Home / siva (page 556)

siva

ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసింది తెలిస్తే మిగతా హీరోల ఫ్యాన్స్ ఎన్టీఆర్ కు ఫిదా కావడం ఖాయం ..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ,నందమూరి అందగాడు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తన అన్న ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా బాబీ దర్శకత్వంలో లేటెస్ట్ గా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సినిమా “జైలవకుశ “.ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ రేపు విడుదల కానున్న జై లవకుశ మూవీను తన అభిమానులు ..టాలీవుడ్ సినిమా ప్రేక్షక దేవుళ్ళు ఎలా రీసీవ్ చేసుకుంటారో అని తెగ హైరానా …

Read More »

ప్రధాని మోదీ పదవికి చంద్రబాబు ఎసరు ..

ఏపీలో రాజ్యాంగేతర జన్మభూమి కమిటీలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయడం లేదని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని, అసలు టీడీపీ ప్రభుత్వంలో అధికారులకు అధికారాలున్నాయా..? అని ఆయన ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకులు ఏం చేసినా చూసి చూడనట్టు ఉండండి అని కలెక్టర్ల సదస్సులో బాబు ఆదేశిలివ్వడం దారుణమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినా…మరో ఎమ్మెల్యే బోండా …

Read More »

చంద్ర‌బాబు స‌ర్కార్‌కి దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..!   

డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (డీసీఐ) ను ప్రైవేటీకరణ చేయబోతున్నారు అన్న భయంతో ఉన్న అక్కడి ఉద్యోగులు తాజాగా పవన్ కళ్యాణ్ ని హైదరబాద్ లో కలిసారు. తమని కాపాడగలిగింది పవన్ కళ్యాణ్ మాత్రమే అని నమ్ముతున్న వాళ్ళు డీసీఐ విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ. అక్కడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కొందరు హైద‌రాబాదుకి వ‌చ్చి, జనసేన పరిపాలన కార్యాలయంలో ప‌వ‌న్‌కి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుని, డీసీఐ …

Read More »

వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ …!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా ఇటు ఒక పక్క ప్రజల సమస్యల మీద పోరాడుతూనే మరో వైపు అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు చేస్తోన్న అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .కానీ ఇటీవల రాష్ట్రంలో జరిగిన కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప …

Read More »

సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని

హైదరాబాద్  నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ..  సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ …

Read More »

వచ్చే నెలలో అసెంబ్లీ సమావేశాలు..

తెలంగాణ రాష్టంలో  అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అక్టోబర్ మొదటి వారంలో మొదలు కానున్నాయి. ఆ తర్వాత సీఎం  కేసీఆర్ రాజకీయంగా  కీలకమైన చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిసిన అనంతరం టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు నియోజక వర్గాల్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారట. మొదట  రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఈ పర్యటన ప్రారంభిస్తారట. మరో 14 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నియోజక వర్గాలుగా పర్యటించాలని …

Read More »

బాహుబలి పై జక్కన్న సంచలన నిర్ణయం …..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక ఆ తరువాత వచ్చిన ‘బాహుబలి 2’ అంతకి మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. 1000 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టి, తెలుగు సినిమా స్థాయిని చాటి చెప్పింది. అలాంటి ఈ సినిమా విషయంలో రాజమౌళి కొత్తగా …

Read More »

ఆడోళ్ళ‌ని ఆడుకుంటానంటున్నచంద్ర‌బాబు.. గృహ హింస‌, ఈవ్‌టీజింగ్ ల‌తో న‌యా స్కీం..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న‌యుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో త‌న‌కే లెక్క‌లేదు.. మైక్ ప‌ట్టుకున్న‌ప్పుడ‌ల్లా నోరు జార‌డం సోష‌ల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వ‌డం లోకేష్ పొలిటిక‌ల్ లైఫ్‌లో భాగ‌మైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే త‌డిగుడ్డ‌తో గొంతుకోసుకున్న‌ట్టే అన్నా.. రాష్ట్రంలో కుల‌పిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జ‌యంతి రోజున వ‌ర్ధంతి అని నాలుక క‌రిచినా.. ఇంత చిన్న వ‌య‌సులో …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్సీ  పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. …

Read More »

చీరలతో చిల్లర రాజకీయాలా!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat