద్రబాబు ఎందుకు అస్తమానూ అంటున్నారో తెలుసా

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల ఏ మీడియా సమావేశం పెట్టిన ముఖ్యంగా ఓ మాటను పదేపదే ఉటంకిస్తున్నారు. ఆ మాట మాత్రం అనకుండా మీడియా సమావేశం ముగించడం లేదు. ఆమాటే అమరావతిని చంపేశారు. గతంలో ఆయన కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ అమరావతి కంపెనీ అనేవారు. అయితే తాజాగా 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా ఆస్తమాట్లు అమరావతిని చంపేశారు అనడం …

Read More »

శ్రీముఖికి బ్రేకప్ చెప్పి..ఆమె జీవితంలో కల్లోలాన్ని సృష్టించిన వ్యక్తి పేరు ఇదే

టాప్‌ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు… వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్‌ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌ మీ జీవితంలో జరిగిన చీకటి విషయాలను చెప్పుకోండి అని హౌస్‌మేట్స్‌ను ఆదేశించాడు. తొలుత మాట్లాడటానికి వచ్చిన వరుణ్‌.. అమ్మాయిని వేధిస్తున్నవారిని చితక్కొట్టి ఆ అమ్మాయిని కాపాడామని, అనంతరం అక్కడి నుంచి తప్పించుకున్నామని చెప్పాడు. శివజ్యోతి తన జీవితంలో …

Read More »

వాళ్ళ అక్రమాలన్ని బట్టబయలు..జగన్ నిజమైన హీరో

రాజకీయం వేరు చాణక్యం వేరు ,పరిపాలన వేరు రాజకీయ ప్రత్యర్ధి పార్టీ ని దెబ్బ కొట్టడం వేరు.. ఇవన్నీ తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంటే అవుననే చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్న జగన్ పై అత్యంత దారుణంగా ఓడిపోయిన కూడా తెలుగుదేశం పార్టీ ఏవిధంగానూ జగన్ కు ఊపిరి సలపనివ్వలేదు. జగన్ చేపట్టిన ప్రతి సంక్షేమ …

Read More »

కర్నూల్ జిల్లాలో టీడీపీ నేతలు ఖాళీ..వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరో తెలుసా

రాయలసీమ పరిరక్షణ సమితి నాయకుడు ప్రత్యేక రాయలసీమ ఉద్యమ కారుడు తెలుగుదేశం పార్టీ నేత కర్నూలు జిల్లా రాజకీయ ఉద్దండుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి టీడీపీ పార్టీని వీడుతున్నట్లు స్పష్టమవుతోంది. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరినా ఆయన పార్టీ తో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాల కోసం గానీ పార్టీ విజయం కోసం గాని ఆయన కృషి చేయలేదు. ఒక రాజకీయ పార్టీలో కొనసాగాలా …

Read More »

ఒక అమ్మాయి తన లవర్‌ కోసం పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు

చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ బాలిక నాలుగు గంటలపాటు పోలీసులు, అధికారులకు ముప్పుతిప్పలు పెట్టిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పట్టణ సీఐ శ్రీధర్‌ కథనం.. స్థానిక నాగులురాళ్లువీధిలో కాపురముంటున్న ఓ దంపతులకు ఇరువురు కుమార్తెలున్నారు. వీరి చిన్నమ్మాయి (మైనర్‌) గత ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా స్థానికం ఉన్న కొరియర్‌ బాయ్‌ రెహమాన్‌ను ప్రేమించానంటూ ఇంటినుంచి అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెహమాన్‌పై …

Read More »

మాజీ ఆర్దిక మంత్రిపై ప్రస్తుత ఆర్దిక మంత్రి ఘాటు జవాబు

నీతి ఆయోగ్ ర్యాంకులపై టీడీపీ విమర్శలను ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాదరెడ్డి ఘాటుగా జవాబు ఇచ్చారు. గత ప్రభుత్వ వైపల్యాలను తమపై రుద్దాలని చంద్రబాబు,యనమల ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.’గత ప్రభుత్వం చెప్పినట్లుగా బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు నీతి ఆయోగ్‌ నివేదికలో రాష్ట్రం 10 వ ర్యాంక్‌కు దిగజారామని మాట్లాడుతున్నారు. దీనికంతటికి కారణం గత ప్రభుత్వ వైఫల్యమే. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 లక్షల 60 కోట్ల అప్పులు చేసింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat