ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్‌లోనూ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక వైద్య శిభిరాలను ఏర్పాటు చేసి.. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీని కొరకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులను, మెడికల్ కాలేజీలను వైద్యులు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. కోవిడ్ బాధితులను ఆదుకునేందకు తన వంతు సహాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు …
Read More »నర్సు ఆస్పత్రిలోనే మైనర్ బాలుడితో శృంగారం..సీసీ కెమెరాల్లో వీడియో చూసి
రోగులకు సేవలు చేసే పవిత్ర వృత్తిలో ఉన్న నర్సు నీచానికి పాల్పడింది. ప్రాణాలు కాపాడాల్సిన ఆస్పత్రిలోనే మైనర్ బాలుడితో శృంగారంలో పాల్గొంది. ఈ ఘటన కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో ఆమె బాగోతం బట్టబయలైంది. ఫలితంగా ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతోంది. జర్మనీలోని బెర్లిన్ నగరానికి చెందిన మిషెల్ అనే యువతి ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఒంటరిగా ఉండే ఆమె పక్కింట్లో ఉండే టీనేజీ కుర్రాడిపై కన్నేసింది. రోజూ …
Read More »గుత్తా జ్వాల సంచలన ప్రకటన ఆ హీరోతో..త్వరలోనే పెళ్లి
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తన అధికారిక ట్విటర్‌లో షేర్ చేయడంతో అప్పట్లో తెగ హల్ చల్ చేశాయి. షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా గుత్తా జ్వాల తన ప్రేమ బంధం గురించి జ్వాల మనసు విప్పారు. తాను ఒక తమిళ హీరో తో డేటింగ్ లో …
Read More »అప్పుడు బ్రేకప్ అన్నారు….ఇప్పుడు రెస్టారెంట్లో అడ్డంగా దొరికారు..ప్రేమ గాఢంగానే ఉందంట
బాలీవుడ్ ప్రేమ జంట దిశా పటానీ, టైగర్ ష్రాఫ్‌లు ఎంతోకాలం నుంచి ప్రేమించుకుంటున్నారన్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రేమ బ్రేకప్ అయిందన్న వార్తలు బాగా వినిపించాయి. మీరు కూడ అలా అనుకున్నాకరంటే పప్పులో కాటేసినట్లే…ఎందుకంటే వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్లో చేతిలో చెయ్యివేసుకుని కనిపించారు. దీంతో వీరి బ్రేకప్‌కి బ్రేకులు పడ్డాయంటున్నారు సినీజనాలు. వీరి ప్రేమ ముసుపటిలాగే గాఢంగా ఉందట. కాకపోతే కెరీర్ పరంగా అది అడ్డుగా మారే …
Read More »ఏకగ్రీవాల్లో మాచర్ల, చంద్రగిరి పోటాపోటీ
నామినేషన్లు దాఖలు అయ్యే నాటికే కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి. చిత్తూరు, కడప వంటి జిల్లాల్లో చాలా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి పెద్దిరెడ్డి వంటి వారి నియోజకవర్గాల్లో ఎంపీటీసీల ఏకగ్రీవాలు గణనీయంగా ఉన్నాయి. చాలా ఎంపీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాత్రమే నామినేషన్లు చోటు చేసుకున్నాయి. కొన్నిచోట్ల డమ్మీ అభ్యర్థులు నామినేషన్లు వేసిన దాఖలాలూ ఉన్నాయి. నామినేషన్ల …
Read More »టీడీపీకి గుడ్ బాయ్ చెప్తున్న పరిటాల కుటుంబం
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని, పట్టు కాపాడుకోవాలని భావిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రాజకీయంగా బలంగా లేని తెలుగుదేశం పార్టీకి బలమైన నేతలు ఊహించని దెబ్బ కొడుతున్నారు. చంద్రబాబు నమ్మిన వాళ్ళే ఇప్పుడు ముంచుతున్నారు. మాజీ మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ మారడానికి సర్వం సిద్దం చేసుకుంటున్నారు. తాజాగా పార్టీ మారడానికి పరిటాల ఫ్యామిలీ కూడా సిద్దమైంది. శ్రీరాం ఇప్పటికే జిల్లా మంత్రిని …
Read More »ఏపీలో 6 వారాలపాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ఏపీలో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. పంచాయతీ ఎన్నికల పై కరోనా వైరస్ ప్రభావం పడింది. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఎన్నికల తేదీల ప్రకటన చేస్తామని, ఏకగ్రీవంగా ఎన్నికైన వారు కొనసాగుతారు.ఇప్పటివరకూ జరిగిన ప్రక్రియ రద్దు కాదని.. అత్యున్నత స్థాయి సమీక్ష తరువాతనే ఎన్నికలు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు.
Read More »ఏపీలో వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవులకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసే సరికి అధికార వైసీపీ పార్టీ ఏకగ్రీవాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో 652 జెడ్పీటీసీ స్థానాలకు గాను 125 స్థానాలను ఆ పార్టీ ఏకగ్రీవంగా కైవశం చేసుకుంది. శనివారం రాత్రి 12 గంటల సమయానికి జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన ప్రాథమిక సమాచారం మేరకు 9,696 ఎంపీటీసీ …
Read More »ఇది సీక్రెట్ కాదు…గాసిప్ అంత కన్నా కాదు…నిజం అమలాపాల్ సింగర్ తో డేటింగ్
ఇటీవలే అమలాపాల్ మాజీ భర్త రెండవ పెళ్ళి చేసుకున్నాడు. దీంతో అమలాపాల్ కూడా పర్సనల్ లైఫ్ గురించి ఓపెనైంది. తాను ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. ఇంతకీ ఆమె ఎవరితో ప్రేమలో పడింది. అమలాపాల్ మళ్ళీ ప్రేమలో పడింది. ఇది సీక్రెట్ కాదు. గాసిప్ అంత కన్నా కాదు. నిజం. ఈ లవ్ మ్యాటర్‌ను అమలాపాల్ బయటపెట్టేసింది. అయితే తన ప్రియుడు పేరును మాత్రం బయటపెట్టనంటోంది. టైము వచ్చినప్పుడు చెబుతానంటోంది. ఐతే …
Read More »సౌతాఫ్రికాలో ఘణంగా కవితక్క జన్మదిన వేడుకలు
చెరగని చిరునవ్వు.. చెదరని ఆత్మవిశ్వాసం.. మాట ఇస్తే తప్పనితనం.. తండ్రికి తగ్గ తనయురాలు.. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డ్ గ్రహీత.. తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీ.. తెలంగాణ జాగ్రుతి వ్యవస్థాపకురాలు తెలంగాణా మలి దశ ఉద్యమం లో మహిళా నేత గా కీలక పాత్ర పోషించి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కి నిరంతరము పరితపిస్తూ తెలంగాణ సంస్కతి సాంప్రదాయాల్ని విశ్వవ్యాప్తి చేస్తూ బతుకమ్మ పండగని ఏటా ప్రపంచవ్యాప్తంగా …
Read More »