Home / siva (page 542)

siva

చెర్రి మూవీ మెయిన్ సీక్రెట్ లీక్ చేసిన యాంక‌ర్‌ అన‌సూయ‌..!

జ‌బ‌ర్ధ‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన హాట్ యాంక‌ర్‌ అనసూయ రామ్ చరణ్ వ్యక్తిత్యం పై చేసిన కామెంట్స్ మెగా అభిమానుల మధ్య ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపిస్తాడనే సమాచారం తప్ప అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ …

Read More »

కోహ్లీని కలిసిన ఈ అమ్మాయిలు ఎవరు…?

భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీని.. మహిళా క్రికెటర్లు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, స్మృతి మంధాన కలిశారు. గురువారం బెంగళూరులో భారత్‌-ఆసీస్‌ మధ్య నాలుగో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హర్మన్‌, స్మృతి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం వారు కోహ్లీని కలిసి కాసేపు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇంగ్లాండ్‌, వేల్స్‌లో జరిగిన …

Read More »

భార్య వదిలేసిందని.. ఇతడిలా ఎవ్వరు ఇలా చేయలేదు

భార్యను అనుమానించి, కొట్టానన్న పశ్చాత్తాపంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ భర్త అతి భయంకరమైన బ్లాక్‌ మాంబా పాముతో కాటేయించుకున్నాడు. అంతటితో ఆగకుండా పాము కాటేస్తున్న సమయంలో వీడియో తీసి దానిని సోషల్‌మీడియాలో లైవ్‌ స్ట్రీమ్‌ ఇచ్చాడు. ఈ ఘటన రష్యాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రష్యాకి చెందిన అర్స్‌లాన్‌ వాలీవ్‌ అనే వ్యక్తి స్థానిక జూలో పనిచేస్తుంటాడు. కొంతకాలంగా తన భార్య ఇకాటెరినా మరొకరి స్నేహంగా ఉండటంతో ఆమెని అనుమానించాడు. …

Read More »

చంద్రబాబుకు ద‌స‌రా షాక్ ఇచ్చిన ఏపీ ఉన్న‌తాధికారులు..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏపీ ఉన్న‌తాధికారులు షాక్ ఇచ్చారు. చంద్ర‌బాబు తాజాగా చేసిన ఆదేశాలు అమ‌లు కాలేదు. దసరా పండగకు ముందే ఉద్యోగులకు వేతనాలు, పింఛన్లనున పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కాని ఉన్నతాధికారులు దీనిని అమలుపర్చలేక పోయారు. సిబ్బంది జీతాలను, పింఛన్లను తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీనే చెల్లించింది. ఏపీ ప్రభుత్వం కూడా అందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. …

Read More »

అనారోగ్య ఆంధ్రప్రదేశ్.. చంద్ర‌బాబు స‌ర్కార్ పై ఈనాడు సంచ‌ల‌న‌ కధనం..!

ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో స‌హా టీడీపీ నేత‌లు డ‌ప్పు మీద డ‌ప్పు కొట్టారు. అయితే రాష్ట్రంలో పరిస్థితి అందుకు బిన్నంగా ఉంది. మీడియాలో దీనిపై వస్తున్న కదనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈనాడు సైతం ప్రజలకు ఎదురవుతున్న అనారోగ్యం, మరణాలు సంభవిస్తున్న తీరుపై ఒక కదనాన్ని ఇచ్చింది. విషజ్వరాలతో ప్రకాశం జిల్లాలో గడిచిన 40రోజుల వ్యవధిలో ఏకంగా 67మంది మృత్యువాత …

Read More »

చిత్తూరు జిల్లాలో దారుణం…ఎందుకు హత్య చేశారు

చిత్తూరు జిల్లా కురుబలకోట మండలం మట్లివారిపల్లెలో జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న మామిడితోటలో శుక్రవారం ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో అతి దారుణంగా నరికి చంపారు. మృతులు తంబళ్లపల్లె మండలం ఎ‍ర్రమద్దివారిపల్లె గ్రామానికి చెందిన ఎర్రోళ్ల జగదీశ్వర్‌ రెడ్డి(29), మదనపల్లి మండలం జంగాలపల్లికి చెందిన ప్రదీప్‌(28) గా గుర్తించారు. వీరు సుమారు 8 మంది హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. మదనపల్లికి చెందిన పూల చలపతి, …

Read More »

బిగ్‌బితో…పీవీ సింధు

బాలీవుడ్‌ బిగ్‌బి అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోలను పీవీ సింధు తన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తాజాగా కేబీసీ నిర్వాహకులు బిగ్‌బి-పీవీ సింధుపై ఎపిసోడ్‌ను చిత్రీకరించారు. అయితే ఇది టీవీలో ఎప్పుడు ప్రసారంకానుందో తెలియాల్సి ఉంది. ‘ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధును కలవడం ఎంతో గర్వంగా ఉందని’ …

Read More »

రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట…22 మంది అక్కడికక్కడే మృతి..వందలమందికి

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పండగవేళ జరిగిన ఈ దుర్ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక ఎల్ఫిన్‌స్టోన్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ప్రయాణికులు నడిచే వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 22 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ స్టేషన్లో లోకల్‌ రైళ్లు ఎక్కువగా ఆగుతుంటాయి. అంతేగాక.. ఈ ప్రాంతంలో ఆఫీసులు కూడా ఎక్కువే. దీంతో సాధారణంగానే ఈ ప్రాంతం ప్రయాణికులతో కిటకిటలాడుతుంటుంది. …

Read More »

టాలీవుడ్‌లో ముదురుతున్న‌ రివ్యూల‌ రచ్చ..!

తెలుగు సినీ ప్ర‌రిశ్ర‌మ‌ను కొద్ది రోజుల క్రితం డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం కుదిపేసింది. డ్ర‌గ్స్ రాకెట్ దెబ్బ‌కి టాలీవుడ్ మొత్రం రెండు గ్రూపులుగా విడిపోయింది. ఇప్పుడిప్పుడే డ్ర‌గ్స్ విష‌యాన్ని మ‌ర్చిపోతున్న టాలీవుడ్ పై మ‌రో బాంబ్ పేలింది. మొన్న‌టి వ‌ర‌కు సినీ వ‌ర్గాల్ని నిద్ర లేకుండా చేస్తున్న పైర‌సీని బీట్ చేస్తూ ఇప్పుడు రివ్యూల ర‌చ్చ మొద‌లైంది. సినిమా సమీక్షల మీద ఒక్కో హీరో ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ గత నాలుగు …

Read More »

టీడీపీ గుడ్‌బై చెప్ప‌నున్న కేంద్ర‌మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు.. కార‌ణాలు ఇవే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకి అవ‌స‌రాకి వాడుకోవ‌డం.. అవ‌స‌రం తీరాక వ‌దిలేయ‌డం వెన్న‌తో పెట్టిన విధ్య‌. ఇప్ప‌టికే త‌న వాడ‌కానికి బ‌లి అయ్యి.. అసంతృప్తికి గురైన నేత‌లు పార్టీని వీడ‌గా.. కొందరు టైం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం చూస్తే టీడీపీ కేంద్ర మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు టీడీపీకి గుడ్ బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. టీడీపీ ఆవిర్భావం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat