వివాదాలకి బ్రాండ్ అంబాసిడర్ అయిన క్రియేటీవ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని అనౌన్స్ చేసి.. మీడియా అటెన్షన్‌ని రాబట్టడంలో సక్సెస్ అయ్యాడు. తాజాగా వర్మ ఇప్పుడు ఈ సినిమా నిర్మాత ఎవరో అనౌన్స్ చేసాడు. నిర్మాతగా వైసీపీ నేత రాకేష్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించేసాడు వర్మ. ఈ చిత్రాన్ని రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలు చెప్పడం కోసమే తీయాలని అనుకుంటున్నామని …
Read More »నాగ చైతన్య పెళ్లికి అమ్మ లక్ష్మీ హాజరైందా..?
అక్కినేని నాగ చైతన్య – సమంత ల వివాహం శుక్రవారం రాత్రి గోవాలోని ఒక రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. హిందూ సంప్రదాయంతో ఒక్కటైనా చైతూ – సామ్‌ల జంట శనివారం క్రిష్టియన్ సంప్రదాయంలో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక అధికారికంగా సమంత అక్కినేని ఇంటి కోడలు అయ్యింది. ఈ పెళ్ళికి కేవలం ఇరుకుటుంబాల వారు మాత్రమే హాజరవడంతో సినిమా ఇండస్ట్రీలోని నటీనటులెవరికి ఈ పెళ్ళికి ఆహ్వానం అందలేదు. …
Read More »పవన్ వాడకం అయిపోలేదు.. చంద్రబాబు సంచలనం..!
జనసేన పార్టీ పై అధినేత పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు సమయం దొరినప్పుడల్లా పచ్చబుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …
Read More »హీరోయిన్ అంజలికి షాక్.. మరో వివాదంలో ఇరుకున్న బాయ్‌ఫ్రెండ్..!
తమిళ్ హీరో జైకి మద్యం మత్తులో కారు నడిపి ఫ్లైఓవర్ గోడను ఢీ కొట్టిన కేసులో.. కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో గురువారం కోర్టులో జై హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అతడిపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మద్యం మత్తులో వాహనం నడిపిన కేసులో ఆయన నిన్న న్యాయమూర్తి ఎదుట హాజరుకావాల్సి …
Read More »ఏపీలో బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయా…
ఏపీ అవినీతిలో ముందుకు దూసుకుపోతున్నది. ఎక్కడ చూసిన ,హత్యలు,రేప్ లు,లంచాలు ఇలా నేరాలు ఎన్ని రకాలు అన్ని ఏపీలో జరుగుతున్నాయి. బల్ల కింద చెయ్యి పెట్టి లంచాలు తీసుకునే రోజులు పోయాయి! ఏపీలో బల్లపైనే… బహిరంగంగానే! సచివాలయంలోని కీలక విభాగంలో కనిపించిన సీన్ ఇది! ఈ ఫొటోలో ఉన్నది అసిస్టెంట్ సెక్రటరీ స్థాయి అధికారి. ఫైలును కింది నుంచి పైకి ఫార్వర్డ్ చేయడం ఆయన పని! శుక్రవారం మధ్యాహ్నం 12 …
Read More »ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టిన భార్య
కట్టుకున్న భర్త ఏం చేసినా మౌనంగానే భరించింది. అంతేకాదు తన కళ్లముందే ప్రియురాలితో తిరుగుతున్న భర్త ఆగడాలను ఇంక భరించలేకపోయింది. అంతే, ప్రియురాలితో కలిసి ఉన్న భర్తను.. గదిలో ఉండగా తాళంపెట్టి, భర్త చేసే నీచమైన పనిని అందరి కళ్లకు చూపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కవారు ఆమెకు అండగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే విశాఖపట్నం, గాజువాకలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రసాద్‌కు 2014లో దుర్గతో వివాహం జరిగింది. అప్పటి నుంచి వీరు …
Read More »సమంత-నాగ చైతన్య మ్యారేజ్.. గోవాలోనే ఎందుకు..!
టాలీవుడ్ క్రేజీ లవ్ బర్డ్స్.. చాలా కాలంగా ప్రేమ పక్షుల్లాగా తమ ప్రేమను పంచుకున్న సమంత- నాగ చైతన్యలు శుక్రవారం రాత్రి నుండి భార్య భర్తలు అయ్యారు. సరిగ్గా రాత్రి 11.52 నిమిషాలకు కుటుంబ సభ్యుల సమక్షం లో వీరు ఒకటయ్యారు. మొదట హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరుగగా, శనివారం క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం జరగనుంది. ఇక అసలు విషయం ఏంటంటే సామ్-చైతూల పెళ్లి గోవాలోనే జరగడానికి …
Read More »వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్.. తేజ ఎన్టీఆర్ బయోపిక్.. ఏ చిత్రంలో నిజాలు బయటకి వస్తాయ్..!
సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ …
Read More »నమ్మక ద్రోహంతోనే పదవి పొగొట్టుకున్నపుడు ఎన్.టి.ఆర్. ఎంతో బాద పడ్డారు
తెలుగుదేశం పార్టీపై ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సన్నిహితంగా ఉన్నవారందరిని తెలుగుదేశం పార్టీ పక్కనపెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు.విజయవాడలో ఆయనకు సావిత్రి కళాపీఠం ఆద్వర్యంలో సన్మానం జరిగింది.తాను కూడా పార్టీ వ్యవస్థాపక సభ్యుడినేనని ఆయన చెప్పారు.తనను టిడిపి ప్రభుత్వం ఏనాడు సంప్రదించలేదని ఆయన అన్నారు. టీడీపీ ప్రారంభం నుంచి ఎన్టీఆర్‌తో కలసి తిరిగానని, ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడానికి అన్నగారు ప్రయత్నం …
Read More »పీకే ఫ్యాన్స్‌కి షాక్.. పవన్ మూడవ భార్యకి కూడా.. వేరే పెళ్లి చేసుకునే హక్కుంది..!
పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణూ దేశాయ్.. తాను మరో పెళ్లి చేసుకునే ఆలోచన గురించి చర్చించిన వెంటనే కొందరు పవన్ ఫ్యాన్స్ ఉన్మాదంతో ఊగిపోయారు. ఆమె పెళ్లి చేసుకుంటే అభిమానుల మనోభావాలు దెబ్బతింటాయని విపరీతమైన లాజిక్ ఉపయోగించి మరీ కామెంట్లు చేశారు. తన అభిమాన హీరో మాత్రం ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్న అంగీకరించిన అభిమానులు అతని మాజీ భార్య చట్టప్రకారం విడాకులు తీసుకున్నాక కూడా వేరే పెళ్ళికి అభిమానులు …
Read More »