Home / siva (page 544)

siva

పవన్ ఫ్యాన్స్….చిరంజీవి ఫ్యాన్స్ ల మధ్య ఘర్షణ… తీవ్ర ఉద్రికత

పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉరదాళ్ళపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలం విషయంలో ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారి పరస్పర దాడుల వరకు వచ్చింది. ఓ వర్గానికి చెందిన వారికి తీవ్రగాయాలు కావడంతో పోలీసులు ఆ గ్రామంలో భారీగా మోహరించారు. పవన్ కల్యాణ్, చిరంజీవి పేరుతో పార్కు ఏర్పాటుచేయాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. …

Read More »

‘నా భార్యతో ఎస్‌ఐ అక్రమ సంబంధం.. ఇదిగో సాక్ష్యం

ప్రస్తుతం ఎక్కడ చూసిన అక్రమ సంబందాలు పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి . వీరిలోకి పోలీసులు కూడ రావడం చాల అత్యంత దారుణం . క్రమశిక్షణతో మెలగాల్సిన ఓ పోలీసు ఎస్‌ఐ వివాహేతర సంబంధంతో రచ్చకెక్కాడు. ఆయనగారి సరసాల,రాసలీలాల ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… ప్రస్తుతం కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌ ఎస్‌ఐ-2గా పని చేస్తున్న విజయ్‌ …

Read More »

ఒక మహిళపై 23 మంది రేప్ ….

రాజస్థాన్‌ బికనేర్‌లో తనపై 23 మంది అత్యాచారానికి పాల్పడినట్లు ఓమహిళ ఫిర్యాదు చేశారు. బికనేర్‌ శివార్లలో ఓ రహదారిపై నుంచి తనను అపహరించి అత్యాచారానికి పాల్పడినట్లు దిల్లీకి చెందిన 28 ఏళ్ల మహిళ ఆరోపించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలప్రకారం.. ఈనెల 25న తన సొంత స్థలాన్ని చూసుకునేందుకు బికనేర్‌లోని రిడ్‌మల్సర్‌ పురోహిటన్‌కు వెళ్లారు. తిరుగుప్రయాణంలో మధ్యాహ్నం జైపుర్‌రోడ్డులో ఖటూశ్యాంమందిర్‌ సమీపంలో వాహనాల కోసం వేచి చూస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఎస్‌యూవీ …

Read More »

నంద్యాల బ‌రిలో చంద్ర‌బాబు.. టీడీపీ నుండి భూమా ఫ్యామిలీ అవుట్..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు తనయుడు లోకేశ్ వెనుక దారిలో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక ప్ర‌త్య‌క్ష‌ రాజకీయాలల్లోకి ఎమ్మెల్సీగా అడుగు పెట్ట్టిన లోకేషు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఈ విషయమై టీడీపీ నుంచి క్లారిటీ ఏమి లేదు కాని, టీడీపీ అధినేతకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో లోకేశ్ కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల …

Read More »

అత‌ని విష‌యంలో తుస్సుమన్న‌ వేణుస్వామి జోస్యం..!

సోష‌ల్ మీడియాలో కొద్దిరోజులుగా వేణుస్వామి జోస్యాలు హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బిగ్ బాస్ టైటిల్ విన్న‌ర్ పై జోస్యం చెప్పారు. బిగ్‌బాస్ ఫైన‌ల్ విన్న‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న ఎదుర‌వ‌డంతో ఫైన‌ల్ ఫైవ్‌లో శివ‌బాలాజీ గురించి చెబుతూ అత‌ని జాత‌కం బాలేద‌ని అతడు ఖ‌చ్ఛితంగా గెల‌వ‌డ‌ని వేణుస్వామి చెప్పారు. అయితే సంచ‌ల‌నాల‌కి మారు పేరైన వేణుస్వామి జోస్యం రివ‌ర్స్ కొట్టింది. దీంతో …

Read More »

వైసీపీ సభ్యత్వం తీసుకున్న జబర్ధస్త్ కమెడియన్..!

ఏపీలో వైసీపీ చేప‌ట్టిన నవ‌ర‌త్నాలు, ఇంటింటా వైయ‌స్ఆర్ కుటుంబం కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లో జ‌గ‌న్ ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్రాల పథకాన్ని వైసీపీ మరింత విస్తరిస్తోంది. దీనిపై ప్ర‌జ‌ల‌నుండి కూడా అనూహ్యా స్పందన లభిస్తోంది. వైఎస్‍ఆర్ కుటుంబంలో ప్రజలే స్వచ్చందంగా వచ్చి.. టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేసి.. వారే వైసీపీ కుటుంబంలో భాగమవుతున్నారు. ఏపీ మొత్తంలో ఇప్ప‌టికే 50 ల‌క్ష‌ల మంది వైయ‌స్ఆర్ కుటుంబంలో చేరిన‌ట్టు స‌మాచారం. …

Read More »

శివాలయంలో పూజారి భర్త.. భార్య అక్రమ సంబంధం

భార్య మరోకరితో సంబంధం కొనసాగించటం భర్తకు తెలిసిపోయింది. ముందు తప్పును అంగీకరించని ఆమె తర్వాత ఒప్పేసుకుంది. అయితే ఆ తర్వాతే ఓ దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రియుడిని తన దగ్గరికి రప్పించుకుని పూజారి భర్తతో కలిసి హతమార్చింది. ఆపై ఏమీ ఎరగనట్లు శవాన్ని గుళ్లోనే తగలబెట్టగా.. పోలీసులు కేసు మిస్టరీని చేధించారు. ఢిల్లీలోని గాంధీనగర్‌ పురాతన శివాలయంలో పూజారిగా లఖన్‌ దుబే పనిచేస్తున్నాడు . అతనికి తొమ్మిదేళ్ల క్రితం మధురకు …

Read More »

వాట్ ఏ మిరాకిల్.. చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపిస్తున్న మోదీ..!

ఏపీ ముఖ్య మంత్రి టీడీనీ అధినేత చంద్ర‌బాబు ఒకప్పుడు ఎన్డీఏ కూటమిని జాతీయ స్థాయిలో సమన్వయ పరిచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ప్రధాని అపోయింట్మెంట్ మాత్రం దక్కడం లేదు. ఒకటో రెండు నెలల నుంచి కాదు.. ఏకంగా ఏడాదిన్నర నుంచి కనీసం ముఖం కూడా చూపడం లేదు. తాజాగా సెప్టెంబర్ 25., 26 తేదీలలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు. 25న ముస్సోరిలో ఐఏఎస్ అధికారులకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొని అక్కడి …

Read More »

సినీ ఇండ‌స్ట్రీలో కమ్మ, కాపు కులాల‌ బ్యాచ్ పై మహేష్ కత్తి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

తెలుగు రాష్టాల్లో ఈ మద్య తరచుగా వినిపిస్తున్న పేరు కత్తి మహేష్ . సిని విమర్శకుడు సినిమా విశ్లేషకుడు అని ఆయన్ని అయన సర్టిఫై చేసుకుంటుంటాడు. ఇటీవ‌ల విడుదలైన అన్ని సినిమా లని విమర్శిస్తూ.. హీరో లని విమర్శిస్తూ వారి అభిమానుల ఆగ్రహానికి లోను అవుతున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండు సామాజిక వర్గాలు అయిన కమ్మ, కాపు …

Read More »

బాలుడు అలా చేయగానే భయపడిన చిరుత

ఎంతో సాహసంతో చిరుతుపులి బారి నుంచి తన స్నేహితుడిని కాపాడుకున్నాడు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ సంఘటన గుజరాత్ గిర్-సోమ్‌నాథ్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కోడినార్ పట్టణం సమీపంలో ఉన్న అరాతియా గ్రామానికి చెందిన ఏడేళ్ల జైరాజ్ గోహెల్, నీలేష్ స్నేహితులు. మంగళవారం సాయంత్రం జైరాజ్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో నీలేష్‌తో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో పొదల చాటున నక్కి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా నీలేష్‌పై దాడిచేసింది. అతన్ని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat