Home / siva (page 554)

siva

వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!

ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …

Read More »

బాలీవుడ్‌ హీరోయిన్ కు నచ్చిన భారత్ క్రికెటర్‌

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. ఇప్పటికే ఎందరో బాలీవుడ్‌ తారలు కోహ్లీ తమ అభిమాన క్రికెటర్‌ అని వెల్లడించారు. మొన్నటికి మొన్న దిశా పటానీ తన అభిమాన క్రికెటర్‌ కోహ్లీ అని చెప్పింది. తాజాగా ఈ జాబితాలోకి మరో అందాల భామ కూడా వచ్చి చేరింది. గురువారం కరీనా కపూర్‌ 37వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా …

Read More »

హీరోయిన్‌ కాజోల్‌ తో.. యువరాజ్‌ సింగ్‌ అక్కడ అలా కలిశారు

టీమిండియా సిక్సర్ల హీరో యువరాజ్‌ సింగ్‌ తన అభిమాన నటితో ఫొటో దిగి సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో ఇప్పుడు ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. యువరాజ్‌ సింగ్‌ అబిమాన నటి హీరోయిన్‌ కాజోల్‌. తాజాగా వీళ్లిద్దరూ ఓ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోనే ఇది. ‘విమానం రాక ఆలస్యం కావడంతో అభిమాన నటితో యువీ సెల్ఫీ టైం’ అని పేర్కొన్న యువీ.. కాజల్‌తో …

Read More »

భారత్‌ ఘనవిజయం..

టీమిండియా జైతయాత్ర కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆస్ట్రేలియాతో ఆడుతున్న 5 వన్డేల సిరీస్‌ను 3-0 తో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా 6 వికెట్లు నష్టపోయి 293 పరుగులు సాధించగా.. భారత్ 5 వికెట్ల నష్టానికి 294 పరుగులు సాధించింది. మూడో వన్డేలో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. ఓపెనర్ ఆరోన్ ఫించ్ (124) సెంచరీ, కెప్టెన్ స్మిత్ (63) హాఫ్ సెంచరీ …

Read More »

జియోలో ఈ ప్లాన్లు మీకు తెలుసా ..!

ప్రస్తుతం మొబైల్ డేటా రంగలో అన్నిటిని వెనక్కి నెట్టి మరి మొదటి స్థానంలో ఉన్న రిలయన్స్ జియో నెట్‌వర్క్‌ను వాడుతున్న వారికి  అందులో ఉన్న ముఖ్యమైన ప్లాన్ల గురించి తెలుసు. ప్రధానంగా కొన్ని ప్లాన్లు లాంగ్ వాలిడిటీ ఉండడంతో వాటినే ఎక్కువ మంది రీచార్జి చేసుకుంటుంటారు. అయితే నిజానికి అవే కాదు, వినియోగదారులకు పనికొచ్చే పలు ఇతర ప్లాన్లు కూడా జియోలో ఉన్నాయి. అవేమిటి అంటే ..? రూ.11, రూ.51, రూ.91, …

Read More »

టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ ఉఫ్ అని ఊదేస్తున్న జైల‌వ‌కుశ‌..!

జై లవకుశ చిత్రం రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద‌ కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఎన్టీఆర్ చేసిన త్రిపాత్రాభినయానికి, ముఖ్యంగా జై పాత్రకు లభిస్తున్న విశేష ఆదరణతో వసూళ్లపరంగా జై లవకుశ దూసుకెళ్తున్నది. ఈ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లను సాధించే చిత్రంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తున్నది.ఇక ఎన్టీఆర్ నటనకి ఇండస్ట్రీ రికార్డ్స్ కూడా ఒక్కొక్కటి దాసోహం అయిపోతున్నాయి. కేవలం నాలుగు రోజుల్లో సినిమా 70 కోట్ల కలెక్షన్స్ ని చేరుకుంది …

Read More »

ఐసీఐసీఐ బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ..?

దేశంలోని ప్రముఖ బ్యాంకు అయిన ఐసీఐసీఐ తన వినియోగదారులకు శుభవార్తను ప్రకటించింది .ప్రస్తుతం దేశంలో టాప్ టెన్ బ్యాంకు లలో ఒకటైన ఐసీఐసీఐ వినియోగదారులను ఆకర్శించుకోవడానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది .దీనిలో భాగంగా ప్రస్తుత పండగల సీజను సందర్భంగా ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ఐసీఐసీఐ బ్యాంకు ఆవిష్కరించింది . ఈ నెల ఒకటో తారీఖు నుండి నవంబర్ ముప్పై తేదీలోపు గృహ రుణాన్ని తీసుకునే కస్టమర్లకు ఈ …

Read More »

ఇన్ఫోసిస్‌లో ఆరు వేల ఉద్యోగాలు!

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఇటీవల కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిక్కా రాజీనామా, శేషసాయి లేఖ తదితర వివాదాలు కార్పొరేట్‌ రంగంలో చర్చకు దారితీశాయి. ఇవన్నీ సంస్థ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపవని చెబుతోంది ఇన్ఫోసిస్‌. వచ్చే రెండేళ్లలో ఏటా ఆరు వేల మందికిపైగా కొత్త ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. మరోపక్క ఉద్యోగ వీసాకు సంబంధించి వివాదాలు ఉన్నా, యూఎస్‌, యూరోపియన్‌ …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఏపి రాజకీయాల్లో రామ్ గోపాల్ వ‌ర్మ ర‌చ్చ‌..!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎన్టీఆర్ బయో పిక్ రచ్చ మొదలైంది. ఎన్టీఆర్ బయో పిక్ దర్శకుడి అవకాశం తనకివ్వలేదనే కచ్ఛితోనే వర్మ, ఎన్టీఆర్ – లక్ష్మి పార్వతిల జీవితాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కిస్తానంటూ బయలుదేరాడు. ఇక బయో పిక్ అనగానే అందులో మంచి, చెడులు రెండూ కనబడాలి కాబట్టి మంచి గురించి ఎవరూ పట్టించుకోకుండా.. ఎక్కడ చెడు విషయాలు బయటికి వస్తాయో అని చాలామంది హడలి చస్తున్నారు. మరి ఎన్టీఆర్ …

Read More »

BSNL లో ఉద్యోగాలు

భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌(బిఎస్‌ఎన్‌ఎల్‌)- ‘డైరెక్ట్‌ జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్స్‌’ (డిఆర్‌ – జెఎఒ)- పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు: 996(ఆంధ్రప్రదేశ్‌కు 72 పోస్టులు, తెలంగాణకు 19 పోస్టులు కేటాయించారు) అర్హత: జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎంకాం/ సీఏ/ ఐసిడబ్ల్యుఏఐ/ సిఎస్‌ పూర్తిచేసి ఉండాలి. వయసు: జనవరి 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి ఎంపిక: …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat