కర్నూల్ జిల్లా డోన్ పట్టణానికి చెందిన టీడీపీ నేత పుట్లూరు శీను వీరంగం సృష్టించాడు.పెద్దొంక ఆక్రమణల తొలగింపునకు వెళ్లిన మైనర్ ఇరిగేషన్ అధికారులపై శివాలెత్తాడు. విధి నిర్వహణలో ఉన్న అధికారులను అటకాయించడమే కాకుండా తన అనుచరులతో కలిసి అసభ్యకరంగా ప్రవర్తించాడు. పట్టణ శివారులోని వెంకటనాయినిపల్లె రస్తా పక్కన గల పెద్దొంక నీటి పరివాహక ప్రాంతాన్ని కొందరు టీడీపీ నాయకులతో పాటు పుట్లూరు శీను కుటుంబ సభ్యులు కూడా ఆక్రమించారనే అభియోగాలున్నాయి. …
Read More »ఐసిస్ చీఫ్ బాగ్దాదీని మెరుపు వేగంతో వేటాడింది ఈ కుక్కే
సిరియా కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా నరమేధానికి తెగబడిన ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబు బాకర్ అల్ బాగ్దాదీని అమెరికా సేనలు మట్టుబెట్టిన విషయం విదితమే. పక్కా పథకం ప్రకారం ఇరాక్, టర్కీ, రష్యాల సహాయంతో బాగ్దాదీ జాడను కనిపెట్టిన అగ్రరాజ్య సైన్యం అతడిని చుట్టుముట్టడంతో ఉగ్రమూక నాయకుడు ఆత్మాహుతికి పాల్పడ్డాడు. తనతో పాటు తన ముగ్గురు పిల్లలను కూడా బాంబులతో పేల్చివేశాడు. బాగ్దాదీ చేతిలో దారుణ …
Read More »కన్నతల్లిని ఎలా హత్య చేసిందో తెలిపిన కూతురు..!
కన్నతల్లిని అమానుషంగా హత్య చేసిన కీర్తి గురించి పలు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియుడితో కలిసి తల్లిని కడతేర్చి… ఆ నేరం నుంచి తప్పించుకునేందుకు తండ్రిపైనే ఫిర్యాదు చేసిన కీర్తి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రేమ వ్యవహారంలో తనను మందలించిందనే కోపంతో పల్లెర్ల కీర్తి తన తల్లి రజితను దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ శివార్లలోని హయత్‌నగర్‌లో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటనపై నిందితురాలి …
Read More »శ్రీముఖి లవ్ అఫైర్ ఇతడితోనే..పటాస్ షో అప్పుడు ఏం జరిగిదంటే
తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 కి ప్రత్యేక ఆకర్షణ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో శ్రీముఖి పేరు ప్రముఖంగా ఉంటుంది.ఆమె ఎనర్జితో బిగ్‌బాస్ హౌస్‌ను దుమ్ము రేపుతుంది. టాప్ 5కు అర్హత సాధించింది. అయితే గతవారంలో ఇంటి సభ్యులు…వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుండి సోషల్ మీడియాలో జరగని చర్చ లేదు..వెతకని వీడియో లేదు. అంతల …
Read More »ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది..సైన్యం చేతిలో కుక్కచావు
ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ యొక్క నాయకుడైన బు బక్ర్ అల్-బాగ్దాది ప్రపంచ జిహాద్కు అధ్యక్షత వహించి, ప్రపంచంలోని మోస్ట్ వాంటెడ్ వ్యక్తిగా అవతరించాడు. సిరియాలో నరమేధం సృష్టిస్తూ.. ప్రపంచాన్ని గడగడలాడించిన అంతర్జాతీయ ఉగ్రవాది, బాగ్దాదీ అగ్రరాజ్యం అమెరికా సైన్యం చేతిలో కుక్కచావు చచ్చాడు. అమెరికా సైనిక కుక్కలు వెంటపడుతుండగా.. బంకర్‌లో ప్రాణభయంతో తన వెంట ముగ్గురు చిన్నారులు వెంటతీసుకుని పరుగులు పెడుతూ చివరకు తనను తాను పేల్చుకుని ప్రాణాలు విడిచాడు. …
Read More »జడ్పీ ఉన్నత పాఠశాలలో విషాదం..మధ్యాహ్నం నుంచి సెలవు ప్రకటన
కర్నూల్ జిల్లా దొర్నిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న హాజ్‌మున్నీ(15) అనే విద్యార్థిని శుక్రవారం గుండెజబ్బుతో కన్నుమూసింది. ఆమె మృతితో పాఠశాలలో విషాదం నిండింది. మృతికి సంతాపంగా మధ్యాహ్నం నుంచి పాఠశాలకు సెలవు ప్రకటించారు. అందరితో కలిసిమెలిసి ఉండే ఈమె మృతిని స్నేహితురాళ్లు జీర్ణించుకోలేక పోయారు. పాఠశాలలోనే బోరున విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చదువు, క్రీడల్లో రాణింపు: హాజ్‌మున్నీని గుండెజబ్బు వెంటాడినా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది. …
Read More »అక్టోబర్ 31 లోపు రీచార్జ్ చేసుకుంటే..90 రోజులు ఫ్రీ
బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు అద్భుత ఆఫర్ తీసుకొచ్చింది ఆ సంస్థ. పండుగ సీజన్ సందర్భంగా ప్లాన్‌ను సమీక్షించి బీఎస్‌ఎన్‌ఎల్ రూ .1,699 వార్షిక ప్రీ పెయిడ్ ప్లాన్‌పై అదనపు ప్రయోజనలను అందిస్తోంది. అక్టోబర్ 31 లోపు రీఛార్జ్ చేసే వినియోగదారులకు మాత్రమే ఈ ప్రయోజనాలు వర్తిస్తాయని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. రూ .1,699 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును 455 రోజులకు పొడిగించింది. వాస్తవానికి ఈ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు …
Read More »సుమ ఎక్కడ ఉంటే అక్కడ నవ్వుల జల్లులే..బిగ్‌బాస్ హౌస్‌లో రచ్చ రచ్చ
టెలివిజన్ రంగంలో టాప్ యాంకర్ ఎవరంటే ఇంకేముంది ప్రముఖ యాంకర్.. సుమ కనకాల అని వేరే చెప్పాలా అని అంటారు.పది సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో విశేషంగా రాణిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరిచుకున్నారు. ఇప్పటికీ యువ యాంకర్లకు ధీటుగా తన ప్రతిభను చాటుకొంటున్నారు. పలు సినిమా ఆడియో లాంచింగ్ ఫంక్షన్లు, ప్రైవేట్ ఫంక్షన్లు అనే తేడా లేకుండా తన అనర్గలంగా మాట్లాడే చతురతతో అదరగొట్టేస్తున్నారు. తాజాగా వారం రోజుల్లో బిగ్‌బాస్ …
Read More »కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ లో బాలయ్యను చూశార..!
ప్రస్తుతం అటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో..ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నట్రైలర్ కమ్మరాజ్యంలో కడపరెడ్లు. ఈ ట్రైలర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన ఈ సినిమాలో చంద్రబాబు, జగన్, పవన్, లోకేష్, కేఏ పాల్.. ఇలా కీలకమైన వ్యక్తులంతా ఉన్నారు. కానీ ట్రయిలర్ లో ఓ వ్యక్తికి మాత్రం చోటు దక్కలేదు. అతడే నందమూరి బాలకృష్ణ. అవును.. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ట్రయిలర్ లో బాలయ్య లేడు. చివరికి కేఏ …
Read More »హైదరాబాద్‌కు రావొద్దు…మంత్రి హరీశ్ రావు
ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారన్న విషయం తెలిసిందే. మంత్రిగా రాజధానిలో ఉండాల్సి వచ్చినా.. ఆయన దృష్టంతా తన నియోజకవర్గ ప్రజలపైనే ఉంటుంది. అయితే ఆయనను కలవడానికి భారీగా ఖర్చు పెట్టుకుని హైదరాబాద్‌కు వచ్చే వాళ్ల సంఖ్య పెద్దమొత్తంలోనే ఉంటుంది. ఈ విషయంలో హరీశ్ కాస్త ఆందోళన చెందుతుంటారు. డబ్బు ఖర్చుపెట్టుకుని తనను కలవడానికి రావొద్దని.. ఆదివారం తనను కలిసిన వారికి సూచించారు హరీశ్. ఏదైనా …
Read More »