Home / siva (page 523)

siva

బుల్లితెర పై శృతిమించిన‌ శ్రీముఖి..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్‌కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. బయట జరుగుతున్నదే చూపించారు అని సినిమాని పొగిడిన వాళ్లుంటే, ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారని తిట్టినవాళ్లున్నారు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ వి. హ‌నుమంత‌రావు చేసిన ర‌చ్చ అంతా …

Read More »

ఆమె గదిలో కండోమ్ లు, ఖాళీ మద్యం సీసాలు.. చూసి పోలలీసులు

ఏపీలో నేరాలు పెరుగుతున్నాయి తప్ప ,తగ్గడం లేదు. మరి ఘోరంగా ఏపీ రాజధాని చూట్టు ఎక్కువగా జరగడం దారుణం. మొన్న అమ్మాయిపై అత్యాచార ప్రయత్నం చేయడమేగాక వీడియో తీసి ..నిన్న వావి వరుసలు మరచి చెల్లి వరుస అయ్యో అమ్మాయి పై ..నేడు ఇంత దారుణంగా హత్య చేయడం కలకలం రేపుతున్నాయి. అయితే అదే జిల్లాలో ని కృష్ణా జిల్లా రామవరప్పాడులో ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. …

Read More »

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌గా మోనార్క్ న‌టుడు..!

ఏపీ సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎన్టీఆర్ గా ఈ సినిమాలో కనిపించబోయే నటుడు ఎవరు అనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ వివాదం డైరెక్ట్ చేస్తుండ‌డంతో.. ఈ సినిమాలో వివాదాస్పద అంశాలు ఉండే అవకాశాలు పుష్క‌లంగా ఉంటాయ‌ని తెలుస్తోంది. దానికి తగినట్లుగా వర్మ ఈ సినిమా విషయమై సోషల్ మీడియాలో పోస్ట్ ల ద్వారానే కాక, …

Read More »

బుధవారం రోజున ఈ రంగు దుస్తులను ధరిస్తే….వీరిని పూజిస్తే

బుధవారం రోజు బుధువును పూజిస్తే ఉద్యోగ యత్నాల్లో సఫలీకృతులవుతారు. బుధగ్రహం బుద్ధికి కారకుడు. ఉద్యోగంలో కొత్త మెలకువలను నేర్పించగల సమర్థుడు. ఇతనిని పూజిస్తే నైపుణ్యాన్ని, వ్యాపారంలో అభివృద్ధిని చేకూరుస్తాడు. ధనార్జనకు శక్తిమంతుడు. అప్పుల బాధ నుంచి తప్పించుకోవాలన్నా.. ధనాన్ని పొదుపు చేయాలన్నా బుధగ్రహాన్ని పూజించాలి. బుధుడు విద్య, ధనం, వ్యాపారం, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. బుధవారం పూట ఉప్పు లేని ఆహారం తీసుకుని ఉపవాసం వుండి 21 లేదా 45 వారాల …

Read More »

బిగ్ బ్రేకింగ్.. ప‌వ‌న్‌కు అస‌లు సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా..!

ఏపీ రాజ‌కీయ సినీ వర్గాల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు తెల్పిన జ‌న‌సేన‌.. ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయ‌మ‌ని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జ‌న‌సేన పోటీ చేయ‌నుంద‌ని జ‌న‌సేన ప్ర‌క‌టించింది కూడా. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. ఇక చాల‌మంది …

Read More »

రకుల్‌కు బ‌ర్త్‌డే షాక్ ఇచ్చిన మెగా హీరో..!

మెగా కాంపౌడ్ నుండి అప్‌లోడ్ అయిన సాయి ధ‌ర‌మ్ తేజ్.. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇద్ద‌రూ క‌లిస్తే ఆ ప్రాంతం అంతా అల్ల‌రి మ‌యం అవ్వాల్సిందే. దీంతో సోమ‌వారం రకుల్ ప్రీత్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పలువురు బ‌ర్త‌డే విషెష్ అందించారు. అయితే మెగాహీరో సాయి ధరమ్.. ర‌కుల్ ఊహించ‌ని ఫొటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్‌ చేసి ఆమెకు …

Read More »

లక్ష్మీస్ ఎన్టీఆర్‌.. వర్మ ఆఫర్ కి రోజా రియాక్ష‌న్‌..!

వివాదాల రారాజు మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ మంగళవారం లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో భీభత్సంగా హల్చల్ చేశాయి. రామ్ గోపాల్ వర్మ ఏపీలోని పలమనేరులో అడుగుపెట్టడం.. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాత రాకేష్ రెడ్డితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనడం.. అక్కడ లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించిన కొన్ని వివరాలను మీడియాకి అందించడం వంటి విషయాలతో హోరెత్తిపోయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని వచ్చే ఏడాది …

Read More »

పరిటాల రవి నిజంగానే ప‌వ‌న్‌కు గుండు కొట్టించాడా..!

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప‌రిటాల ర‌వి గుండు కొట్టించాడ‌నే వార్త‌లు.. అప్ప‌ట్లో సినీ రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం రేపాయి. ఇక సోష‌ల్ మీడియా జోరందుకున్నాక కూడా ప‌వ‌న్ గుండు క‌థ‌పై ఇప్ప‌టికీ ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ప‌వ‌న్ గుండు సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అస‌లు ఏంజ‌రిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 …

Read More »

యువతి ఆత్మహత్య … తల్లితో

మానసిక రుగ్మతతో బాధపడుతున్న యువతి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన సోమవారం మైసూరు నగరంలోని రాఘవేంద్రనగర్‌లో చోటు చేసుకుంది. రాఘవేంద్రనగర్‌కు చెందిన మోనికా గంగాడికర్‌(18) నగరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో బీకాం చదువుతోంది. అయితే కొద్ది కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న మోనికా.. సోమవారం తల్లితో గొడవ పడింది. అనంతరం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించే సమయానికే మోనికా మృతి చెందినట్లు వైద్యులు …

Read More »

నా చెప్పులు పోయాయి.. అని కేసు.. దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు

పెద్ద పెద్ద కేసులు విచారించడానికే పోలీసులకు టైమ్ ఉండటం లేదంటే.. ఓ వ్యక్తి ఏకంగా తన చెప్పులు పోయాయంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం గమనార్హం. ఈ ఘటన పుణెలో చోటుచేసుకుంది. పుణెలోని రక్షేవాడి ప్రాంతానికి చెందిన విశాల్‌ రూ.425 విలువైన కొత్త చెప్పులు పోయాయంటూ అక్టోబర్‌ 3న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తానుంటున్న అపార్ట్‌మెంట్‌లోనే తెల్లవారుజామున …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat