Home / siva (page 519)

siva

స్మృతి ఇరానీని ఎందుకు అంత మాట అన్నాడు.. బీజేపీ ఎంపీ

ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్‌ రావల్‌ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫైర్‌ బ్రాండ్‌ అంటూ అభివర్ణించారు. సమాచార ప్రసార శాఖ ఆమె చేతిలో దూసుకెళుతోందని, చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆమె చేపడుతున్న నియామకాలు ఉన్నాయని అన్నారు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌(సీబీఎఫ్‌సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్‌ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా …

Read More »

తన పైఅధికారి భార్యతో అక్రమ సంబంధం… ఎలా తెలిసిందో గాని

అక్రమ సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక బ్రిగేడియర్‌కు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే… పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమైన సైనిక విభాగంలో బ్రిగేడియర్‌గా ఓ ఉద్యోగి పనిచేస్తున్నారు. త్వరలో ఈయన సీనియారిటి ప్రకారం మేజర్ జనరల్‌గా ర్యాంకు పొందనున్నారు. ఐతే అయ్యగారి చూపు పక్కదారి పట్టింది. తన పైఅధికారి …

Read More »

సమంత-నాగచైతన్యల‌కు.. ఊహించ‌ని స‌ర్ప్రైజ్‌.. ఎవ‌రిచ్చారో తెలుసా..!

సమంత, నాగచైతన్య వివాహ సమయానికి పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ సర్ ప్రైజ్ ఇచ్చారని స‌మాచారం. టాలీవుడ్ ప్రేమపక్షులు నాగచైతన్య, సమంతల వివాహం గోవాలోని డబ్ల్యూ హోటల్‌లో అక్టోబర్‌ 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో కొత్త దంపతులకు సమంత, నాగచైతన్యకు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, స్టార్ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారని ఫిలిమ్ నగర్ …

Read More »

నాడు స‌మంత‌.. నేడు ర‌కుల్‌..!

తెలుగులో అతి త‌క్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ర‌కుల్ ప్రీత్ సింగ్.. తెలుగు, తమిళ, భాషల్లో సినిమాలు చేసుకుంటూ హీరోయిన్‌గా బిజీగా వుంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఓ ప‌థ‌కానికి ర‌కుల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయింది. గ‌తంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతని తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది కేసీఆర్ ప్రభుత్వం. ఇప్పుడు తాజాగా మరో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ని …

Read More »

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో.. తీర్పు ఇదేనా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి హత్యకేసులో అలహాబాద్‌ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా తేల్చింది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులే చంపారనడానికి ఆధారాలు లేవని న్యాయస్థానం పేర్కొంది. ఘజియాబాద్‌లోని దస్నా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులు.. నుపూర్, రాజేష్ తల్వార్‌‌కు కేసు నుంచి ఊరట లభించింది. 2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్‌లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి …

Read More »

రాజుగారి గ‌ది-2.. సీరత్ బికినీ పోస్టర్ రిలీజ్‌..!

శ‌ర్వానంద్ రన్ రాజా రన్ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యింది.. సీరత్ కపూర్. అయితే తను న‌టించిన తొలి చిత్రంతోనే హిట్ కొట్టిన సీర‌త్‌.. తర్వాత త‌న‌కు చాల ఆఫర్స్ వస్తాయని అనుకుంది కానీ అమ్మడి కోరిక తీరలేదు. మధ్య లో రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి అమ్మడికి అవకాశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఓంకార్ రాజుగారి గది-2 ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ …

Read More »

రాధికా ఆప్టేను ప‌క్క‌లోకి ర‌మ్మ‌న్న ప్ర‌ముఖ నిర్మాత‌..!

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో బాలయ్య సరసన రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే బాలీవుడ్‌లో బోల్డ్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. పలు బాలీవుడ్ చిత్రాల్లో అర్థనగ్న దృశ్యాల్లో నటించిన రాధికా ఆప్టే తరచూ వివాదస్పద వ్యాఖ్యల ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంటుంది. అలాగే, దక్షిణాది సినీ పరిశ్రమ పై వీలున్నప్పుడల్లా అవాకులు.. చవాకులు పేలుతుంటుంది. ఆ మధ్య ఓ దక్షిణాది హీరో తనను బెడ్ రూంలోకి రమ్మన్నాడని …

Read More »

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం.. మహిళను అక్కడ తాకుతూ.. డాన్స్‌ వీడియో

రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధికారిక ట్విటర్‌ పేజీలో పోస్ట్‌ చేసిన వీడియో బిహార్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. జేడీ(యూ) ఎమ్మెల్యే డాన్స్‌ చేసిన చూడంటూ ఆర్జేడీ ఒక వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘మీ ఎమ్మెల్యే ఎలా డాన్స్‌ చేస్తున్నాడో చూడండి’ అంటూ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఉద్దేశించి పేర్కొంది. ఒక బహిరంగ కార్యక్రమంలో జేడీ(యూ) ఎమ్మెల్యే అభయ్‌ కుమార్‌ సిన్హాలా కనిపిస్తున్న వ్యక్తి కురచ దుస్తుల భామతో ఉత్సాహంగా డాన్స్‌ …

Read More »

వాటిని కట్ చేయించి.. ఏకంగా నాలుగు వందల మందిని..!

డేరా సచ్ఛాసౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులకు తమ విచారణలో షాక్‌ తినే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును విచారిస్తున్న సీబీఐకి డేరా బాబా ఏకంగా 400 మంది నపుంసకులుగా మార్చినట్లు ఇప్పటి దాకా జరిగిన విచారణలో తేలింది. డేరా బాబా అనుచరుడు హంసరాజ్ చౌహాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విచారణను ప్రారంభించిన సీబీఐ.. డేరాలోని డాక్టర్లే వీరిందరికీ …

Read More »

ఏపీలో రామినేని ఫౌండేషన్‌ పురస్కారాల ప్రదానం

ఏపీలోని విజయవాడ నగరంలో ఏ కన్వెన్షన్‌ సెంటర్‌లో రామినేని ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో విశిష్ట సేవా పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ కేవీ చౌదరి, సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి, ప్రముఖ వైద్య పరిశోధకురాలు గీత వేముగంటి, సురభి కళాకారుడు ఆర్‌.నాగేశ్వరరావుకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat