Home / siva (page 526)

siva

ధోనీ కూతురుతో విరాట్ కోహ్లీ సరదాగా ఏం చేశాడో వీడియో చూడండి

మ‌హేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదిక‌గా మొన్న జ‌రిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సంద‌ర్భంగా జీవాతో క‌లిసి కోహ్లీ స‌ర‌దాగా ముచ్చ‌టించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో క‌లిసి మ‌ళ్లీ ఆడుకున్నాన‌ని …

Read More »

కంగనా వ‌ర్సెస్ హృతిక్‌.. దంగ‌ల్‌ అన్‌లిమిటెడ్..!

బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్- హృతిక్ రోష‌న్‌ల వివాదం ఇప్ప‌ట్లో ముగిసేలా లేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కంగ‌నా మాత్ర‌మే మీడియా ముందుకు వ‌చ్చి హృతిక్ పై వ్యాఖ్య‌లు చేసింది. అయితే తాజాగా హీతిక్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కంగ‌నాను …

Read More »

హీరోయిన్ శ్రీదేవి కూతురు బికినీ పోజు!

శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ ప్రస్తుతం వార్తల్లోకి వచ్చింది. అదికూడా హాట్ గా గ్లామర్ షోతో ఈమె వార్తల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఖుషీకపూర్ బికినీ పిక్చర్ సర్క్యులేట్ అవుతోంది. సముద్రతీరంలో ఖుషీ దిగిన ఫొటో ఇది. ఈ ఫొటోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఈ ఫొటోను చూసి ఖుషీ లవ్ అండ్ అడ్మిరేషన్ ను కురిపిస్తుంటే, మరికొందరు దీన్ని స్కిన్ షో అని …

Read More »

ప‌ద్మావ‌తి ట్రైల‌ర్ టాక్‌.. హిట్టా ఫ‌ట్టా..!

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా బన్సాలీ సినిమా అనగానే చ‌రిత్ర‌, భారీ నిర్మాణ విలువలు గుర్తొస్తాయి. దర్శకత్వం వహించినా, నిర్మాతగా ఉన్నా ఆయన సినిమాల్లో భారీ తనాన్ని మాత్రం ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటారు. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ సినిమాలు చూస్తే బన్సాలీ ఏంటో అర్థమైపోతుంది. ఇప్పుడు అదే కోవలో మరో భారీ చిత్రం పద్మావతి చిత్రాన్ని బన్సాలీ స్వీయదర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా …

Read More »

ఢిల్లీలో తెలంగాణ మహిళపై అత్యాచారం

న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్ మేనేజర్ సుభాష్ తనపై అత్యాచారం చేసి ఆస్తి రాయించుకున్నాడని ఆరోపిస్తూ ఓ తెలంగాణ మహిళ(32) అక్కడి పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. న్యూఢిల్లీలోని లోధీ ఎస్టేట్‌కు సుభాష్ అనే యువకుడు మేనేజర్. అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళ ఒకరు 14సంవత్సరాలుగా పనిమనిషిగా పనిచేస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు పనిమనుషులు కూడా అందులో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో మాయ మాటలు చెప్పి సుభాష్ ఆమెను …

Read More »

పవన్‌కి అడుక్కోవడం తెలియదు.. అలీ సంచ‌ల‌నం..!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ సినిమాల్లో హాస్య నటుడు అలీకి ఖచ్చితంగా ఒక క్యారెక్టర్ ఉంటుంది. పవన్ సినిమాల్లో దాదాపుగా సగానికి పైగా అలీ కలిసే నటించారు. పవన్‌కు అత్యంత సన్నిహితులు కూడా. సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా ఇద్దరూ మంచి స్నేహితులు. అయితే అలీ పవన్ పైన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ పెట్టిన పవన్‌తో మీరు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ ఒక …

Read More »

క్రికెట్‌ చరిత్రలో ఒక బంతిని.. ఐదుసార్లు ఇదే ఫస్ట్ .. బౌలింగ్‌ వేయడం మరిచిపోయాడేమో

పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో ఆదివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్‌ బౌలర్‌ ఒక బంతిని వేసేందుకు ఐదుసార్లు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు బౌలింగ్‌ వేయడం ఎలాగో మరిచిపోయాడేమో అంటూ చురకలు అంటించారు. పాకిస్థాన్‌-శ్రీలంక మధ్య చివరిదైన రెండో టెస్టులో భాగంగా ఆదివారం మూడో రోజు ఆట జరిగింది. లంక తొలి ఇన్నింగ్స్‌లో కరుణరత్నే-డిక్వెల్లా బ్యాటింగ్‌ చేస్తుండగా …

Read More »

ప్ర‌ముఖ యాంక‌ర్‌, న‌టి మ‌ల్లిక క‌న్నుమూత‌..!

ప్రముఖ యాంకర్, నటి మల్లిక (39) సోమ‌వారం కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె, 20 రోజులుగా కోమాలోనే ఉంది. 20 ఏళ్ల క్రితం టీవీ వ్యాఖ్యత, యాంకర్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సీరియల్స్ లో నటించింది. మహేష్ బాబు ఫస్ట్ మూవీ రాజకుమారుడు సినిమాలో కృష్ణకు భార్యగా నటించింది. కొన్ని సినిమాల్లో అక్క, అత్త పాత్రల్లోనూ నటించింది. ఎక్కువగా టీవీ సిరియల్స్ ద్వారా …

Read More »

తెలుగు యాంకర్ మృతి

ప్రముఖ యాంకర్ మల్లిక అనారోగ్యంతో ఇవాళ మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లిక చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌గా అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. వివాహానంతరం నటనకు దూరమయ్యారు. నేడు ఆమె …

Read More »

అనుష్క‌కి ట్రీట్‌మెంట్.. కార‌ణాలు ఇవే..!

సూప‌ర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. వ‌రుస విజ‌యాల‌తో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆమెకు వచ్చిన అన్ని మంచి సినిమాలు ఇంకా ఏ హీరోయిన్ కూడా దక్కలేదనే చెప్పాలి. జేజమ్మగా తన ఉగ్రరూపం చూపించింల్ అనుష్క.. స‌రోజ‌గా పిచ్చెక్కించింది. రుద్రమదేవిగా కత్తి పట్టి కదనరంగంలో దూకిన స్వీటీ.. దేవసేనగా దేశ‌వ్యాప్తంగా ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించింది. అయితే ఈ సినిమా తర్వాత ఆమె ఊసే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat