విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్‌కి మొదట్లో వరుస పరాజయాలు పలుకరించాయి. దీంతో ఆమెపై ఐరన్‌లెగ్ అనే ముద్ర వేశారు సినీ వర్గీయులు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించిన శృతి కెరీర్ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌కు చేరింది. ఇక వరుసగా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా దూసుకుపోతుంది. అయితే తాజాగా శృతి …
Read More »నేను మీ కూతురు లాంటి దానిని. నన్ను కాపాడండి. నేను ఇక్కడ బంధీ అయ్యాను
సౌదీ అరేబియాలో బానిసగా మారి అష్టకష్టాలు పడుతున్న ఓ పంజాబీ మహిళ కన్నీరుమున్నీరవుతూ పోస్టు చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. తన యజమాని తనను శారీరకంగా హింసిస్తూ నరకం చూపిస్తున్నారని, తనను చంపేసే అవకాశముందని ఆమె తన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. చమురు సంపన్న దేశమైన సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని దవాద్మీ పట్టణంలో తాను పనిచేస్తున్నానని, నిరుపేద కుటుంబానికి చెందిన …
Read More »చంద్రబాబుకు బ్లాస్టింగ్ షాక్.. టీడీపీ ఎమ్మెల్సీ సంచలనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తాను ఏకాంతంగా మాట్లాడిన విషయం తెలిసిందే. దీంతో టీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, పయ్యావులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక ఆ విషయం పై చంద్రబాబు కూడా పయ్యావులను తప్పుబట్టినట్టు సమాచారం. దీంతో కలత చెంచిన పయ్యావుల …
Read More »ఆర్మీలో భర్త నిండునూరేళ్లు బతకాలని భార్య ఉపవాసం….
ఆర్మీలో పనిచేస్తున్న తన భర్త నిండునూరేళ్లు బతకాలని కర్వా చౌత్ పర్వదినాన ఉపవాసం చేసింది దేవి. కానీ ఆమె ఉపవాసం విడవకముందే అమరుడయ్యాడు భర్త. ఉగ్రమూకల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి కొనవూపిరితో ఉన్నప్పటికీ భార్యకు ఫోన్ చేసి ‘నువ్వు ఉపవాసం విడిచి ఏదన్నా తిను. నేను డ్యూటీకి వెళుతున్నాను. ఉదయం మాట్లాడతాను’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ బాధాకర ఘటన ఉత్తర కశ్మీర్‌లో చోటుచేసుకుంది. కంగ్ర ప్రాంతానికిచెందిన సుబేదార్ …
Read More »నిహారిక కొత్త వెబ్ సిరీస్.. నాన్న కూచి..!
మెగా కాంఫౌడ్ నుండి వచ్చిన నాగబాబు తనయ నిహారిక నటించిన తొలి వెబ్ సీరిస్ ముద్దపప్పు ఆవకాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే, తెలుగునాట వెబ్ సిరీస్‌లకు క్రేజ్ తెచ్చిన ఘనత నిహారికకే దక్కుతుంది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత వెంటనే నాన్న కూచి అనే మరో వెబ్ సిరీస్ ను నిహారిక మొదలుపెట్టింది. రియల్ లైఫ్‌లో తండ్రీ కూతుళ్లైన నాగబాబు, నిహారికలు …
Read More »అజ్ఞాతనంలోకి వెళ్ళిన హాస్య నటుడు..!
తమిళ స్టార్ హాస్య నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు ప్లాన్ వేశాడు సంతానం. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చాడు. తర్వాత కల్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరూ విరమించుకున్నారు. దీంతో తన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని అడిగాడు …
Read More »గుడి ముందు బిచ్చగాడి అవతారం ఎత్తిన రష్యన్ టూరిస్ట్..కథ తెలిస్తే పాపం
భారత పర్యటనకు వచ్చిన రష్యన్ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చగాడి అవతారం ఎత్తాడు. తన చేతిలో డబ్బులు అయిపోవడం, ఏటీఎం కార్డు లాక్ కావడంతో ఎవాంజెలిన్ బెర్డ్‌నికోవ్ తమిళనాడులోని శ్రీ కుమారకొట్టం మురుగన్ దేవాలయ ప్రవేశ ద్వారం భిక్షాటన చేశాడు. విదేశీయుడు గుడి దగ్గర అడుక్కుంటున్నాడనే సమాచారం అందుకున్న శివ కంచీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడి దగ్గరున్న ట్రావెల్ డాక్యుమెంట్లను పరిశీలించి.. అన్నీ సక్రమంగానే ఉండటంతో సాయం కోసం …
Read More »బుల్లి పవర్ స్టార్ పై రేణుదేశాయ్ రియాక్షన్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంగళవారం పవన్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఇక పవన్ తన లైఫ్‌లో మూడు పెళ్లిళ్ళు చేసుకోగా.. మొదటి భార్య నందినీతో సంతానం కల్గకుండానే పెళ్లి చేసుకున్నారు. ఇక తర్వాత రేణుదేశాయ్‌తో సహజీవనం.. పెళ్లి.. ఇద్దరు పిల్లలు.. విడాకులు.. అన్నీ చకచకా జరిగిపోయాయి. తర్వాత రష్యన్ భామ లెజ్‌నోవాతో పెళ్లి.. మొదట …
Read More »భార్యతో శృంగారం.. సుప్రీం సంచలన నిర్ణయం..!
మైనర్ భార్యతో శృంగారం అంటే అది అత్యాచారం లాంటిదేనని సుప్రీంకోర్టు బుధవారం సంచలన తీర్పు ఇచ్చింది . ఇలాంటి కేసుల్లో 15 నుంచి 18ఏళ్ల లోపు వివాహిత బాలికలను మినహాయించడం రాజ్యంగబద్ధం కాదని స్పష్టం చేసింది. ఐపీసీ చట్టాల ప్రకారం.. ఓ వ్యక్తి 18ఏళ్ల కంటే తక్కువ వయసున్న బాలికతో లైంగిక చర్యలో పాల్గొనడం నేరం. ఇందులో బాలిక ఇష్టం ఉన్నా లేకపోయినా దీన్ని నేరంగానే పరిగణిస్తారు. అయితే సదరు …
Read More »పవన్ ఫుల్ ఖుషీ.. ఇంతకీ బుల్లి పవర్ స్టార్ పేరు ఏంటో తెలుసా..?
జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగళవారం ఈ …
Read More »