Home / siva (page 513)

siva

సికింద్రాబాద్ టు విశాఖపట్నం ట్రైన్ లో అమ్మాయి ఫుల్లుగా తాగి చేసిన రచ్చ వీడియో

తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్‌రాథ్ రైలు లో స్లీపర్ క్లాస్‌లో యువతి చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్‌గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవుల మధ్య బర్త్ వద్దని సెపరేట్‌గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది. ‘‘మెగాస్టార్ అంటే ఈకట…ఆడికి చెప్పానంటే …

Read More »

హేట్ స్టోరీ-4.. ఊర్వ‌శి స్ట‌న్నింగ్ హాట్ పిక్‌..!

బాలీవుడ్‌లో మరో బూతు సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. అదే హేట్‌ స్టోరీ-4. హేట్‌స్టోరీ సిరీస్‌లో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చేశాయి.. ప్రేక్షకుల్ని వేడెక్కించేశాయి. ఇప్పుడు వస్తోన్నది మూడో హేట్‌ స్టోరీ. సినిమాలో ఎంత బూతు కంటెంట్‌ వుంటే, అంతగా వసూళ్ళు రాబట్టుకోవచ్చని బాలీవుడ్‌లో సీ-గ్రేడ్‌ చిత్రాల నిర్మాతలు పడ్తున్న ఆరటమే, ఇలాంటి సినిమాల రాకకు కారణం. ఊర్వశి రౌటేలా.. బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరిది. హాట్‌నెస్‌ అన్‌లిమిటెడ్‌ అన్పించేలా …

Read More »

న్యూజిలాండ్‌తో వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టు ఇదే.. యువరాజ్ మళ్లీ

న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టుని సెలక్టర్లు శనివారం ప్రకటించారు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన వన్డే సిరీస్‌లో విఫలమైన ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీలపై వేటుపడగా.. యువ బౌలర్ శార్ధూల్ ఠాకూర్‌కి అవకాశం కల్పించారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో సిరీస్‌లో పునరాగమనం చేసిన కేఎల్ రాహుల్ ఫామ్ అందుకోలేకపోవడంతో అతడ్ని జట్టు నుంచి తప్పించి దినేశ్ కార్తీక్‌కి సెలక్టర్లు మరోసారి వన్డేల్లో ఛాన్సిచ్చారు. …

Read More »

శ్రీముఖి వీడియో..హల్ చల్..మరి ఇంత ఘాటుగా

బుల్లితెరపై హాట్ గా యాంకరింగ్ పాటు మత్తెక్కించే మాటలతో రచ్చ చేసే శ్రీముఖి వెండితెరపై ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీతో టాప్ లెపెందుకు రెడీ అయ్యింది. ప్రముఖ స్టోరీ రైటర్, నటుడు హర్షవర్దన్ తొలిసారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా… అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 1980లలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ అనంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈమూవీ ట్రైలర్‌ను శ్రీముఖి …

Read More »

కరీనాతో నాకు ఎఫైర్ ఉంది.. సినీ విశ్లేష‌కుడు సంచ‌ల‌నం..!

బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనను ప్రేమ పేరు తో మోసగించాడంటూ తెగ హంగామా చేస్తోంది. దీనిపై పబ్లిక్ గా కామెంట్లు కూడా చేస్తూ అతడిని బజారుకీడ్చేసింది. కొద్ది రోజులు దీనిపై సైలెంట్ గా ఉన్న హృతిక్ కూడా నోరు విప్పి కంగనా పచ్చి అబద్ధాలు చెబుతోందని కొట్టిపారేశాడు. కంగనాయే తన వెంటపడి వేధించేదంటూ ఆరోపణలు చేశాడు. ఈ యవ్వారం లో బాలీవుడ్ లోని …

Read More »

మంత్రి నార‍యణపై క్రిమినల్ కేసు అంట .. మంత్రి గంటా…నిజమా… ఉత్తుత్తేనా

గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయముపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు పరిశీలించి విద్యార్దులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని,అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి …

Read More »

టీడీపీ న‌యా క‌రివేపాక్‌.. ఫ్యూచ‌ర్ ఏంటో..?

మిస్ట‌ర్ జీనియ‌స్ డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వర్మ తీస్తానని చెబుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం పోస్టర్ విడుదల నాటినుంచి నేటి వరకు సంచలనం అయి కూర్చుంది. టీడీపీ వర్గాలు వర్మ పై కయ్యి మంటూ రోజుకొకరు సినిమా తీస్తే తాట తీస్తామన్న రేంజ్‌లో హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి వాణివిశ్వనాధ్ వచ్చి చేరారు. మహానటుడు ఎన్టీఆర్‌తో ఆయన ఆఖరి చిత్రం హీరోయిన్‌గా చెబుతున్నా దయచేసి సినిమా తీయొద్దు …

Read More »

పెళ్లైన ప్ర‌ముఖ హీరోతో పీక‌ల్లోతు ప్రేమలో.. సాయి ప‌ల్ల‌వి..?

శేక‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఫిదా చిత్రం టాలీవుడ్ బాక్సాపీస్ వ‌ద్ద దుమ్ము రేపింది. ఇక ఆ చిత్రంలో తెలంగాణ యాస‌లో భానుమ‌తిగా మంచి అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఫిదా చేసిన సాయి పల్లవి కోలీవుడ్‌ హీరో ప్రేమలో మునిగితేలుతోందట. ప్రస్తుతం సాయిపల్లవి కోలీవుడ్ హీరోతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతుందట. ఈ వార్తలను సాయిపల్లవిని ఖండించకపోవడంతో… ప్రేమ వ్యవహారం నిజమేనని కోలీవుడ్ జనాలు భావిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే, …

Read More »

క్వీన్‌ కంగనా పై పరువునష్టం దావా..!

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మొన్నటి వరకు ఈ వివాదం మాటల వరకే అనుకున్నారు కానీ ఇప్పుడు కోర్టు వరకు వచ్చింది. అంతే కాకుండా కంగనా చేసిన వ్యాఖ్యలుపై కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు. సీనియర్ నటుడు ఆదిత్యా పంచోలి తనను శారీరకంగా హింసించాడని చెప్పింది. అంతే కాకుండా హృతిక్ …

Read More »

అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసు స్టేషన్ నే

అనంతపురం జిల్లా మడకశిరలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శంకరగల్లు గ్రామానికి చెందిన పుష్పలత నాలుగు రోజుల కిందట దారుణహత్యకు గురైంది. గ్రామస్తుల సమాచారం మేరకు అదే గ్రామానికి చెందిన మారుతి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళపై అత్యాచారం చేసి నగలు దోచుకొని మహిళను చంపి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు మారుతిని తమ గ్రామం నుంచి బహిష్కరించి కఠినంగా శిక్షించాలని శంకరగల్లు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat