Home / siva (page 532)

siva

తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా అద్భుతం

తల్లీకూతుళ్లు ఒకేసారి తల్లులయితే? నిజంగా అద్భుతం కదూ. సిరియాకు చెందిన ఓ తల్లి, ఆమె కూతురు ఇలాగే ఒకేసారి మగ బిడ్డలకు జన్మనిచ్చారు. 42 ఏళ్ల ఫాతిమా బిరిన్సీ, ఆమె కుమార్తె 21 ఏళ్ల గేడ్ బిరిన్సీ టర్కీలోని కొన్యా నగరంలో సిజేరియన్ ద్వారా ఒకే సమయంలో పిల్లలకు జన్మనిచ్చారు. టర్కీకి చెందిన న్యూస్ వెబ్‌సైట్ ఎన్సాన్‌హబెర్ ఈ వార్తను ముందుగా ప్రచురించింది. తల్లీకూతుళ్లకు ఒకేసారి పిల్లలు పుట్టడం నిజంగా …

Read More »

టీడీపీతో ప‌వ‌న్ క‌టీఫ్‌.. ఇవిగో సాక్ష్యాలు..!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని ప‌వ‌న్ గురించి ఆలోచించే తీరిక స‌మ‌యం త‌న‌కు లేవ‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …

Read More »

మృతదేహాలను ఇంత దారుణంగా

ఏపీలో కలకలం రేపిన ఒంగోలు నగరానికి చెందిన పాత ఇనుము వ్యాపారి పల్లపోతు శ్రీనివాసరావు, ప్రమీలారాణి దంపతుల మృతదేహాలను గురువారం పోలీసులు వెలికితీశారు. నిందితులు పూడ్చిన మృతదేహాలను డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రెవెన్యూ అధికారులు, రిమ్స్‌ వైద్యుల సమక్షంలో బయటకు తీశారు. దంపతులను అత్యంత కిరాతకంగా హతమార్చిన హంతకులు అంతే కిరాతకంగా నాలుగు అడుగుల గుంతలో పాతి పెట్టారు. మృతదేహాలను గోనె సంచిలో కుక్కినట్లు గోతిలో కుక్కారు. ఇదంతా చేసింది …

Read More »

ప్రాక్టీస్‌లో స్మిత్‌కు గాయం.. టీ20 సిరీస్‌కు

భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌కు గాయమైంది. గురువారం ప్రాక్టీస్‌లో పాల్గొన్న సమయంలో స్మిత్‌ భుజానికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎమ్మారై స్కాన్‌ నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రమైందేమీ కాదని చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. టీ20కి సిద్ధం కావొచ్చని చెప్పడంతో వారంతా వూపిరి పీల్చుకున్నారు. మూడు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా రాంచీలో తొలి …

Read More »

యాంక‌ర్ లాస్య ఎందుకు ఏడ్చింది.. షోలో ఏం జ‌రిగిందో తెలియాలంటే..!

తెలుగు బుల్లితెర పై ఈ మ‌ధ్య ఎంట‌ర్టైన్‌మెంట్ ఛానెళ్ళు టీఆర్పీ పెంచుకోవ‌డానికి ప్రోమోల‌తో ఛీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాయి. ఏదో హైప్ క్రియేట్ చేసి.. టీఆర్‍పీ పెంచుకోవడం కోసం ఇలా చేస్తున్నరన్న విషయం ప్రేక్షకులకు ఈజీగా అర్దం అవుతోంది. ప్రతి ఎపిసోడ్ కి అదే విధంగా క్రియేట్ చేయడంతో ఆఖరికి వారు నిజంగా ఏడ్చినా నటనే అనుకునే స్థాయికి ప్రేక్షకులు వెళ్లిపోయారు. ఈ మధ్య హీరో రానా ఒక టీవి …

Read More »

మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని.. ఆ భాగాన్ని తీసుకొని నేరుగా ఎస్పీకి

ఓ మహిళ తనపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో నిందితుడి చెవితో సీనియర్‌ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఆయన లేకపోవడంతో ఎస్పీకి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి బోరుమంది. ప్రత్యక్ష సాక్ష్యాన్ని ఆమె తీసుకురావడంతో ఆయన వెంటనే కేసు నమోదుకు ఆదేశించారు. తొలుత ఆమె ఫిర్యాదు నమోదు చేయని పోలీసులను గట్టి హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని గోండా అనే …

Read More »

లవర్ అన్న ఆ ఒక్క మాటతో..పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య ?

హైదరాబాద్ లోని చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్‌(నెం.5130) మోండా మార్కెట్‌ పీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్‌నగర్‌ పీఎస్‌లో పనిచేశాడు. అక్కడి నుండి ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు. గురువారం రాత్రి డ్యూటీ ఉన్నా వెళ్లలేదు. అర్ధరాత్రి ఇంటికి వచ్చి బెడ్‌రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. తెల్లవారాక అతడిని నిద్రలేపబోతే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండగా గమనించారు. తాని 2010 …

Read More »

సురేఖ ఆంటీ హాట్ షో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్..!

టాలీవుడ్ లేడీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒక‌రు. అక్క‌, చెల్లి, వ‌దిన, అత్త క్యారెక్ట‌ర్ల‌లో ఈ మ‌ధ్య సురేఖ చాలా బిజీ అయ్యారు. ఆమె క్యారెక్ట‌ర్ల‌న్ని ఇప్ప‌టి వ‌ర‌కు హోమ్లీగానే చాలా ప‌ద్ధ‌తిగానే ఉన్నాయి. కొంత‌మంది క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు హీరోయిన్లు, ఐటెం గ‌ర్ల్స్‌ను మించిపోయేలా హాట్ హాట్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు. వాళ్ల సినిమాల్లో అద‌రిపోయే అడల్ట్ సీన్ల‌లో ర‌చ్చ రచ్చ చేసినా వాటి గురించి మీడియాలో, సైట్ల‌లో వ‌స్తే …

Read More »

ఎయిడ్స్ మందులు స‌ర‌ఫ‌రా చేసే ఆరు ముఖ్యసంస్థల్లో మూడు హైద్రాబాద్‌లోనే ఉన్నాయ‌ంటే

భార‌త దేశ వ్యాప్తంగా ఎయిడ్స్ బాధితులు ఎక్కువ‌గా తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నార‌ని ఎయిడ్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. ఈశ్వర్ గిలాడ అన్నారు. ఆ త‌ర్వాత స్థానాల్లో క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో ఎయిడ్స్ తీవ్రత అధికంగా ఉంద‌ని తెలిపారు. అంతేకాకుండా ఎయిడ్స్ ప‌రిష్కారంలోనూ తెలుగు రాష్ట్రాలే ముందంజ‌లో ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఎయిడ్స్ చికిత్సకు అవ‌స‌ర‌మైన మందుల్లో 92శాతం భార‌త‌దేశ‌మే స‌ర‌ఫ‌రా చేస్తోంద‌ని, మందులు స‌ర‌ఫ‌రా చేసే …

Read More »

టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచ‌ల‌నం..!

ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో ప‌చ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత‌ అనేక మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి చేరుతున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేర‌నున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat