Home / siva (page 494)

siva

ఇక ప్ర‌జా క్షేత్రంలోనే.. జగన్

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి న‌వంబ‌ర్ 6వ తేదీ నుండి పాద‌యాత్ర ప్రారంభించ‌నున్నారు. జూన్ వ‌ర‌కు కొన‌సాగ‌నున్న ఈ పాద‌యాత్ర ముగిసాక‌.. పాదయాత్ర వెళ్లని దాదాపు 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడతారు. ఇది మరో నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంటే 2018 చివర వరకూ జగన్ ప్రజల్లోనే దాదాపుగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఆ పాదయాత్ర, బస్సు యాత్ర …

Read More »

ఆడపిల్లకు జన్మనిచ్చిన రవితేజ హీరోయిన్

ప్రముఖ నటి అసిన్‌ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. ‘మాకు ఏంజిల్‌లాంటి ఆడపిల్ల పుట్టినందుకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాం. గత తొమ్మిది నెలలు నాకు, నా భర్తకు ఎంతో ప్రత్యేకం. అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు.’ అని అసిన్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు. అసిన్‌ స్నేహితుడు, బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌ అసిన్‌ పాపను ఎత్తుకున్న ఫొటోను షేర్‌ చేశారు. అసిన్‌, రాహుల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. 2016 జనవరి 19న అసిన్‌, మైక్రోమ్యాక్స్‌ …

Read More »

లక్ష్మీ పార్వతిగా ‘లక్ష్మీ రాయ్..

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితకథాంశం ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్‌తో సినిమా తీస్తున్నట్లు రాంగోపాల్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నందమూరి తారక రామారావు జీవిత కథను తెరకెక్కించడానికి మరో ప్రాజెక్ట్ సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్‌పై దృష్టిపెట్టారు. అన్న రామారావుపై ఉన్న ప్రేమ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. …

Read More »

టాలీవుడ్‌ నుండి అవికా అవుట్.. కార‌ణాలు ఇవే..!

టాలీవుడ్‌లో మిర‌ప‌కాయ్, మిర్చీ లాంటి హిట్ చిత్రాల్లో న‌టించి హాట్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రిచా గంగోపాధ్యాయ ఇటీవ‌ల‌ సినిమాలకు స్వస్తి చెప్పేసి.. కొత్త జీవితంలోకి ప్రవేశించబోతున్నాన‌ని చెప్పి తెలుగు ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా మరో భామ కూడా సినిమాలకు స్వస్తి చెబుతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమె ఎవరో కాదు చిన్నారి పెళ్లి కూతురు అవికా గోర్. ఉయ్యాలా జంపాల సినిమాతో …

Read More »

హిట్ డైరెక్ట‌ర్‌కి గీతా ఆర్ట్స్ బిస్కెట్స్‌..!

టాలీవుడ్ బ‌డా నిర్మాణ సంస్థ‌ల్లో గీతా ఆర్ట్స్ ఒక‌టి. చిత్రాలు నిర్మించ‌డంలో గీతా ఆర్ట్స్ వారు ఎక్కువ‌గా సేఫ్ గేమ్ ఆడుతాడ‌ని టాక్.. ఎలా అంటే టాలెంట్‌ ఎక్కడ కనిపించినా గీతాఆర్ట్స్‌వారు వెంటనే బిస్కెట్‌ వేస్తారు. తాజాగా తీసుకుంటే మనం సినిమా రిలీజ్‌ అయిన వెంటనే గీతాఆర్ట్స్‌ నుంచి విక్రమ్‌ కె.కుమార్‌కి ఫోన్‌ వెళ్లింది. ఇక బోయపాటిశ్రీను, సురేందర్‌రెడ్డిలకు కూడా అలాంటి బిస్కెట్స్‌నే గీతాఆర్ట్స్‌ వేసింది. ఇక మారుతి, పరుశురామ్‌తో …

Read More »

క్రిస్‌ గేల్‌ నా ముందు టవల్‌ విప్పి నగ్నంగా ఇదేనా అంటూ

వెస్టిండీస్‌ క్రికెట్‌ స్టార్‌ క్రిస్‌ గేల్‌ తన ముందు నగ్నంగా ఎక్స్‌పోజ్‌ చేయడంతో తాను కన్నీరుమున్నీరుగా ఏడ్చేశానని ఆస్ట్రేలియా మసాజ్‌ థెరపిస్ట్‌ సిడ్నీ కోర్టుకు తెలిపారు. గత ఏడాది జనవరిలో తనకు వ్యతిరేకంగా లైంగిక ఆరోపణలు చేస్తూ కథనాలు రాసిన ఫెయిర్‌ ఫాక్స్‌ మీడియాకు చెందిన ద సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ద ఏజ్‌, ద కాన్‌బెర్రా టైమ్స్ పత్రికలపై పరువునష్టం దావా వేశారు. ఈ దావాపై సోమవారం కోర్టు …

Read More »

రెండో వన్డేలో..బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌

పిచ్‌ కుంభకోణం కుదిపేసినప్పటికీ పుణెలో భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య రెండో వన్డే మ్యాచ్‌ యథాతథంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ జట్టు మొదట బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో సిరీస్‌ను నిర్ణయించే కీలకమైన రెండో వన్డేలో భారత జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో అక్సర్‌ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. పుణె పిచ్‌ బ్యాటింగ్‌ స్వర్గధామం కావడంతో కివీస్‌ జట్టు కెప్టెన్‌ …

Read More »

జనసేనలో.. పవన్ తర్వాత అత‌నే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్నిహితుల్లో ఒక‌రు రాజు ర‌వితేజ‌. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్‌. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …

Read More »

ఆర‌బోత మొద‌లెట్టేసిందిగా..!

టాలీవుడ్ నటుడు నాని న‌టించిన మ‌జ్ను చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన కేర‌ళ కుట్టి అను ఇమ్మానుయేల్ వ‌రుస చిత్రాల‌తో దూసుకుపోతుంది. గోపీ చంద్ స‌ర‌స‌న న‌టించిన ఆక్సిజ‌న్ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. మజ్ను సినిమాలో హోమ్లీగా కనబడిన అను ఇమ్మాన్యువల్ రాజ్ తరుణ్ తో కలిసి నటించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్తలో కొద్దిగా గ్లామర్ గా కనబడింది. మరోవైపు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కళ్ళలో ఎలా …

Read More »

ఆత్మహత్యల విజేత… సనా ఇక్బాల్‌ది హత్యేనా..?

ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ పిలుపునిచ్చిన దేశవ్యాప్తంగా బైక్‌రైడ్‌ చేసి స్పూర్తి నింపిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మహిళా బైక్‌ రైడర్‌ సనా ఇక్బాల్‌(32) మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆత్మహత్యో, హత్యో, రోడ్డు ప్రమాదమో తెలియదు. కానీ ఆత్మహత్యల విజేత మాత్రం ఇక లేరు. ఆమె అభిమానులకు, డిప్రెషన్‌లో ఉన్న ఎంతోమందికి విషాదాన్ని మిగిల్చారు. భర్త అబ్దుల్‌ నదీంతో కలిసి ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat