Home / siva (page 540)

siva

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మ‌రోసారి రేణుదేశాయ్‌ సంచ‌ల‌నం..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ పవన్‌కళ్యాణ్‌తో విడాకుల సందర్భంగా పెద్దమొత్తంలో డబ్బు, ఇతర ఆస్తులు ఆయన్నుంచి తీసుకున్నానని నా మీద అసత్య ప్రచారం చేస్తూనే వున్నారు. నిజమేంటో నాకు తెలుసు.. మోడలింగ్‌, సినీ రంగాల్లో వున్నప్పుడే ఆర్థికంగా నేను నిలదొక్కుకున్నాను. ఆ సమయంలోనే పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు.. అవిప్పుడు నాకు ఆర్థికంగా వెన్ను దన్నుగా నిలిచాయని అంటోంది పవన్‌ మాజీ సతీమణి, ఒకప్పటి హీరోయిన్‌ రేణు దేశాయ్‌. చాలాకాలం తర్వాత …

Read More »

టీడీపీలో హాట్ టాపిక్.. చంద్ర‌బాబు వ‌ర్సెస్ క‌మ్మ కుంప‌టి..!

ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్య‌తిరే సెగ‌లు చెల‌రేగుతున్నాయి. క‌మ్మసామాజిక వ‌ర్గానికి చెందిన నేత‌లు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమ‌ల పాల‌క మండ‌లి బోర్డు చైర్మ‌న్ ప‌ద‌విని క‌డ‌ప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ప‌ద‌విని త‌మ‌కే క‌ట్ట‌బెడ‌తార‌ని భావించిన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన …

Read More »

చంద్ర‌బాబు జ‌బ‌ర్ధ‌స్త్ ప్లాప్ షో.. టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..!

ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్ర‌బాబు.. తెలంగాణ‌ టీడీపీపై పెద్ద బాంబు ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయా.. మ‌రో ఏడాదిన్న‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల స‌మ‌యానికి పార్టీ తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల్లో చిక్కుకుపోనుందా.. కీల‌క‌మైన నేత‌లు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజ‌క‌వ‌ర్గాల‌కు నియోజ‌క‌వ‌ర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ప్ర‌జ‌లు విశ్విస్తున్న‌, ప్ర‌జ‌ల్లో బ‌లంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేత‌లు …

Read More »

వైసీపీకి ఇన్‌క‌మింగ్‌ సీజ‌న్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివ‌ల్స్‌..!

నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …

Read More »

ఇంటింటికి టీడీపీ.. తెలుగు త‌మ్ముళ్ళుకు చుక్క‌లు చూపిస్తున్న స్థానికులు..!

విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్క‌లు చూపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో …

Read More »

ద‌స‌రా రోజు జగన్ మిస్సింగ్ అంటూ.. త‌బ‌లా వాయిస్తున్న ప‌చ్చ బ్యాచ్‌..!

దసరా పండుగ‌ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెండు గంటలకు పైగా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయం కాగా, ఆయన ఎక్కడికి వెళ్లారన్న విషయం బయట పడిపోయింది. కుమార్తెను ఆక్స్ ఫర్డ్ వర్శిటీలో చేర్పించి, లండన్ నుంచి వచ్చిన తరువాత హైదరాబాదులోని లోటస్ పాండ్ ఇంటికే ఎక్కువగా పరిమితమైన జగన్, శుక్రవారం సీబీఐ కేసు విచారణలో భాగంగా కోర్టుకు హాజరయ్యారు. ఆపై శనివారం నాడు దుర్గాష్టమి సందర్భంగా ఎవరికీ …

Read More »

ప్రైవేట్ ట్రావెల్స్‌లో ద‌ర్జాగా స్పైడ‌ర్ మూవీ.. చివ‌రికి..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్ లో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ మూవీ అప్పుడే ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో ప్రదర్శన అవడం అందరికి షాక్ ఇచ్చింది. గుంటూరు నుంచి వైజాగ్ వెళ్తున్న వెంకటరమణ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులో స్రైడర్‌ సినిమాను ప్రదర్శించారు. దీంతో ఓ మహేష్ అభిమాని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కి సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు గన్నవరం గాంధీబొమ్మ …

Read More »

తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఆరుగురు మృతి..!

సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణాజిల్లాకు చెందిన ఆరుగురు ఆర్టీసి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. అవనిగడ్డ నుంచి హైదరాబాద్‌ వెళుతోన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మునగాల మండలం మొద్దుల చెరువు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఆర్టీసి బస్సు వేగంగా దూసుకుపోవడంతో బస్సు డ్రైవర్‌తో పాటు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బస్సులో 36మంది ప్రయాణికులు ఉన్నారు. …

Read More »

బిగ్‌బాస్ సీజ‌న్-2లో.. బిగ్ సెల‌బ్రిటీలు.. ఇక ర‌చ్చ ర‌చ్చే..!

తెలుగు బుల్లితెర పై అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన‌ బిగ్ బాస్ షో సీజన్ వన్ అందరిని విశేషంగా ఆకట్టుకుంది. అందులోను ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా రావడం, ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా ఎంతో చక్కగా బిగ్ బాస్ నడవడం తో ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ మీద కొత్త కంటెస్టెండ్ అంటే సెలబ్రిటీస్ తోపాటు తెలుగు ప్రేక్షకులు కూడా మంచి ఉత్సుకతే చూపిస్తున్నారు. గత వారంతో సీజన్ వన్ ముగియగా.. సీజన్ 1 …

Read More »

దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పిన రాజా ది గ్రేట్‌..!

టాలీవుడ్ మాస్ మ‌హ‌రాజ్ రవితేజ, ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇదేదో పొరపాటుగా జరిగింది కాదు, కావాలనే రవితేజ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. అయితే తాను ఎందుకు అలా చెప్పానో కూడా ఓ లాజిక్‌ను వివరించారు. తన సినిమా రాజా ది గ్రేట్ సినిమా విడుదలయ్యేది దీపావళి గనుక, తాను అలా చెప్పానని కాస్త వినూత్నంగా ప్రయత్నించారు. ప్రస్తుతం సినిమాల పబ్లిసిటీ చాలా కీలకంగా మారిన నేపధ్యంలో… తన కొత్త …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat