Home / siva (page 549)

siva

జ‌గ‌న్ మాస్ట‌ర్ స్కెచ్‌.. ఏపీ రాజ‌కీయాల్లో వైసీపీ మ‌రో సంచ‌ల‌నం..!

ఏపీ రాజ‌కీయాల్లో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫీవ‌ర్ ఇప్ప‌టి నుండే మొద‌లైంది. ఒకవైపు టీడీపీ మ‌రోవైపు వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటూ దూసుకుపోతున్నాయి. జ‌న‌సేన కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సొంత‌గా బ‌రిలోకి దిగ‌బోతోందని ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్టం చేశారు. దీంతో తెలుగు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఇక వైసీపీకి నంద్యాల, కాకినాడ ఎన్నిక‌లు ఓట‌మితో వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం ఆవ‌రించిద‌ని తెలుస్తోంది. దీంతో. జ‌గ‌న్‌ పార్టీ నేతల్లోనే …

Read More »

నలుగురు అబ్బాయిలు… మద్యం మత్తులో అమ్మాయిలు హాస్టల్ లోకి వచ్చి

ఈ మద్య మరి దారుణంగా అబ్బాయిల మద్యం తాగి రచ్చ రచ్చ చేస్తున్నారు. పీకల దాకా మద్యం తాగిన నలుగురు కళాశాల విద్యార్థులు…మద్యం మత్తులో కాలేజీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఘటన దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వెలుగుచూసింది. నలుగురు విద్యార్థులు మద్యం తాగి ఢిల్లీలోని శ్రీగురు తేజ్ బహదూర్ ఖల్సా కళాశాల బాలికల హాస్టల్ లోకి వచ్చారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోబోగా వారితో ఘర్షణ …

Read More »

అన్నదమ్ముల మధ్య గొడవలు ..అన్న హత్య … కారణం

ఆస్తితగాదాలతో తమ్ముడి చేతిలో అన్న హత్యకు గురైన ఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీధర్‌ కథనం ప్రకారం కొండూరుకు చెందిన యాకుబ్‌ దంపతులకు ఇద్దరు కుమారులు(పెద్ద కుమారుడు శంషొద్దీన్‌, చిన్న కుమారుడు ఉమర్‌). వారికి ఎనమిది ఎకరాల భూమి ఉంది. కొడుకులకు చెరి మూడు ఎకరాల భూమిని పంచి ఇచ్చాడు. రెండు ఎకరాల భూమిని తల్లిదండ్రులు సాగు …

Read More »

తప్పిన అతి పెద్ద ..రైలు ప్రమాదం

దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు కూడ జరుగుతున్నాయి. తాజాగా అలహాబాద్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున పెను రైలు ప్రమాదం తప్పింది. హతియా – ఆనంద విహార్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌, మహభూది ఎక్స్‌ప్రెస్‌ ఒకే పట్టాలపై ఎదురెదురుగా వచ్చాయి. రైలు డ్రైవర్ల అప్రమత్తంతో పెద్ద ప్రమాదం తప్పింది. సిగలింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తేల్చారు.

Read More »

స్పైడర్ సినిమా చూసి ఇచ్చిన‌ ఫస్ట్ రివ్యూ..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు..రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన స్పైడర్ పై వచ్చిన ఫస్ట్ రివ్యూ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రతి టాప్ సినిమాకు విదేశాల నుంచి రివ్యూలు ఇఛ్చే ఉమైర్ సంధు స్పైడర్ సంగతి కూడా తేల్చేశారు. ఇందులో విశేషం ఏమిటంటే ఆయన జైలవకుశ సినిమాకు ఏ రేటింగ్ అయితే ఇచ్చారో.. అదే రేటింగ్ 3.5 ను స్పైడర్ కు కూడా ఇవ్వటం విశేషం. …

Read More »

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు.. నా భర్త రోజూ

‘‘నాకు పెళ్లయి పదేళ్లయింది. ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. భర్త రామకృష్ణ, అత్త రజినమ్మ అదనపు కట్నం కోసం నన్ను, నా పిల్లలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. భర్త రోజూ మద్యం తాగి వచ్చి కొడుతున్నాడు’’అని పంచలింగాలకు చెందిన రేఖ అనే మహిళ పోలీసుల ప్రజాదర్బార్‌లో ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేసింది. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. నేరుగా వచ్చి కలిసిన ప్రజలు..పలు సమస్యలను ఎస్పీకి …

Read More »

జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్‌.. అందుకేనా పాద‌యాత్ర వాయిదా.. అది తెలియ‌క‌..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే సోష‌ల్ మీడియాలో పాద‌యాత్ర వాయిదాకు సంబందించి అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయం సిద్ధం కాకపోవడం., అక్టోబర్‌ 27 నుంచి పాదయాత్ర కలిసి రాదనే సన్నిహితుల సూచనతో జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్ర వాయిదా పడిందని.. అక్టోబర్‌ 27 జగన్‌కు …

Read More »

ఎందుకు లంచం తీసుకున్నాడో తెలిస్తే.. ఛీఛీ అంటారు

ఏపీలో ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. డిస్ట్రిక్ట్‌ అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ బి. శ్రీనివాసరెడ్డి ఓ హోటల్‌ యజమాని నుంచి రూ. పది వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన కార్యాలయంలోనే రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కర్నూలు కొత్త బస్టాండ్‌ సమీపంలోనున్న వేసైడ్‌ ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌లో ఆహార నాణ్యతపై ఆగస్టులో ఫుడ్‌ కంట్రోలర్‌ అధికారులు శాంపిల్స్‌ తీసుకున్నారు. వాటిని హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఇప్పటికీ ఫలితాలు రాలేదు. …

Read More »

ఇలియానా బ్లాక్ డ్రెస్సులో కనిపించి..కనబడక..సెక్సీగా పోజులు

దేవదాసు సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చి దాదాపు టాలీవుడ్ హీరోలందరితో ఆడిపాడిన ముద్దుగుమ్మ ఇలియానా. సినిమా రిజల్ట్స్ ఎలా ఉన్నా సరే అమ్మడి అందం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో తన నడుముతో కుర్రకారుకు మతి పోగొట్టేలా చేసింది. కానీ టాలీవుడ్ లో బోర్ కొట్టిందనుకుందో ఏమో గాని బాలీవుడ్ కి వెళ్లి అక్కడ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇలియానా సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు పదేళ్లవుతోంది. అమ్మడి వయసు ఇప్పుడు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేను.. టిడిపి కార్యకర్తే నిలదీయడానికి కారణం కూడా అదే

రాజకీయాల్లో ఫిరాయింపులు స్వప్రయోజనాల కోసం చేసినప్పుడు వాటి ఫలితం విమర్శల రూపంలోనే కాదు అనుభవపూర్వకంగా కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమెల్యే అశోక్ రెడ్డికి తెలిసి వచ్చింది. ఇంటింటికి టిడిపి ప్రోగ్రాం పేరుతో అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా జరుపుతున్న కార్యక్రమంలో ఈయన కూడా పాల్గొంటున్నారు. అందులో భాగంగా రాచర్ల మండలం అనుమనపల్లె అనే గ్రామానికి వెళ్లారు. యధావిదిగానే టిడిపి గురించి భజన చేస్తూ చేయని అభివృద్ధి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat