Home / siva (page 525)

siva

అనంత యువ‌భేరి.. జగన్ గ‌ర్జిస్తాడా..!

ఏపీ ప్ర‌థాన ప్ర‌తిప‌క్షం అధినేత వైఎస్ జ‌గ‌న్.. మ‌రోసారి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్ని త‌న భుజానికెత్తుకున్నారు. ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత‌ ఏపీకు ప్రాణవాయువులా భావించే ప్రత్యేక హోదాను జగన్ కూడా ఈమధ్య కాలంలో పక్కన పెట్టారు. బీజేపీకి దగ్గర కావడం కోసమే ప్రత్యేకహోదాను జగన్ మర్చిపోయారన్న విమర్శలు విన్పించాయి. ఈ నేపథ్యంలో ఈ విమర్శలను తిప్పికొట్టేందుకు జగన్ ప్రత్యేక హోదాపై సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో …

Read More »

బిగ్ బ్రేకింగ్.. మ‌రోసారి తండ్రి అయిన‌ పవన్ కళ్యాణ్..!

టాలీవుడ్ ప్ర‌ముఖ‌ నటుడు, జ‌న‌సేన అధినేత పవన్ కల్యాణ్ కు మళ్లీ తండ్రి అయ్యాడు. పవన్ కల్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నేవా సోమ‌వారం పండంటి బాబుకి జన్మనిచ్చింది. ఇంత‌ముందు పవన్ కల్యాణ్‌కు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ రెండో భార్య రేణూ దేశాయ్ తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య) కు తండ్రి కాగా.., తరువాత వివాహం చేసుకున్న లెజ్ …

Read More »

అనంతలో ఘన స్వాగతం… భారీగా తరలివచ్చిన జనం

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేకహోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అనంతపురం యువభేరిలో పాల్గొనడానికి జిల్లాకు వచ్చిన జననేతకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. కొడికొండ చెక్ పోస్ట్ వద్ద ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాప్తాడు ఇంచార్జ్ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో సీకే పల్లి నుంచి యువత భారీ …

Read More »

రాజశేఖర్ కారు ప్రమాదానికి అసలు కారణం… తాజాగా వెల్లడి

టాలీవుడ్ హీరో డాక్టర్ రాజశేఖర్ నిద్రమాత్రలు మింగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో గొడవపడి, కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లి మరో కారును ఢీకొట్టి ప్రమాదానికి గురయ్యాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదానికి అసలు కారణం తాజాగా వెల్లడైంది. హైదరాబాద్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవేపై రామిరెడ్డి అనే వ్యక్తి కారుని రాజశేఖర్ తన కారుతో ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఆల్కహాలు తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్లే రాజశేఖర్ యాక్సిడెంట్ …

Read More »

అభ్యుద‌య ర‌చ‌యిత‌ హ‌ర‌నాథ‌రావు గురించి విలువైన స‌మాచారం..!

ఎంవిఎస్‌ హరనాథరావు.. నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత. త‌న‌కు మాత్ర‌మే సాధ్య‌మైన‌ పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం ఒంగోలులో తుదిశ్వాస విడిచారు. ఆయన 1948 జులై 27వ తేదీన గుంటూరు జిల్లాలో జన్మించారు. స్కూల్లో మాస్టారి ప్రోత్సాహంతో ఐదేళ్ల వయసులోనే రంగస్థల ప్రదర్శన ఇచ్చారు. తల్లి సత్యవతి సంగీత ఉపాధ్యాయిని. …

Read More »

అన్న మృతదేహాన్ని చూసి..చెల్లెలు గుండె తట్టుకోలేక కొట్టుకోవడం ఆగిపోయింది

చిత్తూరు జిల్లాలో బైక్‌ ఢీకొని మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోదరుడి మృతిని తట్టుకోలేక చెల్లెలు గుండెపోటుతో కన్నుమూసింది. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. పీలేరు ఎస్‌ఐ పీవీ సుధాకర్‌రెడ్డి కథనం మేరకు.. పీలేరు మండలం తలపులకు చెందిన మాజీ ఎంపీటీసీ యర్రయ్యశెట్టి(56) సొంత పనుల నిమిత్తం ఆదివారం పీలేరు వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని తిరిగి వెళుతుండగా జాండ్ల వద్ద …

Read More »

చంద్ర‌బాబుకు నో నిద్ర‌.. నో సుఖం.. కార‌ణం ఆ ముగ్గురు నేత‌లే..!

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబు దేశంలో.. అత్యంత‌ సీనియ‌ర్ నాయ‌కుడుని నేనే అని చెప్పుకుంటారు. అయితే కొన్ని ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పుతున్న చంద్ర‌బాబుకు ముగ్గురు నేత‌లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆ ముగ్గురు నేత‌ల్లో.. ఒకరు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ కుమార్, మరొకరు మాజీ మంత్రి, కాకినాడ మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఇంకొకరు అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష …

Read More »

వైఎస్‌ జగన్‌ ఈ నెల 11న తీసుకునే నిర‌్ణయంతో …..టీడీపీలో అలజడలు

వచ్చే నెల నవంబర్‌ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది. వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్‌ కార్యాచరణపై ఈ …

Read More »

నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’

చిన్న చిన్న కారణల వల్ల ఏంతో విలువైన..నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నది కూడ ఎక్కువగా విధ్యార్థులు కావడం మరి ఆశ్చర్యం. వీరు చేసే పోరపాటుతో జీవితాంతం తల్లిదండ్రులను బాధ పెడుతున్నారు. మీ పైన ఎన్నో ఆశలతో నమ్మకం పెట్టుకున్న వారిని మోసం చేస్తున్నారు. తాజాగా కడపలో మరో విధ్యార్థి ‘అమ్మ.. అప్ప.. నన్ను క్షమించండి.. నేను మీరు కోరుకున్నట్లు.. మీరు కలలు కన్నట్లు జీవించలేకపోతున్నాను’ అని …

Read More »

దండం పెడతా నాయనా….హెల్మెట్ ధరించండి.. ఎస్ఐ వినూత్న ప్రచారం…!

ప్రతి రోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులే ఎక్కువగా ఉంటున్నారు. కేవలం హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు..దీంతో వారి కుటుంబాలు అంతులేని విషాదంలో మునిగిపోతున్నాయి..అయినా వాహనచోదకుల్లో మార్పు రావడం లేదు.. హెల్మెట్ ధరించండి అంటూ పోలీస్, రవాణాశాఖ ప్రచారం చేస్తూనే ఉన్నాయి..తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎంపీ కవిత సిస్టర్స్ ఫర్ ఛేంజ్ అంటూ రాఖీ పండుగ సందర్భంగా ప్రతి అక్కా చెల్లెలు తమ సోదరులకు హెల్మెట్‌‌ను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat