Home / siva (page 514)

siva

హైదరాబాద్ ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం

భాగ్యనగరంలోని కోఠి ప్రధాని కూడలిలో ఉన్న ఆంధ్రాబ్యాంకులో అగ్నిప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో మూడు కంప్యూటర్లు, పలు దస్తావేజులు మంటలకు ఆహూతయ్యాయి. సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.

Read More »

ఏపీ ఫైర్ బ్రాండ్.. రోజా బ్లాస్టింగ్ వార్నింగ్‌..!

వైసీపీ ఎమ్మెల్యే రోజాకి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఏపీ రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా ప్రత్యర్థులను తన మాటలతో ముప్పుతిప్పలు పెట్టించడంతో నేర్పరి అని అంటూ ఉంటారు. అవసరమైనప్పుడు సందర్భానికి తగిన భావాన్ని వ్యక్తీకరించడం రోజాకు వెన్నతో పెట్టిన విద్య. అలాంటి రోజాకు కూడా ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం రప్పించాడు. ఇటీవ‌ల టీవీ9 నిర్వహించే ఎన్ కౌంటర్ విత్ మురళీకృష్ణ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా …

Read More »

శ్రీశైలంలో ఆరు గేట్లను ఎత్తి.. నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల

కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీందో శనివారం శ్రీశైలంలో ఆరు గేట్లను ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి 2లక్షల 33వేల 989 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం ఆనకట్ట స్పిల్‌వే ద్వారా లక్షా 67వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. దీంతో శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్తు కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుత్తు …

Read More »

బ్ర‌ద‌ర్ అనిల్‌తో వ‌ర్మ ర‌హ‌స్య స‌మావేశం.. టీడీపీ బ్యాచ్‌కి ఎక్క‌డెక్క‌డో..!

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ సినిమా టైటిల్‌ అనౌన్స్‌ చేసి ఏకంగా ఓ రాజకీయ పార్టీని, అందునా అధికారంలో వున్న పార్టీని వర్మ భయపెట్టగలుగుతున్నాడంటే వర్మ మామూలోడు కాదు అనే చెప్పాలి. ఇక లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పేరుతో వర్మ సినిమాని అనౌన్స్‌ చేయడం, ఓ ఫొటోని విడుదల చేయడం తెల్సిన విషయాలే. ఈ చిత్రానికి వైసీపీ నేత రాకేష్‌ నిర్మాత కావడంతో టీడీపీ ఆందోళన మరింత …

Read More »

ప్రేమ శవమైంది….. గ్రామంలో ఉద్రిక్తత

పురుగుల మందు తాగి బుధవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంథని మండలం మైదుపల్లికి చెందిన పెట్టెం రజనీకాంత్‌(26) శుక్రవారం రాత్రి కరీంనగర్‌లోని ఓ ప్రేవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచాడు. యువకుడి ఇంటిముందు బైఠాయించిన యువతి, ఆమె కుటుంబసభ్యులపై యువకుడి బంధువులు దాడి చేశారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన బుద్ది సింధు.. మైదుపల్లి చెందిన పెట్టెం రజనీకాంత్‌ అనే యువకుడు ప్రేమించి …

Read More »

పరిటాల సునీతగా ర‌మ్య‌కృష్ణ‌..!

టాలీవుడ్ జ‌క్క‌న్న చెక్కిన బాహుబలి సిరీస్ చిత్రంలో శివ‌గామిగా అదరగొట్టిన రమ్యకృష్ణ, త్వరలో పరిటాల సునీతగా కనిపించబోతుందనే వార్త సినీ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇదేదో వర్మ తెరకెక్కించబోయే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌, తేజ తెరకెక్కించబోయే ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలలో అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. పరిటాల సునీతగా కనిపించబోతుంది నారా రోహిత్ నటిస్తున్న తాజా మూవీ బాలకృష్ణుడు లోనట. రాయలసీమ ఫ్యాక్షన్ వ్యవహారాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ …

Read More »

నమితతో శ‌ర‌త్ బాబు పెళ్లి.. రియ‌ల్ స్టోరీ..!

సీనియర్ నటులు శరత్ బాబు, హాట్ బ్యూటీ నమితను పెళ్లి చేసుకోబోతున్నార‌ని.., ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న సంగతి తెల్సిందే. ఇక‌ ఈ వార్తల ఫై శరత్ బాబు నోరు విప్పారు. అరవై యేళ్లు ఉన్న నేను 36 ఏళ్ళు ఉన్న నమితను ఎలా పెళ్లి చేసుకుంటాను అసలు ఎమన్నా అర్ధం ఉందా ఇలా రాయడానికి అంటూ తీవ్ర …

Read More »

భార్యపై అనుమానంతో… క్రికెట్‌ బ్యాట్‌ తీసుకుని నాలుగుసార్లు తలపై

భార్యపై అనుమానంతో కర్కషంగా హతమార్చాడు ఓ కసాయి భర్త. ఈ సంఘటన విశాఖ నగర పరిధిలోని పాత పెందుర్తి రామాలయం వీధిలో శుక్రవారం ఉదయం జరిగింది. భార్యను హత్య చేసిన అనంతరం నిందితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పాత పెందుర్తిలో నివసిస్తున్న మునస మహాలక్ష్మినాయుడు (45), రాజేశ్వరి (36)లకు ఇరవై సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి కుమార్తె, కుమారుడు వున్నారు. వీరిద్దరూ ఇంటర్‌ …

Read More »

ఐశ్వర్యతో శృంగారానికి ఆ నిర్మాత‌ కుట్ర..!

విశ్వ సుంద‌రి ఐశ్వర్య రాయ్‌ మాజీ మేనేజర్‌ సిమోన్‌ షెఫీల్డ్‌ ఓ సంచలన విషయం వెల్లడించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్‌స్టైన్‌.. ఐశ్వర్య రాయ్‌ ని లొంగదీసుకోవడానికి ప్రయత్నించడానికి, ఆమెతో పడక సుఖం కోసం నన్ను బెదిరించాడానికి ఓ సంచలన ప్రకటన చేసింది. ఐశ్వర్య రాయ్‌ వృత్తికి సంబంధించిన విషయాలన్నీ నేనే చూసుకునేదాన్ని. హార్వే ఐశ్వర్యతో డేటింగ్ ఏర్పాటు చేయమని నన్ను వేడుకొన్నాడు. అతను ఓ పశువులా ప్రవర్తించేవాడు. ఇక …

Read More »

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో.. చంద్ర‌బాబు వెన్నుపోటు ఇలాగే సాగుతుందా..?

రామ్ గోపాల్ వర్మ త్వరలో తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లకల్లోలం సృష్టించడం ఖాయమేనా.. అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే వర్మ ఎంచుకున్న సబ్జెక్ట్ అత్యంత వివాదాస్పదమైన అంశం. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవితానికి సంబంధించి… నివురుగప్పిన నిప్పులా కొందరి గుండెల్లో మాత్రమే రగిలిపోతున్న అంశాలపై వర్మ తన సినిమా ద్వారా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat